అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి:
LIC భీమారంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయని మోతే రాజశేఖర్ పెద్దపల్లి జీవిత బీమా వికాస్ అధికారి DO డెవలప్మెంట్ ఆఫీసర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి ఇంటర్ మీడియట్ పాస్ అయ్యి ఉండి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతీ యువకులు LIC లో జీవిత బీమా ఏజెంట్ గా చేరవచ్చు అన్నారు LIC లో RCA ప్రతి నెల 5000 రూపాయల టైఫాయిడ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు భీమారంగంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు రెండు సంవత్సరాల వరకు ప్రోత్సాహకంగా నెలకి 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా మార్కెట్ రంగంలో ఆసక్తి ఉండి తమ తమ ప్రాంతాలలో జీవిత బీమా పాలసీలను సేకరించడానికి ఉత్సాహం చూపే వారికి LIC లో గొప్ప అవకాశాలున్నాయన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో యువతీ యువకులు ఉద్యోగ వేటకై ఇతర ప్రాంతాలకు వెళ్లి నానా అగచాట్లు పడుతున్న పరిస్థితులు మన కళ్లముందు ఉన్నాయన్నారు ఎక్కడికో సుధీర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు సంపాదించే కంటే ఉన్న ఊరిలోనే ఉంటూ డబ్బులను సంపాదించే అవకాశం LIC మీకు కల్పిస్తుందన్నారు దానికి అవసరమయ్యే అన్ని రకాల శిక్షణలు ఇస్తామన్నారు అదేవిధంగా శిక్షణ అనంతరం ఎల్లప్పుడూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Lic చేరాలనుకునే వారు ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్ లన్ని సంప్రదించాలన్నారు. 9908066602 9390011066
