Month: June 2025

ఘనంగా పివీ జయంతి వేడుకలు

వేల్జాల్ గ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. మార్కెట్ డైరెక్టరు చర్ల వెంకట్ రెడ్డి. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండలం లోని వేల్జాల్ గ్రామం లో భారతరత్న కీర్తిశేషులు మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు మార్కెట్…

ప్రోటోకాల్ విషయంలో కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కొత్త ఆనవాయితీ తీసుకొస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వ అధికారులు రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకుల హెచ్చరిక. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) ఆమనగల్లు మార్కెట్ యార్డ్ ఆవరణలో శుక్రవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ…

తెలంగాణ జల దోపిడీకి కారణం బీఆర్ఎస్

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తలకొండపల్లి మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టు లపై ఆయన…

ఇద్దరు దొంగల అరెస్ట్

– చాక చక్యంగా కేసును చేదించి దొంగలను పట్టుకున్న పోలీసులు – సిబ్బందిని అభినందించిన సీఐ రాజు. అగ్నిధారన్యూస్ మంథని : గత ఆదివారం రోజున మంథని పట్టణానికి చెందిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు పని నిమిత్తం ఇంటికి తాళం వేసి తన…

ఫ్లాష్.. ఫ్లాష్… సుల్తానాబాద్ మున్సిపాలిటీపై ఎసిబి దాడులు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్//పెద్దపల్లి పెద్దపల్లి, జిల్లా కేంద్రంలో ఆర్టీవో ఆఫీస్ లో గురువారం జరిగిన ఏసీబీ దాడులు మరవకముందే మరోసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. వినోద్ విజయ్ బాధితుడి వద్దనుండి 5000 లంచం తీసుకుంటూ…

అభివృద్ధి పనులకు సహకరించాలి

రాష్ట్రఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాలశాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు. అభివృద్ధి పనులలో భూములు కోల్పోయే రైతులకు పరిహారం అందిస్తాం. పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు. మంథని పట్టణంలో అభివృద్ధి పనులకు భూమి పూజ. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి//మంథని,…

ఇటుక బట్టి యజమానిపై చర్యలు తీసుకోవాలి

జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు పిర్యాదు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో పీవీసీ ఇటుక బట్టిలో చిన్నపిల్లతో వెట్టిచాకిరీ చేపిస్తున్న యజమాని వెంకన్నపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ కు దళిత…

సమస్యల వలయంలో సర్కారు బడులు..

విద్యారంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ నీ గద్దె దింపుతాం. ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి,హన్మకొండ ఎంఈఓ కి వినతి. ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్ డిమాండ్. అగ్నిధారన్యూస్ హనుమకొండ జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా తిరిగి విద్యా సంవత్సరం పు:న…

రైతులకు విత్తనాల పంపిణీ

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం విత్తు కొద్ది పంట” కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైతు వేదికలో…