Month: May 2022

ఫ్లాష్ ఫ్లాష్ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి మంగళవారం మధ్యాహం పట్టణానికి చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు దొనకంటి వెంకటేశ్వర్ రావు ఆయన సతీమణి వనిత తో కలిసి ద్విచక్ర వాహనం పై బస్టాండ్వ్ వైపు వెళ్తున్నా క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రాజీవ్…

ఫ్లాష్ ఫ్లాష్ నిట్టూరులో వ్యక్తిపై కత్తితో దాడి   

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )విశ్వాసనీయ సమాచార మేరకు పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామం లో అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుతో అన్న కొడుకులు సొంత బాబాయిని కత్తులతో పొడిచిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది .గత కొద్ది రోజులుగా ఆస్తి తగాదాలే ప్రధానంగా…

RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం   

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో తెల్లవారుజామున రెండు గంటల 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సు, సూపర్ లగ్జరీ లారీని ఢీకొన్న సంఘటనలో నలుగురి ప్రయాణికులకు పాక్షిక గాయాల పాలయ్యారు మంచిర్యాల ఆర్టిసి డిపో మేనేజర్…

బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు

బండి సంజయ్ కాదు తొండి సంజయ్ మతాల మధ్య చిచ్చు రేపుతోంది ఊరుకోం ఖబర్దార్ బిజెపి ది మతపిచ్చి రాజకీయం దేవాలయల విషయంలో మూర్ఖంగా మాట్లాడుతున్న బండి సంజయ్ అగ్నిధారన్యూస్ ( డెస్క్ ) బండి సంజయ్‌ ని తక్షణం అరెస్ట్…

*ఆరుదాటిన ఆగని అక్రమ మట్టిదందా* *

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ ఆర్ అండ్ బి అధికారులు అనుమతులు పొందారా* ■ రోడ్లు ధ్వంసం అయితే ఎవరిది బాధ్యత* ■ దుమ్మురేపుతున్న చెరువులు* *అనుమతి టైము మించిన ఆగని టిప్పర్లు* ■ నిబంధనలు అతిక్రమిస్తున్న మట్టి నిర్వాహకులు* ■…

*బిగ్ న్యూస్ అనుమతులు ఉన్న ఆగిన మట్టి తవ్వకాలు*

■ కొత్తపల్లి చెరువు లో ఆగిన మట్టి తవ్వకాలు. ■ మూడు గంటల తర్వాత ప్రారంభమైన తవ్వకాలు. ■ ఆ మూడు గంటలు ఎందుకు ఆపారు ? ■ వచ్చిన అధికారిని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆపివేశామన్నారు. అగ్నిధారన్యూస్ (…

*మీకోసం మేమున్నాం డిసిపి అఖిల్ మహాజన్*

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం… మీ భద్రత మా బాధ్యత: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్* అగ్నిధారన్యూస్( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలిస్ స్టేషను పరిదిలో ని మావోయిస్టు…

*నాణ్యత లోపం నాసిరకం పనులు*

నెల రోజులకే పగుళ్ళు చూపిన సైడ్ వాల్ ■■■■■ అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■■■■■ మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపం ■ జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపం. ■ అధికారుల పర్యవేక్షణ కరువు నెలరోజుల్లోపే పగుళ్ళు చూపిన సైడు వాళ్లు.…

ఉద్యానవన శాఖ కమిషనర్ కి ఫిర్యాదు

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ )సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామ సర్పంచ్ రాజు, మంగళవారం హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఉద్యానవన శాఖ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ & డైరెక్టర్ ఎల్ వెంకట్…

కంపుకొడుతున్న మున్సిపాలిటీ పట్టించుకోని అధికారులు

ఇళ్ల మధ్యనే ఉంటూ ఇష్టారాజ్యంగా తిరుగుతూ 14వ వార్డు లో పందులు స్వైర విహారం ప్రజల అవస్థలు పట్టించుకోని అధికారులు అగ్నిధార న్యూస్ (నస్పూర్) నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని అరికట్టాలని…

ఫ్లాష్ ఫ్లాష్ అంతర్గాం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలo లో ఏ సి బి దాడులు ఒక్కసారిగా కలకలం రేపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం రోజు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ,లంచం తీసుకుంటున్న సమయంలో…

గ్రామాల అభివృద్దే ప్రధాన ధ్యేయం

సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సోమవారం రోజు అంతర్గత సీసీ రోడ్ల (12 లక్షల) పెద్దపల్లి ఎమ్మెల్యే…

ఫోటో కలర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) : పెద్దపల్లి పట్టణంలోని 6 వ వార్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహిత డిజిటల్ ఫోటో కలర్ ల్యాబ్ ని ఆదివారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్…

ఇంచార్జ్ డీసీపీగా అఖిల్ మహజన్ IPS

■ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ కి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, పలువురు సిఐలు ,ఎస్ఐలు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా ఇంచార్జి డీసీపీగా అఖిల్ మహాజన్ (ఐపీఎస్) బాధ్యతలను స్వీకరించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేసిన పి.…

*2022 క్యాలండర్ ఆవిష్కరణ*

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )గురువారం రోజున పెద్దపల్లి జిల్లా పంచాయతి అధికారి కార్యాలయములో, తెలంగాణ రాష్ట్ర కలెక్టర్ పంచాయతి విభాగము మినిస్టిరీయల్ ఎంప్లాయిస్ అసోసియోషన్ 2022 సంవత్సరo క్యాలండర్ ను, జిల్లా పంచాయతి అధికారి వి. చంద్రమౌళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా…… ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర గ్రామాలుగా ఉండాలి

పెద్దపల్లి జిల్లా ఎంపీఓలతో గూగుల్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్. హరితహారం మొక్కల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి. పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధమై ఉండాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. ప్లాస్టిక్…

ప్రొత్సాహం….సామాజిక సేవకూ కొండంత బలo

అగ్నిధారన్యూస్ ( రామగుండం ) గురువారం రొజు రామగుండంలో పైట్ ఫర్ బేటర్ సొస్తేటీ ఆధ్వర్యంలో కరొన కల్లోలం సృష్టించిన సమయంలో రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు వివిధ రకాలుగా సేవలందించిన దాదాపు 150 మంది సామాజిక కార్యకర్తలకు సత్కార కార్యక్రమం మద్దెల…

*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నల్లాల దంపతులు*

అగ్నిధారన్యూస్ (నస్పూర్) ప్రభుత్వ మాజీ విప్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని…

ప్రజా రక్షణే పరమావధి పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

■ సుల్తానాబాద్ మండలంలోని మార్కండేయ కాలనీ లో తనిఖీలు చేసిన పోలీసులు. ■ ప్రజా భద్రత కై పటిష్ట చర్యలు ■ యువత సన్మార్గంలో నడవాలి పిల్లలు మహిళల పట్ల గౌరవంగా ఉండాలి ■ విద్యార్థులు పోటీ పరీక్షల వైపు దృష్టి…

*కబ్జాకోరల్లో కుంటలుచెరువులు* చోద్యంచూస్తున్న అధికారులు*

■ *అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ 2* ■ *కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూములు* ■ *జిల్లాలో అన్యాక్రాంతమౌతున్న కుంటలు చెరువులు చోద్యం చూస్తున్న అధికారులు* ■ *లెక్కల్లో తేడాలు సమన్వయ లోపాలు* ■ *కొత్తపల్లిలో,కనుమరుగవుతున్న కుంటలు* ■ *జిల్లా యంత్రాంగం దృష్టి…