Month: March 2026

అడ్వకేట్ వేరు, లాయర్ వేరు!

టిటిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తానిపర్తి తిరుపతి రావు అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టిటిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఆకారి రాజేశం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గా 2026-27 సంవత్సరాలకు…

ఆదర్శం వారి ఆలోచన

డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని తిరిగి అప్పగించిన దంపతుల ను ప్రశంసించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మార్చి 30: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణానికి చెందిన వరహగిరి శైలజ, వెంకటరావు దంపతులు సోమవారం కలెక్టరేట్ లో,…

దొరికిన బంగారం పోలీస్ స్టేషన్లో అప్పగించిన పంచాయతీ కార్యదర్శి

జిల్లా కేంద్రంలో గోల్డ్ చైన్ లభ్యం. అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద ఈనెల 25.. సాయంత్రం దాదాపు 8:30 సమయంలో కుటుంబంతో కలిసి పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామ పంచాయతీ…

విద్యార్థి ఉద్యమాన్ని ఆరెస్ట్ లతో ఆపలేరు

బిఆర్ఎస్ యూత్ మండల నాయకులు కూకట్ల నవీన్ యాదవ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: బీఆర్ఎస్వీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా మంగళవారం శ్రీ రాంపూర్ పోలీసులు బిఆర్ఎస్ యూత్ మండల…

ముంబైలో తెలుగు మహిళల ఉగాది వేడుకలు

అగ్నిధారన్యూస్ తెలంగాణ ముంబై మహానగరంలో “పార్లే బంగారు బతుకమ్మ మండల్” ఆధ్వర్యంలో శ్రీపరభావ నామ ఉగాది నూతన సంవత్సరం పురస్కరించుకొని మహిళలు పసుపు కుంకుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇందిరానగర్ చాల్ నం:2లో నివసించే తెలుగు మహిళలు ఇతరులు పెద్ద…

ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదు

అగ్నిధార రిపోర్టర్ కలవేన రాము అగ్నిధారన్యూస్ పెద్దపల్లి// సుల్తానాబాద్ రూరల్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబితం గ్రామపంచాయతీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఈ రమేష్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో…

జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి రంజాన్ పండుగను పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురు అధికారులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు…

గరికపాటి ప్రవచనాల్లో ‘పేదరికం’పై విషం!

మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు.. పేద బిడ్డల ఆత్మగౌరవంపై దాడి ​ఆకలి కేకలు తెలియని వాళ్ళు ఆదర్శాలు చెబుతారా? ​సమతా సైనిక దళ్‌ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ మార్షల్ దుర్గం నగేష్‌ ఆగ్రహం అగ్నిధార న్యూస్,(పెద్దపల్లి): ప్రభుత్వ బడుల్లో చదువుకునే…

ఫ్లాష్ ఫ్లాష్ పట్టపగలే దొంగతనం

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి క్రైమ్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే ఓ ఇంటిలో దొంగలు పడి దాదాపు మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విరాలకు వెళ్తే పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చెరుకు రాజిరెడ్డి, వినోద, ఇద్దరు…

జిల్లాలో చర్చనీయాంశంగా ఎంపీఓ బదిలీ

అవినీతి ఆరోపణలే బదిలీకి కారణం.. రెగ్యులరైజేషన్ విషయంలో చేతివాటం..? డిప్యూటేషన్ పై జిల్లా కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓ ఆరిఫ్ ను జిల్లా…

ఫ్లాష్.. ఫ్లాష్.. కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓ డిప్యూటేషన్ పై బదిలీ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓ ఆరిఫ్ ను జిల్లా కలెక్టర్ 09.03.2026 తేదీన పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఒగా సూపరింటెండెంట్ కు బాధ్యతలు అప్పగిస్తూ…

గ్రామాలకు నిధులు విడుదల

జిల్లాలోని 263 గ్రామాలకు 21.04 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మార్చి 07 పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు 21 కోట్ల నాలుగు లక్షల రూపాయల 15వ ఆర్థిక…

ప్రయివేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు

వైద్య సేవలలో దూసుకుపోతున్న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ, ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారం గొప్పవి. వివరాలు వెల్లడించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఒకప్పుడు ప్రభుత్వ దవఖానకు వెళ్లాలంటే…

సైన్స్‌తోనే సమాజ అభివృద్ధి సాధ్యం-డీఈఓఅబ్దుల్ హమీద్

చీకటిని చెదరగొట్టి వెలుగు చూపేది సైన్సే–గంగవరం రామకృష్ణారెడ్డి. అగ్నిధార న్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో శనివారం సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి…