Month: May 2023

*ఘనంగా గాయత్రి మాత వార్షికోత్సవ వేడుకలు*

అగ్నిధారన్యూస్, ( మంచిర్యాల ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున స్వయంగా వెలిసిన శ్రీ గాయత్రీ మాత దేవి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస్ దంపతులు ఆధ్వర్యంలో…

రోడ్డెక్కిన రైతులు

*అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)* పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామంలో మంగళవారం అక్రమ మట్టి తరలిస్తున్నారని గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టగా బుధవారం రోజు నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ వడ్ల…

రచ్చకెక్కిన మట్టి పంచాయితీ

అక్రమ మట్టి ఆపాలి. పట్టించుకోని అధికారులు. చోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు. పంచాయతీ కార్యాలయానికి చేరిన పంచాయతీ. సమాధానం చెప్పని పంచాయతీ కార్యదర్శి. వేబిల్లులు లేకుండానే మట్టి తరలింపు. అదుపు చేయలేని అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి…

రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?

ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. అక్రమ మట్టి దందా షురూ. అక్రమార్కులకు అండగా మారిన మట్టి దందా. ఈ తాకు ఇచ్చి తాటాకు దొబ్బారు. సక్రమంగా పనిచేయని అధికార యంత్రాంగం..! అధికారులు అంటే భయం లేదు. రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?…

కటకటాలకు కసాయి తండ్రి

*కన్న కూతురిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్* *వివరాలు వెల్లడించిన మంథని సీఐ సతీష్* *అగ్నిధారన్యూస్ (రామగుండం కమిషనరేట్ క్రైమ్)* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు మంథని సి.ఐ సతీష్…

బిగ్ న్యూస్… విధుల్లో చేరకుంటే టర్మినేట్ చేస్తాం

అగ్నిధార న్యూస్ ( హైదరాబాద్ ) గత నెల 28 తేదీ నుండి తమ సర్వీస్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టారు తమ…

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ ) తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం రామగుండం ప్రాంతానికి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజా ప్రయోజనాలు తెలుపుతూ….వివిధ సంఘాల నాయకులు పత్రిక ముఖంగా ప్రకటిస్తే పాలకులు భయపడి ముందస్తు అక్రమ అరెస్టులు…

అభిమాని కోసం తేనీటి విందు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్ రేపటి కేటీఆర్ పర్యటనలో భాగంగా రామగుండం వెళ్తున్న పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మార్గ మధ్యలో తన అభిమాని కోసం దుబ్బపల్లి దగ్గర తేనేటి విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ విజయ్ రావు,…

ఉత్తర తెలంగాణలో మళ్లీ అలజడి…?

అగ్ని ధార న్యూస్ జగిత్యాల మావోయిస్టు పార్టీ అగ్రనేత అంతర్జాతీయ విప్లవ సమూహాల కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇలాకాలో మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో ఏనాడు లేని విధంగా స్థానిక సంస్థల…

108 డాక్టరేట్ల డాక్టర్ ప్రజ్ఞ ఈయన సొంతం

108 డాక్టరేట్ల డాక్టర్. అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు. ఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి. 2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డు. అదే ఏడాది ఆగస్టులో మరొకటి. 2019 అక్టోబర్…