అగ్నిధార న్యూస్, పెద్దపల్లి :

ఘనంగా ట్రినిటీ విద్యాసంస్థలచైర్మన్ కు    జన్మదిన వేడుకలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్  దాసరి ప్రశాంత్ రెడ్డి  జన్మదిన వేడుకలు సోమవారం రోజున  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి టిఆర్ఎస్ నాయకులు అక్క పాక తిరుపతి ఎరుకల రమేష్ గద్దల రాజు వంశీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కి ప్రశాంత్ రెడ్డి కి  గజమాల వేసి భారీ కేక్ కట్ చేశారు.