వాసవి,వనితా క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కే సీ గుప్తా జయంతిని…
