Category: General

ఫ్లాష్… ఫ్లాష్.. పంచాయతీరాజ్ సిబ్బంది ఆరుగురు సస్పెన్షన్

ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెన్షన్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, నవంబర్ – 19: ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం…

హైమాక్స్ లైటింగ్స్ ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ

మాజీ ఎంపీపీ.ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్. అగ్నిధారన్యూస్ రామగిరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పార్చిన హైమక్స్ లైటింగ్స్ ని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండలంలోని సాయిబాబా టెంపుల్ లో పన్నూర్…

నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం పై విచారణ

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బేగంపేట గ్రామంలోని తపాలా శాఖలో జరిగిన నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. బేగంపేట గ్రామ బి.పి.ఎం గా పనిచేసిన మెండ హేమ 54…

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) ఈనెల 8న తన వ్యవసాయ పొలంలో హత్యకు గురయ్యారు. ఘటనపై మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ మీడియాకు వివరాలు…

గ్రూప్ 3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, అగ్నిధారన్యూస్ మందమర్రి. ఈ నెల 17,18వ తేదీలలో జరగనున్న గ్రూప్ 3 పరీక్షల దృష్ట్యా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎగ్జామినేషన్ సెంటర్ లను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి,…

రౌడీషీటర్ పై పిడి యాక్ట్

. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వారి జాబితా సిద్ధం అగ్నిధారన్యూస్ (రామగుండం కమిషనరేట్ గోదావరిఖని) రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల పట్టణంలో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులను భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేస్తూ హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, బెదిరింపులకు, దాడులు…

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల కరపత్రం ఆవిష్కరించిన స్పీకర్

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభ కరపత్రం అవిష్కరణ.. అగ్నిధారన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభ కరపత్రాన్ని శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చేతుల మీదుగా…

కార్పొరేషన్ లో రెవెన్యూ రికవరీ యాక్ట్ …

రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం 20 లక్షల 24 వేల రూపాయలు వసూళ్లు….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధారన్యూస్ రామగుండం, అక్టోబర్ -30 రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రామగుండం లోని సింధూర ఇంజనీరింగ్ కళాశాల నుంచి 20…

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్…

మిర్జంపేట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, అక్టోబర్ -29: శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ…

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్ లో గడ్డం కనకయ్య ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించి ఇద్దరు మహిళలు గుర్తు పట్టనంతగా కాలిపోయి మృతి చెందారు.కనకయ్య తన…

FLASH… FLASH…ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

₹20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు అగ్నిధారన్యూస్ పెబ్బేర్ వనపర్తి జిల్లా: పెబ్బేర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ.20000/లు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ను మహబూబ్ నగర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్…

మంథని లో గంజాయి దొంగల గుట్టు రట్టు

– 5 గురు పై కేసు నమోదు మంథని ఎస్ఐ రమేష్ అగ్నిధారన్యూస్ మంథని : మంథని శ్రీపాద కాలనీలో గంజాయితో పట్టుబడ్డ 5 గురిపై కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు.ఎస్ఐ కథనం ప్రకారం..తమకు అందిన సమాచారం…

మార్కెట్ కమిటీ చైర్మన్ గా మినుపాల ప్రకాష్ రావు..

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ కి శాలువాతో సన్మానం. మార్కెట్ కమిటీ చైర్మన్ గా మినుపాల ప్రకాష్ రావు.. ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వివేక్ వెంకటస్వామి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఎన్నో రోజులుగా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మార్కెట్…

మరోమారు విచారణ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి. పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీఓ గా విధులు నిర్వర్తించిన ఎండి ఆరిఫ్ హుస్సేన్ పై ఆమండలం పంచాయతీ కార్యదర్శులు 2024 మే 30వ తేదీన పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి మండలంలోని 24 మంది…

ఏ.టి.సి కోర్సులను వినియోగించుకోవాలి

పెద్దపల్లి, రామగుండం ఐటిఐ లలో ఏటిసి కేంద్రాల ఏర్పాటు. ఒక్కో ఏటిసి కేంద్రంలో 6 కోర్సులలో 172 సీట్లు. ఏటీసీ కోర్సుల అడ్మిషన్లకు అక్టోబర్ 30 గడువు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాల పై పత్రిక సమావేశం. కోర్సులపై విస్తృత ప్రచారం…

Flash… flash.. గ్రంధాలయ చైర్మన్ గా అన్నయ్య గౌడ్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ ను పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఈనెల తొమ్మిదో తేదీన నియమించినట్లు ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా…

లారీ ప్రమాదంలో వ్యక్తి మృతి

బైక్ ని ఢీ కొట్టిన ఇసుక లారీ – ఒకరు మృతి మరొకరికి గాయాలు అగ్నిధారన్యూస్ మంథని మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగ్లూరు గ్రామ సమీపంలోని ఎల్ అండ్ టీ రోడ్డు పై బైక్…

దాడి కేసులో ఇద్దరికి జైలు శిక్ష

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ కర్రలతో దాడి చేసినందుకు ఇద్దరు నేరస్తులకు ఒక సంవత్సరం ఆరు నెలలు జైలు శిక్షతోపాటు 500 రూపాయల జరిమానా విధించినట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన…

ప్రభుత్వo క్రీడలను ప్రోత్సహిస్తుంది

* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. * అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్. * గ్రామీణ క్రీడ రంగానికి అధిక ప్రాధాన్యత. * గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసింది. * జిల్లాకు చేరిన సీఎం కప్ క్రీడాజ్యోతి. అగ్నిధారన్యూస్,అక్టోబర్-14…

ఘనంగా శమీ( జమ్మి )పూజ

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య పండగ సద్దుల బతుకమ్మ విజయదశమి పండుగలు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామాల్లో గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ రోజు…. గ్రామంలో వేకువ జామున ప్రజలు…