Author: Agnidhara

ఫ్లాష్… ఫ్లాష్.. మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఆర్థిక ఆరోపణలపై మంథని మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ. ———————————— అగ్ని ధార…

హైదరాబాద్‌ వెళ్లకుండా విశ్రాంత ఉద్యోగుల నేతల అరెస్ట్

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మంగళవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా…

తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికల గుర్తింపు

పన్నెండు గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల బాలసదన్ చిల్డ్రన్ హోమ్ జులై ఇరువైతొమ్మిదివ రోజున తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ ప్రాంగణంలోని కాంపౌండ్ గోడ దూకి వెళ్లిపోయిన విషయం…

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు..

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కమిషనరేట్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు…

లాఠీలు పట్టని ఖాకీలు..!

ఖాకిలకు లాఠీలు బరువా..? ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపే మొగ్గుచూపుతున్నారు..! డిజిపి ఆదేశాలకే దిక్కులేదా? అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా ) తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఒకప్పుడు సింహంలా గర్జించిన పోలీస్ లు.. రాను రాను పిల్లిలా మారుతున్నారా..? పుష్కర కాలానికి…

శ్రీగంధం పేరుతో సిరుల వల…?

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్‌పై సందేహాల వెల్లువ. ప్లాట్లు, రోడ్లు, రిజిస్ట్రేషన్లు, లాభాల హామీలపై ప్రశ్నలు… అధికారుల విచారణకు డిమాండ్ అగ్నిధారన్యూస్ ,(ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆకర్షణీయమైన ప్రకటనలతో పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ‘అంజనీపుత్ర…

అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూలై – 23 ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వహించే సమయంలో ఆటంకాలు కల్పించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

శాశ్వత పరిష్కారానికి భూ సర్వే

రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా భూముల సర్వే. రైతులు రీ-సర్వేకు అందుబాటులో ఉంటూ సహకరించాలి. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూలై-16 భూ భారతి కింద చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా…

భూసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ సాంకేతికతతో పారదర్శక సర్వే. 60 రోజులకు మించి భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు. రీ సర్వే…

పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లు సమన్వయంతో పని చేయాలి

గ్రామాల అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి ఇందిరమ్మ గృహాల అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎంపీడీవోలు పారదర్శకంగా గృహాల ధృవీకరణ పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్ ​పెద్దపల్లి జిల్లా,…

రైస్ మిల్ యజమానిపై పీడీ యాక్ట్

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం:పోలీస్ కమిషనర్ అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ : ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార భద్రతా పథకాలకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించి ప్రజల హక్కులను హరిస్తున్న వారిపై రామగుండం పోలీస్ కమిషనరేట్ రాజీ…

ప్రభుత్వ భూముల అక్రమ పట్టాలపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ————————— అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూన్ -24: —————————– ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలు, భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు…

సమాజంలో పోలీస్ పాత్ర కీలకం

నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన… ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిధార పెద్దపల్లి, ఎలిగేడు: జూన్-14 పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేయనున్న నూతన…

సుద్దాలలో భారీ దొంగతనం..

పత్తాలేని సీసీ కెమెరాలు. రెండు నెలలవ్యవధిలో భారీ దొంగతనం. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫొద్దీన్ గత వారం రోజుల క్రిందట భూమి అమ్మిన డబ్బులు ఐదు లక్షల 87 వేల రూపాయలు ఇంట్లో…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

ఇచ్చిన మాట చేతల్లో చూపుతున్నాం… బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో పేదలకు అన్యాయం… త్వరలోనే రెండో దశ ఇండ్ల మంజూరు… ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం దేశంలో తెలంగాణ లోనే అమలు… ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు…

ఒక్కరోజే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

“మే 21న ఒక్కరోజే 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…..” ” 21.05.2026 నాటికి జిల్లాలో 2.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు” 30,690 మంది రైతుల నుంచి రూ.634.82 కోట్ల విలువైన ధాన్యం సేకరణ. సీఎంఆర్ బియ్యం…

కుంటలు రక్షించండి కలెక్టర్ కు ఫిర్యాదు

ఆక్రమణలను అడ్డుకోవాలని మత్స్యకారుల విజ్ఞప్తి. అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి) ప్రభుత్వ ఆస్తూలు అయిన చెరువులు, కుంటలను ఆక్రమించి వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించేందుకు ప్రయత్నిస్తున్న ఆక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కారుపాక సంపత్ కుమార్ డిమాండ్…

ధాన్యం కొను ‘గోల్ ‘ మాల్

ధాన్యం తరుగు పేరుతో కోతలు. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు కాంటాలకు తాళం వేసిన వైనం. ఉన్నతాధికారులు దృష్టి సారించాలి ఏం జరుగుతుందో తేలాలి. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా క్రైమ్: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి…

ప్లాష్..ప్లాష్… రికార్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మే-04 పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తూ *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*…

ఫ్లాష్… ఫ్లాష్… సర్పంచ్ కు షోకాజ్ నోటీస్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం వివాదం. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పర్శవేణి శ్రీనివాస్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్ పిట్ట పోరు పిట్ట పోరు…