ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…
ఎడిపల్లి సంతోష్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఉద్యోగుల జేఏసీ నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు ఎడిపల్లి సంతోష్ మాట్లాడుతూ… చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా గత…
