నిజ జీవితంలో సంఘటనలు , అనుభూతులు దగ్గరగా మా సినిమా ఉంటుంది.
ఒళ్ళు దద్దరిల్లి పోయే డైలాగ్స్ తో వస్తున్న చిత్రం అంటున్న దర్శకుడు వై ఆర్ చౌదరి.
అగ్నిధారపిల్మ్ న్యూస్ ,( హైదరాబాద్ ) సినిమా రంగoలో పనిచేయాలనే దృడసoకల్పంతో.. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన దర్శకుడు వై ఆర్ చౌదరి తాను తీసే సినిమా గురుంచి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని చుసిన ప్రేక్షకులకు వారి వారి జీవితంలో జరిగిన స్వీయ సంఘటనలు , అనుభూతులు గుర్తుకు వచ్చేలా, ఈ సినిమా ఉంటుందని అన్నరు , పాన్ ఇండియా లెవెల్ లో, మూవీ తీస్తున్నమన్నరు. ఇందులో కథ, పాటలు ఎలా వుంటాయని అడగగా… కథకు తగిన విధంగా పాటలు కూడా చాలా అద్భుతంగా వ్రాయించామని, ప్రజల మనోభావాలను కావలిసిన విధంగా, ఎలాపాటలు ఉంటాయి అన్నారు. వెంకట్ అడ్డాల చాలా ఓపికతో పాటలు వ్రాసారు,అని తెలిపారు. ఇందులో ఐదు పాటలు వుంటాయని ఒక పాట మాత్రం నా అభిమాన నటుడు ఎన్. టి. ఆర్ (అతను అంటే నాకు ప్రాణం) అందుకే నందమూరి తారక రామారావు పాటను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అని తెలిపారు. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు ఆకట్టు కునేలా వుంటాయని సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని అన్ని వయసుల వారికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుందని డైరెక్టర్ వై ఆర్ చౌదరి తెలిపారు. ఈ చిత్రానికి టెక్నిషన్స్ మరియు నటీ నటులు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియా మిత్రులందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్నరు. మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు అని డైరెక్టర్ వై ఆర్ చౌదరి తెలిపారు.

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు: బ్యానర్: సూపర్ గుడ్ ఫిలిం ఆర్ట్ క్రియేషన్స్, కో-డైరెక్టర్: మీసాల రామకృష్ణ. ఫైట్ మాస్టర్: ఆర్ కె కెమెరా మాన్: నందు ప్రసాద్, పాటలు: వెంకట్ అడ్డాల కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం : వై ఆర్ చౌదరి.
