ఉత్పత్తి ఉత్పాదకతను పెంచాలి
అగ్నిధారన్యూస్,మంచిర్యాలజిల్లా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 శుక్రవారం మల్టీ డిపార్ట్మెంటల్ ప్రోగ్రాం నిర్వహించారు, ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి హాజరయ్యారు, ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు గానూ మల్టీ డిపార్ట్ మెంటల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ…
