* గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలి ఎంపీడీవో రాజు*
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి మండలం, హనుమంతుని పేట గ్రామంలో, పల్లె ప్రగతి కార్యక్రమంలోభాగంగా చివరి రోజు మండల అభివృద్ధి అధికారి ఎం రాజు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని…
