Category: General

బ్రేకింగ్ న్యూస్ రామగిరి ఎంపీఓ సరెండర్

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఎంపీఓను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, నిధుల వినియోగం సరిగ్గా చేయనందున,ప్రోటోకాల్ నిబంధనలు పాటించని రామగిరి ఎంపిఓ కే.భాస్కర్ ను పంచాయతీ రాజ్ శాఖ సంచాలకులకు జిల్లా…

బ్రేకింగ్ న్యూస్ రామగిరి ఎంపీడీవో సస్పెన్షన్

ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీడీవో. సస్పెండ్ చేసిన- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఫిబ్రవరి -09: ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామగిరి ఎంపిడీఓ ఐ.రమేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…

బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు తనయుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిని మండలం వెంకటాపూర్…

బిఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ

అగ్నిధారన్యూస్ హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కు ముందు భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్ నేత కారు దిగి హస్తం గూటికి చేరారు. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో…

విధులను పకడ్బందీగా నిర్వహించాలి

పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా ప్రాధాన్యత అంశాలు. త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ఇండ్ల మ్యాపింగ్ చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: గ్రామ పంచాయతీ విధులను ప్రత్యేక అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజలకు అందే సేవలలో ఇబ్బందులు రాకుండా…

గ్రామాలకు దోమకాటు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలను దోమలు కుట్టి రక్తం పిలుస్తున్నాయి. సాయంత్రం వేళల్లోనైతే దోమల స్వైర విహారంతో మనుషులతో పాటు పశుపక్షాదులు కంటిమీద కునుకు లేకుండా విలవిలలాడుతున్నాయి. ఆరు బయట కట్టేసిన…

బిరుదు రాజమల్లు కన్నుమూత

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ గత కొంత కాలం నుండి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తమై హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయన అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో బిరుదు రాజమల్లు కన్నుమూశారు. బిరుదు…

జేసీఐ అవార్డులకు ఖని సేవకులు

అగ్నిధారన్యూస్ (గోదావరిఖని) పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం నుండి నాగండ్ల రవికుమార్ కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ గా కొనసాగుతూ 2013లో విద్యా సంస్థను స్థాపించి ఇప్పటివరకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతోమంది పేద విద్యార్థులకు అతి…

విచారణకు ఆదేశం

అగ్నిధారన్యూస్ ( ఓదెల ) కనగర్తి గ్రామంలో జె ఎస్ ఆర్ నిర్మాణ సంస్థ వేసిన తారు రోడ్డు నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలపై కనగర్తి గ్రామానికి చెందిన చిటికేసి సతీష్ కుమార్ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజావాణిలో…

విధులుమరిచి నిద్రపోతున్న అధికారి

చుట్టూ కార్యాలయాలు నిత్యం సందడి. కూతవేటు దూరంలో కలెక్టరేట్. అవేమీ పట్టించుకోని అధికారి. అగ్నిధార కెమెరాకు చిక్కిన దృశ్యం. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ సమీపంలో గల డివిజనల్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో డి…

రక్షణ పర్యవేక్షణలో యాజమాన్యం నిర్లక్ష్యం.

అగ్నిధారాన్యూస్ (గోదావరిఖని) సింగరేణి లో ఉత్పత్తి పై శ్రద్ధ రక్షణ పై లేదని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సోమవారం జిడికే 2ఏ. ఇంక్లయిన్ లో గని ప్రమాదం జరిగిందని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి…

ఫ్లాష్ ఫ్లాష్ సర్పంచ్ పై అనర్హత వేటు

ముగ్గురు పిల్లలు ఉన్నారని ఫిర్యాదు. పంచాయతీరాజ్ చట్టం 2018 అమలు అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి కలెక్టరేట్ ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ సర్పంచ్ ఆడపు వెంకటేశం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కి విరుద్ధంగా, ముగ్గురు పిల్లలు కలిగి…

సాంకేతికత వినియోగించి లాభాలు పొందాలి

డ్రోన్ ద్వారా ఎరువుల పిచికారి విధానం పరిశీలన. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో డ్రోన్ పరికరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్, అంతర్గాం: వ్యవసాయంలో వచ్చే నూతన సాగు పద్ధతులు, సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకుంటూ అధిక లాభాలు సాధించాలని జిల్లా…

మైనార్టీ స్కూల్, కళాశాల అడ్మిషన్లు ప్రారంభం

– ప్రిన్సిపాల్ ఐ.భాగ్యలక్ష్మి అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి పరిధిలోని మైనార్టీ స్కూల్, కళాశాలకు సంబంధించిన 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ ఐ.భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మైనార్టీ పాఠశాలలో ఐదవ తరగతి, కళాశాలలో సి.ఈ.సి, ఎం.ఈ. సి గ్రూపులలో…

సింగరేణి యాజమాన్యానికి హెచ్ఎంఎస్ బహిరంగ లేఖ

అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పి గని ఆవరణలో హెచ్ఎంఎస్ విడుదల చేసిన బహిరంగ లేఖ కలకలం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం భద్రత వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదలవడం కార్మికుల రక్షణకు సంబంధించిన…

రైస్ మిల్లు సీజ్

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో గల సాంబశివ ఇండస్ట్రీస్ c/o సాయి వెంకటేశ్వర రైస్ మిల్లు నుండి వెలబడుతున్న వ్యర్థ పదార్థాలు తమ తమ పొలాల్లోకి వస్తున్నాయని రైస్ మిల్లు యాజమాన్యానికి తెలిపినప్పటికీ వారు ఏ…

శోభనిచ్చే పండగ భోగి

ప్రజలంతా సు:ఖసంతోషాలతో ఉండాలి. నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సంబరాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్//సుల్తానాబాద్ రూరల్ సంక్రాతి పండగను పురస్కరించుకొని, ఆదివారం రోజు సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో తెల్లవారు జామున భోగి పండగ…

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి

అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించాలి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. మున్సిపాలిటీలలో అధికారుల సమర్థవంతంగా పనిచేయాలి. సమ్మక్క సారక్క జాతరకు బస్సులను సమకూర్చాలి. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. పెద్దపల్లి జిల్లా…

ప్లాష్ ప్లాష్ సబితం సర్పంచ్ సస్పెన్షన్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, సబితం గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారని గుర్తించి, గ్రామ సర్పంచ్ చుంచు సదయ్య ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఇద్దరు కలిసి రెండు లక్షల 2000 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా గ్రామపంచాయతీ నిధులు డ్రా…