Category: General

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా **

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు ** **ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన ** **అబద్దాలను అందంగా చెబితే ప్రజలు నమ్మరు ** **అగ్నిధారన్యూస్ (బయ్యారం )** మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలంలో ఉక్కు పరిశ్రమ…

బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీకి సన్మానం

పేద ప్రజలకి అండగా ఉంటా.. మరింత బాధ్యత పెరిగిందంటున్న న్యాయవాది మహేందర్. మహేందర్ సేవలను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు గాండ్ల మోహన్. అగ్నిధారన్యూస్, కమాన్ పూర్: కమాన్ పూర్ మండల కేంద్రం లో జూలపల్లి గ్రామానికికి చెందిన ఇరుగురాల మహేందర్ న్యాయవాది…

యువకుడి దారుణ హత్య

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవారం ఉదయం దారుణ హత్యకు గరయ్యాడు మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు కామారెడ్డి రూరల్ దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగం లోకి దిగిన పోలీసులు విచారణ…

పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ ప్రారంభం

మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. టాస్క్ సెంటర్ ను యువత వినియోగించుకొని తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. యువత లక్ష్యాల సాధనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

ప్రశ్నిస్తే కేసులు పెడతారా…?

హనుమకొండ ఏసీపి దేవేందర్ రెడ్డికి వామపక్ష విద్యార్థి సంఘాల వినతిపత్రం. హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సమంజసమా..? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర విచారణ జరపాలి. అగ్నిధారన్యూస్, హనుమకొండ: హనుమకొండ పరిధిలోని భీమారంలో…

జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆదర్శంగా ఉండాలి

జర్నలిస్ట్ లు భజనకారులుగా మారోద్దు…! ప్రశ్నించేవారిని అణచివేస్తారా..? ఏకగ్రీవ తీర్మానం ద్వారా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు. వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ అధ్యక్షులు అంబటి. అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: మోసకారి మాటలు చెప్పే జర్నలిస్టు సంఘ నాయకులను నమ్మి మోసపోవద్దని వనపర్తి…

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప్రత్యేక చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు. పోలీస్ నిఘా పెంచాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. రామగుండం పోలీస్ కమీషనర్…

పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ కేంద్రం ప్రారంభం

ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన పి ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది. పోస్ట్ ఆఫీస్ సేవలు పొందాలని పిలుపు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లి పోస్ట్ ఆఫీస్ లో నూతనంగా సంవత్సర కాలంలో సేవలు నిలిచిపోయిన ఆధార్ సేవ కేంద్రం సేవ…

బిగ్ న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తాత్కాలిక బ్రేక్

రాష్ట్రవ్యాప్తంగా భారీగా అవినీతి. విచారణ ఆదేశించిన ప్రభుత్వం. దాదాపు 40000 దరఖాస్తులు పెండింగ్. విచారణ అనంతరం లబ్ధిదారులకు న్యాయం. విచారణలో చిక్కుకునేది ఎవరు….? సర్కారు నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో దడ. అగ్నిధారన్యూస్ హైదరాబాద్// పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు…

ఆగని అక్రమ దందా

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. రెండు ట్రాలీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. 70 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టివేత. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యంకొని…

వైభవంగా బోనాల పండుగ

అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు… అగ్నిధారన్యూస్,పాపన్నపేట: బోనాల పండుగ కన్నుల పండువగా సాగింది.పాపన్నపేటలో ఎల్లమ్మ ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.మంగళవారం గౌడ సంఘము ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఉదయం పెద్ద గౌడ కులస్తులు శుద్ధిగా తయారుచేసిన కల్లు కుండ, దున్నగౌడ కులస్తులు…

శాశ్వత పరిష్కారం చూపాలి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుండి కనుకుల ఎక్స్ రోడ్ వరకు, బస్టాండు నుండి శాస్త్రి నగర్ వరకు వెదజల్లుతున్న దుమ్ము, ధూళి పొగలతో ఇటు వ్యాపారస్తులు, అటు ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులే కాక చాలామందిరోగాల బారిన…

మేడారంలో విడిది కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

అగ్నిధారన్యూస్, ములుగు: మంగళవారం మేడారంలో పగిడిద్ద రాజు పూజరుల విడిది కేంద్రాన్ని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

హఠాన్మరణంతో..బాచారంలో విషాద ఛాయలు

అగ్నిధార న్యూస్,పాపన్నపేట: తిరిగి వస్తారానుకున్న వాళ్ళు శవాలుగా మారారు.స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.ఈసంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని గడి పెద్దాపురం గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.వివరాల లోకి వెళితే..పాపన్నపేట మండల పరిధిలోని బాచారం…

రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేయాలి

సాక్షర భారత్ లో పనిచేసిన మాకు అవకాశం ఇవ్వాలి. నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.నేటి ప్రభుత్వం ఏం చేస్తుందో…? ఉద్యోగ అవకాశం కల్పించి వేలాది కుటుంబాల ఆదుకోవాలి. ప్రజా పాలనలో మాకు న్యాయం జరగాలి. 10 ఏళ్లు పని చేశాం పక్కన పెట్టారు.…

అభివృద్ధికి ఆమడ దూరంలో ఊర్కొండ

ఇప్పుడైనా మండలం అభివృద్ధి జరిగేనా..? అగ్నిధారన్యూస్ (ఉర్కొండ మండలం) ఊర్కొండ గ్రామం అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని మిడ్జిల్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో…

ఫ్లాష్ ఫ్లాష్ 395 మంది ఎంపీడీవోల బదిలీ..

అగ్నిధార న్యూస్ హైదరాబాద్ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బదిలీ ఉత్తర్వులు. ఫ్లాష్ ఫ్లాష్ అగ్నిధార న్యూస్ తెలంగాణాలో 395 మంది ఎంపీడీవోల బదిలీ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బదిలీ ఉత్తర్వులు.

డాక్టరేట్ అందుకున్న సింగరేణి పిఆర్ఓ శ్రీరాములు

అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి పీఆర్వో శ్రీకాంత్ శ్రీరాములకు జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్న సందర్భంగా.. అభినందనలు తెలిపిన సీపీఆర్వో ఎం.సురేష్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి శ్రీరాముల శ్రీకాంత్ కు నిజామాబాద్ లోని…