ఉప్పొంగుతున్న గంగ ఊరు వదులుతున్న జనం
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో రాత్రివేళ పక్కనే ఉన్న గంగా ప్రవాహం ఉదృతం కావడం చేత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గంగా ప్రవాహం ఉదయం నుండి…
