Month: September 2024

ఫ్లాష్… ఫ్లాష్… పెద్దపల్లిలో పిల్లల హాస్పిటల్ ధ్వంసం

తన కూతురు చనిపోవడానికి డాక్టర్ నిర్లక్ష్యమే అంటూ ఆరోపణ. అగ్నిధార న్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజు శ్రీ సిద్ధార్థ హాస్పిటల్ లో పెద్దపల్లి పట్టణానికి చెందిన ఖదీర్ అనే వ్యక్తి సంబంధించిన ఏడు నెలల కూతురు నబియా…

ఉత్తమ ఉపాధ్యాయునికి కలెక్టర్ సన్మానం

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించి పూలమాలతో సత్కారం… సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ విజ్ఞాన్ భవన్ డిల్లీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ…

మోడల్ స్కూల్ ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి – మంత్రి శ్రీధర్ బాబు అగ్నిధారన్యూస్ మంథని : కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ ను,సబ్ కలెక్టర్ తో అకస్మాత్తుగా సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు సంబంధించిన…

వరద బాధితులకు సహాయం

వరద బాధితులకు కోటి విలువైన సహాయ సామాగ్రి – ఐటి మంత్రి శ్రీధర్ బాబు. అగ్నిధారన్యూస్ మంథని// హైదరాబాద్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం (హైసియా), నిర్మాణ డాట్ ఆర్గ్ సంస్థలు…

ఐటీ మంత్రిని కలిసిన పిసిసి అధ్యక్షులు

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పిసిసి నూతన అధ్యక్షుడు. అగ్నిధార న్యూస్ మంథని : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును…

శాంతిభద్రతలకు సమస్యలు కల్పించవద్దు

పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన సీపీ. మండపాలను ఏర్పాటుకు ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ . అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి రామగుండం కమిషనరేట్) రానున్న వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం, మిలాద్…

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా//అంతర్గాo, సెప్టెంబర్ -03: జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని .అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

హాస్పటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు *ఈ నెల 17 నుండి ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణ* అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మొదలవుతాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 49…

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది

విద్యుత్ ఏఈ ముఖిద్. అగ్నిధారన్యూస్”( సంగారెడ్డి)” తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించి నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది,వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో…

వ్యవసాయ కూలి మృతి….

అగ్నిధారన్యూస్ కమాన్పూర్, సెప్టెంబర్ 1: కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలోని శివారులో గల పంట పొలంలో ఆదివారం వ్యవసాయ వలస కూలీ ఇలాసారం కిరణ్ (37) మృతి చెందాడు. పొలం పనుల కోసం వెళ్ళగా అక్కడే సొమ్మ రావడంతో పంట…

వాసవి,వనితా  క్లబ్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కే సీ గుప్తా జయంతిని…

ఫ్లాష్… ఫ్లాష్… మంథనిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

– మంథని మునిసిపల్ అధికారుల కొరడా..! అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నగరపాలక సంస్థ అధికా రులు అక్రమ నిర్మాణాలపై ఆదివారం ఉదయం కొరడా ఝలుపించారు. ఆక్రమించుకొని నిర్మించిన పందిరీల కూల్చివేత : మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా…