Month: April 2026

సభ విజయవంతం చేయాలి..కోరుకంటి

కోరుకంటి చందర్ పిలుపు అగ్ని ధార న్యూస్,(రామగుండం): ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలో నిర్వహించిన సన్నాహక…

టిప్పర్ అద్దాలు ధ్వంసం చేసిన గ్రామ ప్రజలు

అక్రమ దందా ఆగేదెట్లా రంగంలోకి దిగిన సర్పంచ్ పాలకవర్గం. అధికారుల కళ్ళు గప్పిన అక్రమార్కులు. టిప్పర్ అద్దాలు ధ్వంసం చేసిన గ్రామ ప్రజలు అనుమతులు గోరంత అక్రమాలు కొండంత. అనుమతులకు మించి తీసిన మట్టిపై పెనాల్టీ వేయాలి. అధికార యంత్రాంగం స్పందించకుంటే…

మినీ ట్యాంక్ బండ్ కు గ్రీన్ సిగ్నల్

*ఫలించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు కృషి* అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ చేసేందుకు రూ. 8 కోట్ల 77 లక్షల 50 వేల రూపాయలు ఈ మేరకు…

క్రమశిక్షణ ఉల్లంఘన అంగన్‌వాడీ టీచర్ సస్పెండ్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. –———————— అగ్నిధారన్యూస్ ​పెద్దపల్లి, ఏప్రిల్-09: ——————-‐—– ​రామగుండం ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత ను సస్పెండ్ చేస్తూ *జిల్లా కలెక్టర్ కోయ…

పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

లోక్ అదాలత్‌ విజయవంతంలో పోలీసుల కృషి గొప్పది. –జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత. పాల్గొన్న పెద్దపల్లి డీసీపీ భూక్యరామ్ రెడ్డి. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా, జిల్లాలో లోక్ అదాలత్‌ ద్వారా కేసులు…

గొర్రెలు కోళ్ల దొంగతనానికి పాల్పడిన నలుగురు యువకుల అరెస్ట్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలం లొని కనుకుల గ్రామానికి చెందిన నలుగురు యువకులు జల్సాలకు అలవాటు పడి గత వారం రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో గొర్రెలు, కోళ్లు దొంగతనాలు చేస్తున్నారు . దీనిలో భాగంగా గత నెల ముప్పై ఒకటో…

రేషన్ పంపిణీనిలొ భారీ అక్రమాలు?

బియ్యం తక్కువ తూకంపై ఆరోపణలు అగ్నిధార న్యూస్,(రామగుండం): రామగుండం నియోజకవర్గంలోని 41వ డివిజన్ రేషన్ షాప్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యంలో తూకం లోపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం…

గంజాయి స్మగ్లర్లకు జైల్ శిక్ష

గంజాయి కేసులో కఠిన కారాగార శిక్ష రెండు లక్షల భారీ జరిమానా విధించిన జిల్లా కోర్టు అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ క్రైమ్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో SI-2 గా పనిచేసిన పి. దేవేందర్ కానిస్టేబుల్స్ సాంబశివరావు, సంపత్, రమేష్ నాయక్ టాస్క్…

పనిచేయని నిఘా నేత్రాలు

గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలు. శాంతి భద్రతల నిర్వహణ నేరాల దర్యాప్తుల పై ప్రభావం. పట్టించుకోని పోలీసు అధికారులు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయా గ్రామాలలో అవగాహన…

డిపిఓగా బాధ్యతలు చేపట్టిన జెడ్పి సీఈవో నరేందర్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి. పెద్దపల్లిజిల్లా డిపిఓ జిల్లా పంచాయతీ అధికారిగా జిల్లా పరిషత్ సీఈవోకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.31.3.2026 డిపిఓ వీర బుచ్చయ్య పదవి విరమణ పొందడంతో జడ్పీ సీఈవో డిపిఓగా బాధ్యతలు చేపట్టారు.