Category: గ్రామపంచాయతీ

ఓవర్ లోడ్ తో కర్ర లారీలను  సీజ్ చేస్తాం.సిపి చంద్రశేఖర్ రెడ్డి                                              

అగ్నిధారన్యూస్ ( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని ఐబీ చౌరస్తాలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) ఓవర్ లోడ్ తో వెళ్తున్న కర్ర లారీలను ఆపారు.ఈ…

రెండు రోజుల పాటు కూనారం రైల్వేగేట్‌ మూసివేత

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని పెద్దపల్లి నుండి కూనారం వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్‌ను ఈనెల 16 ఉదయం 6గంటల నుండి 17 సాయంత్రం 7గంటల వరకు మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారి తెలిపరు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను…

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జరిమానా

అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో తేది 10-09-15 రోజున jfcm court బెల్లంపల్లి నుండి జారీ చేయబడిన సమాన్ సర్వ్ చేయడానికి వెళ్లిన జి.సురేష్. భీమిని పోలీస్…

రెడ్ క్రాస్ సొసైటీ  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్( జగిత్యాల )రక్తదానం ఒక మహద్బాగ్యంగా భావిస్తూ, ఆపదలో ఉన్నవారికి అత్యవసర సమయంలో నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్త దాతలకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్…

క్యాన్సర్ బాధితునికి ఆర్థికసహాయం చేసిన ఎస్ఐ

క్యాన్సర్ తో బాధపడుతున్న క్రీడాకారునికి ఎస్ ఐ ఆర్థిక సహాయం అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ )అనారోగ్యంతో బాధపడుతున్న MD,జిలానికి. సుల్తానాబాద్ SI ఉపేందర్ రావు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలలోకి వెళితేసుల్తానాబాద్ పట్టణంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సీనియర్ వాలీబాల్…

ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

అగ్నిధారన్యూస్( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండల టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ని తన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి , మండలంలోని వివిధ గ్రామాల్లో…

టిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు హాజరుకాని ప్రజాప్రతినిధులు

■ జూలపల్లి ప్రజాప్రతినిధులు కొండగట్టులో దర్శనం. ■ జిల్లాలో కాక పుట్టిస్తున్న రాజకీయం. ■ చర్యలు చేపట్టకుంటే నష్టం తప్పదు. ■ మంత్రి సమావేశానికి హాజరు కాని ప్రజా ప్రతినిధులు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలంలో…

పట్టణ ప్రగతి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

■ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. ■ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పట్టణ ప్రగతి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ…

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లకు విద్యార్థుల ఎంపిక

జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ లలో విద్యార్థుల ఎంపిక పూర్తి:: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.…

ఫ్లాష్ ఫ్లాష్ ఆర్ టి సి డ్రైవర్ నిర్లక్ష్యంతో యువతి మృతి

అగ్నిధారన్యూస్( మంచిర్యాలజిల్లా ) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఏ రమేష్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే... కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్ నిర్మల దంపతుల…

ఫ్లాష్ ఫ్లాష్ దొంగ నోట్ల ముఠా అరెస్ట్

అగ్నిధారన్యూస్ ( జగిత్యాలజిల్లా) జిల్లా లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ 5 గురిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు 15 లక్షల దొంగ నోట్లు స్వాధీనం 3 లక్షల నగదు స్వాధీనం జగిత్యాల లో నోట్లు మారుస్తూ వుండగా పట్టుకున్న…

అక్రమ మట్టి దందాపై గట్టి చర్యలకు డిమాండ్

■ చెరువు మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి* ■ కాంగ్రెస్స్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సంతోష్. ■ మట్టి తవ్వకాలలో అధికారుల పాత్రపై సందేహాలు. ■ అనుమతి గోరంత తోడేది కొండంత. ■ ఒకే బిల్లుపైఅనేక టిప్పర్ లకు…

*పోలీస్ ( అంటే ) మీకోసం*

గౌరెడ్డి పేట గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమం ప్రజలకు భరోసానిస్తూ చైతన్య పరిచిన పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ *అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెడ్డి పేట గ్రామంలో…

కూలీల భద్రత యాజమానులదే….ఇన్చార్జి డిసిపి

కూలీలకు అన్ని వసతులు కల్పించాలి .. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి .. ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలసకూలీ లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని పెద్దపల్లి ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్…

మట్టి ( మాఫియా ) పై ఉద్యమం చేస్తాం ఈర్ల  

జిల్లాలో 18 చెరువులు ,కుంటల్లో చట్టవిరుద్ధంగా మట్టి తవ్వకాలు. దరఖాస్తు చేసుకున్న ఇటుక బట్టి యజమానులకు ఎన్ని క్యూబిక్ మీటర్లమట్టికి పర్మిషన్ ఇచ్చారు, తవ్వుతున్నది ఎంత. ప్రజల మీద లేని ప్రేమ మట్టి మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు…

దొంగతుర్తి చెరువులో నిబంధనలు తుంగలో

■ గుట్ట చాటుకు మట్టి దందా ■ నిబంధనలు పాటించని నిర్వాహకులు. ■ పర్మిషన్ తీసుకున్నది 25 వేల మెట్రిక్ టన్నులు చెప్పింది లక్ష టన్నులు. ■ మట్టి తవ్వకాల వద్ద కనిపించని పంచాయతీ కార్యదర్శి. ■ వే బిల్లులు చింపు…

జెండాను ఆవిష్కరించిన సి పి చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్ అధికారులు‌, సిబ్బందికి కమిషనరేట్ ప్రజలకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.( ఐజీ ). అగ్నిధారన్యూస్ ( రామగుండంకమిషనరేట్ ) గురువారం రోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.,(ఐజీ)…

*ఆరుదాటిన ఆగని అక్రమ మట్టిదందా* *

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ ఆర్ అండ్ బి అధికారులు అనుమతులు పొందారా* ■ రోడ్లు ధ్వంసం అయితే ఎవరిది బాధ్యత* ■ దుమ్మురేపుతున్న చెరువులు* *అనుమతి టైము మించిన ఆగని టిప్పర్లు* ■ నిబంధనలు అతిక్రమిస్తున్న మట్టి నిర్వాహకులు* ■…

*బిగ్ న్యూస్ అనుమతులు ఉన్న ఆగిన మట్టి తవ్వకాలు*

■ కొత్తపల్లి చెరువు లో ఆగిన మట్టి తవ్వకాలు. ■ మూడు గంటల తర్వాత ప్రారంభమైన తవ్వకాలు. ■ ఆ మూడు గంటలు ఎందుకు ఆపారు ? ■ వచ్చిన అధికారిని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆపివేశామన్నారు. అగ్నిధారన్యూస్ (…

*మీకోసం మేమున్నాం డిసిపి అఖిల్ మహాజన్*

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం… మీ భద్రత మా బాధ్యత: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్* అగ్నిధారన్యూస్( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలిస్ స్టేషను పరిదిలో ని మావోయిస్టు…