Month: August 2022

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

అగ్నిధారన్యూస్ నస్పూర్:తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత పై అసత్య ఆరోపణలు చేసిన సందర్భంగా బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను శ్రీరాంపూర్ ఏరియా షిర్కె చౌరస్తాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ…

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుడి ఆత్మహత్య

అగ్నిధార న్యూస్ రామగుండం )పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం బాదితుడు ముంజ హరీష్ కమాన్ పూర్ వద్ద బావిలో దూకి బలవన్మరణo చెందాడు. హరీష్ ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగం కోసం లక్షల రూపాయలు దళారులకు డబ్బులు…

ఫ్లాష్ ఫ్లాష్ ఏసీబీ వలలో రెవెన్యూ చేప

అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ) పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలoలో శనివారం రోజు ఏ సి బి దాడులు ఒక్కసారిగా కలకలం రేపాయి. తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ,లంచం తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ శాఖలో…

వధూవరులను ఆశీర్వదించిన  ఎమ్మెల్యే

■ వివాహ వేడుకలలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ■ మునిపల్లి జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్. అగ్నిధారన్యూస్”(సంగారెడ్డి )” జోగిపేటలో మున్సిపల్ కౌన్సిలర్ సుమిత్రా సత్యం కుమారుని వివాహ వేడుకలకు హాజరై నవ వధువులను ఆశీర్వదించిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.…

ఫ్లాష్ ఫ్లాష్ విద్యుత్ ప్రమాదంలో జేఎల్ఎం మృతి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపెల్లి పట్టణంలోని శాంతినగర్ లోని కెనాల్ కాలవాటు పక్కన ఉన్నటువంటి పవర్ పోల్ మీద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా 11 కెవి తాకి జావిద్ జూనియర్ లైన్మెన్ మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో ఒక్కసారి కలకలం…

ఘనంగా సి డీ సి. చైర్మన్ జన్మదిన వేడుకలు

అగ్నిధార( సంగారెడ్డి).ట్రే డెంట్ సుగర్. చైర్మన్ ఉమా కాంత్ పాటిల్ జన్మదిన వేడుకలను . తెరాస.పార్టీ నా యకులు . రైతుసంఘం నాయకులు. అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు .. సి డి సి. కార్యాలయం లో 76. స్వాతంత్య్ర దినోత్సవం..లో…

సామూహిక ఏకకాల జాతీయ గీతాలాపన

అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి )”సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు ఎస్ ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో మంగళవారం రోజు 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల లో భాగంగా 11:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర సామూహిక ఏకకాల…

అదుపు తప్పితే హతం        

■ ప్రమాదకరంగామారిన బావి పట్టించుకోని అధికారులు. ■ ప్రమాద అంచుల్లో భావి ఆదమరిస్తే అధోగతి. ■ తృటిలో తప్పిన పెను ప్రమాదం. ■ కానరాని హెచ్చరిక బోర్డు. ■ భావి ఉన్న విషయం కూడా తెలియదు. ■ ప్రమాదం జరగకముందే అధికారులు…

అగ్నిధార కథనానికి స్పందన

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా ) బుధవారం రోజు అగ్నిధార దినపత్రికలో ప్రచురితమైన మట్టిలో మార్గ సూచిక పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు. అనే కథనానికి బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి క్రాస్ రోడ్ వద్ద కొంత కాలంగా మట్టిలో…

ప్రేమను నిరాకరించిందని యువకుడి దారుణం

అగ్నిధార న్యూస్ (నల్గొండ) పట్టణంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడవంతో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. స్నేహితులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యవతి…

శ్రీఆదివరహా స్వామి జయంత్యుత్సవాలు

అగ్నిధారన్యూస్( కమాన్ పూర్ ) పెద్దపల్లి కమాన్ పూర్ మండలకేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరహా స్వామి జయంత్యుత్సవాలు ఈనెల ఎనిమిదో తేదీ నుండి పదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో కాంత రెడ్డి తెలిపారు. అందులో…

మట్టిలో మార్గ సూచిక పట్టించుకోని అధికారులు        

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిటౌన్ ) ప్రపంచం శర వేగంగా అభివృద్ధి చెందడానికి రవాణా వ్యవస్థ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే రకరకాల రవాణ మార్గాలలో ప్రజలు ప్రయాణిస్తుంటారు గమ్యాన్ని చేరుకొని అవసరాలు తీర్చుకుంటారు. ధనిక ,మధ్యతరగతి, పేద ప్రజానీకం అనే తేడా లేకుండా…

హెల్మెట్ ధరించండి భద్రంగా ప్రయాణించండి

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా) శుక్రవారం రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుండి జెండా, మజీద్ ,అమర్ నగర్, అయ్యప్ప టెంపుల్, మీదగా బస్టాండ్ వరకు రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పెద్దపల్లి…

పైరవీ బదిలీలు ఆపండి – నిజమైన బాధితులకు న్యాయం చేయండి.

■ పోరెడ్డి దామోదర్ రెడ్డి టీ. పి. టి ఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డిమాండ్. అగ్నిధారన్యూస్( కరీంనగర్ ) 317ను ఏకపక్షంగా అమలు చేసిన ప్రభుత్వం నష్టపోయిన సాధారణ ఉపాధ్యాయుల అప్పీల్స్ ను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ, పలుకుబడి కలిగిన…