Author: Agni Dhara News

సకాలంలో రుణాలు రికవరీ చేయాలి

ఆదాయ సృష్టి పై ప్రత్యేక దృష్టి సారించాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. మహిళా సంఘాలు రుణాలను సకాలంలో చెల్లించాలి. మౌలిక వసతుల ప్రతిపాదనలు సమర్పించాలి. జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ………………………. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి అక్టోబర్…

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు నోబెల్ విద్యార్థి ఎంపిక

విద్యార్థిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ ఎర్రోజు మోహన్ రాజ. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి, అక్టోబర్05: హనుమకొండలో ఈనెల 7న జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు పెద్దకల్వల నోబెల్ పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. ఎన్టిపిసి మైదానంలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి 6వందల మీటర్ల పరుగుపందెం…

సామాన్యుల గుండె చప్పుడు కాక

అగ్నిధారన్యూస్ మంచిర్యాల సామాన్యుల గుండెచప్పుడు కాకా అని కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా పార్లమెంటు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో దివంగత నేత కాక జయంతి వేడుకలను మంచిర్యాలలోని ఎంపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఘనంగా కాక జయంతి వేడుకలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి, పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వెంకటస్వామి 95 వ జయంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాకా విగ్రహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి…

గట్టు సింగారం జలపాతనికి రోడ్డు మరమ్మతులు

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. మాజీ సర్పంచ్ చంద శంకర్. యూత్ కాంగ్రెస్ నాయకులు కందుల అశోక్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం సబ్బితం లోని గట్టుసింగారం జలపాతం (వాటర్ ఫాల్) వెళ్ళు రోడ్డు గత 10 సంవత్సరాల నుండి…

ఆర్థిక స్వావలంబన కోసమే మహిళా శక్తి 

– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు – మహదేవ్ పూర్, కాటారం మండలాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం – కాటారం మండల కేంద్రంలో మహత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ. – పాల్గొన్న జిల్లా కలెక్టర్…

వారాహీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో దసరా సెలవుల సందర్భంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారాహి రెస్టారెంట్ యజమాని గుజ్జ విజయ్ రావు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను సుల్తానాబాద్…

స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉపాధి అవకాశాలు…

రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవ. పిసి పటేల్ కంపెనీలో ప్రభావిత ప్రాంతాల యువతకు ప్రాధాన్యత… ఎమ్మెల్యే కృషి… కాంగ్రెస్ నాయకుల పట్టుదల ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద పీఠ… అగ్నిధారన్యూస్,( రామగుండం): రామగుండం సింగరేణి సంస్థ…

రికార్డులంటే ఇంత నిర్లక్ష్యమా…?

కార్యాలయ మెట్లపై బుట్ట దాఖలైన రికార్డులు. రికార్డుల నిర్వహణలో భద్రత ఏది..? ప్రమాదకరంగా విద్యుత్ మీటర్. పట్టించుకోని డి ఆర్ డి ఓ అధికారులు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా కేంద్రంలోని పాత డి ఆర్ డి ఓ కార్యాలయంలో…

ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

యాదవుల ఇష్టకుల దైవం ఓదెల మల్లికార్జున స్వామి. చైర్మన్ పదవి యాదవులకే కేటాయించాలి. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా: శనివారం రోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ మేకల మల్లేశం…

చదువులో ప్రతిభ కనబరచాలి

విద్యార్థినులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి. వసతులను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. భూపతి పూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పరిశీలన. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: సెప్టెంబర్ -28: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే విద్యార్థినులు రాబోయే…

బీఆర్ఎస్ అంటేనే కార్మికుల పక్షం….

కేటీఆర్ ను విమర్శించే అర్హత ఎమ్మెల్యేగా లేదు. బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కే.టీ.ఆర్ ని విమర్శించే నైతిక హక్కు మాక్కాన్ సింగ్ లేదు. = పదేళ్ల కేసీఆర్‌ పాలన సింగరేణి లో స్వర్ణయుగం. = సింగరేణి కార్మికులకు నికర లాభంలో 33…

కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన  ఎంపీ

అగ్నిధారన్యూస్, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నీతో కలిసి బెల్లంపల్లి…

ఎన్ హెచ్ 63కి రూ.100 కోట్లు

*కొత్త రోడ్డు నిర్మాణ పనులను కేంద్రం నిధులు మంజూరు.* *ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ.* • *చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.* • *స్పీకర్ ప్రసాద్ కలిసి కేంద్రమంత్రి గడ్కరీతో భేటీ.* అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి…

అందుబాటులో మంత్రులు

ప్రజా పాలన -ఇందిరమ్మ రాజ్యం నిర్మించడమే లక్ష్యం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్… సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన నేతలు… అగ్నిధారన్యూస్ (హైదరాబాద్ గాంధీభవన్) –టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , తాను…

నోబెల్ విద్యార్థులకు బహుమతులు ప్రధానం

బహుమతులు ప్రధానం చేసిన శ్రీ చిన్న జీయర్ స్వామి. విద్యార్థులకు ప్రశంసలు, ఉపాధ్యాయులకు అభినందనలు. అగ్నిధారన్యూస్ హైదరాబాద్// పెద్దపల్లి: ప్రజ్ఞా వికాస్ ట్రస్మ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాసరచన పోటీలో పేగడ అక్షర , చిత్రలేఖన పోటీలో హస్మిత జిల్లా స్థాయిలో ప్రథమ…

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూప

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సహకరించిన ఎమ్మెల్యే విజయ రమణారావు. కృతజ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, డైరెక్టర్లు. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా, ఈర్ల స్వరూప సురేందర్,ను నియమిస్తూ శుక్రవారం రోజు…

ఫ్లాష్… ఫ్లాష్… ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

జిల్లా విద్యాశాఖ అధికారి సి.హెచ్.వి.ఎస్. జనార్దన్ రావు. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, సెప్టెంబర్ -21: కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.హెచ్.వి.ఎస్. జనార్దన్…

హత్య కేసులో నిందితుని అరెస్ట్

హత్య కేసులో ఏ1. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్ రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు సేదించారు. శనివారం రోజు పెద్దపల్లి ఏసీపీ…

మున్సిపల్ బిల్ కలెక్టర్ సస్పెన్షన్

అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్ – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధార న్యూస్ మంథని : అవినీతి ఆరోపణ నేపథ్యంలో మంథని మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజును సస్పెండ్ చేస్తూ…