పోలీసుల కార్టన్ సెర్చ్
గ్రామాన్ని జల్లడ పట్టిన పోలీసులు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు. మద్యానికి,మత్తుకు దూరంగా ఉండాలి. ధ్రువ పత్రాలు లేని ద్విచక్ర వాహనాల గుర్తింపు. మంథని సి ఐ బి.రాజు. అగ్నిధారన్యూస్ మంథని : మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం పోలీసులు…
