Month: May 2022

నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు పొందిన పాఠశాల

*నోబెల్ పాఠశాలకు నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు* అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలోని నోబెల్ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాతంకంగా అందించే నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం డిల్లీలో జరిగిన కార్యక్రమంలో…

మంత్రి వర్యా..!పంచాయతీలో పైసల్లేవంటా..!!

*మంత్రి వర్యా..!పంచాయతీలో పైసల్లేవంటా..!* *-పాలకుర్తిలో వారంరోజులుగా వెలుగని వీధి దీపాలు* *-మేజర్ గ్రామ పంచాయతీలో నిధులు లేవంటున్న కార్యదర్శి* *-బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం* *-ప్రజ సమస్యలను* *పట్టించుకోని కార్యదర్శిని సస్పెండ్ చేయాలి* *బిజెపి పట్టణ అధ్యక్షుడు దుంపల సంపత్*…

ఫ్లాష్ ఫ్లాష్ పెద్దపల్లి డిసిపి రవీందర్ చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ కి అటాచ్

అగ్నిధార న్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ గా పనిచేస్తున్న పి. రవీందర్ ని చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డిజిపి శ్రీ ఎం. మహేందర్…

ఈనెల 25న సామూహిక వివాహాలు అందరూ ఆహ్వానితులే

వివాహ మహోత్సవ ఆహ్వానం పత్రికను విడుదల చేస్తున్న పెంట రాజేష్. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) ఈ నెల 25న జరిగే సామూహిక వివాహాల కార్యక్రమం సంబంధించిన సామూహిక వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం రోజు ఫంక్షన్ లో పెంట…

నిఘా నేత్రాలతో బాధితుడికి న్యాయం

సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి బాధితుడికి 3 తులాల బంగారు గాజుల అప్పగించిన పెద్దపల్లి పోలీసులు అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) ఆదివారం రోజు 8 ఇంక్లైన్ కాలనీ నుండి పెద్దపల్లి కి డెకరేషన్ సామాన్ తీసుకొని వస్తున్న…

యువత (  నీ ) దారి ( ఎటు) వైపు

■ యువత గణాంకాలు చూస్తే గర్వంగా ఉంది. ■ విద్యార్థుల సామర్థ్యాలపైన సెల్ ఫోన్ దాడి పెడదారి పడుతున్న యువత. ■ యువత సన్మార్గంలో ప్రయాణించాలి సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి. ■ కౌన్సిలింగ్ అవసరమే అంటున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ సాధ్వి మైథిలి.…

అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ

అగ్నిధార న్యూస్ (నస్పూర్) నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీరాంపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై శనివారం మధ్యాహ్నం మామిడిపండ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి మంచిర్యాల వైపు వెళ్తుండగా డివైడర్ను అనుకుని లారీ బోల్తా…

ఘరానా దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏసిపి

■ అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఏసిపి గిరి ప్రసాద్. ■ అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు. ■ 103 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. అగ్నిధారన్యూస్( మంథని )రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా మంథని సర్కిల్-ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్,…

*కొనసాగిన స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమము*

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిటౌన్ పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలోని 8వ,వార్డులోని విద్యానగర్ వీధి నంబర్ 2 లో కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి క్లోరినేషన్ పనులను నిర్వహించడంజరిగింది.ఈ కార్యక్రమములో…

వ్యక్తి మృతి వివరాలు తెలియాల్సి ఉంది

అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ )కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్ద రాతుపల్లి గ్రామానికి చెందిన ఆషాడ శంకర్ అనే వ్యక్తి నీలకంఠ చెరువు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ పైనుండి ? పడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా…

కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్

నియామక పత్రం అందించిన డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్న మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నెత్తెట్ల కుమార్ యాదవ్ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి…

ఫ్లాష్ ఫ్లాష్ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు

■ 48 గంటల్లోనే జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరితగతిన ఛేదించి నిందుతున్ని అరెస్ట్ చేసిన మంథని పోలీసులు. పోలీస్ సిబ్బందిని అభినందించిన పెద్దపల్లి డి సి పి రవీందర్. అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్…

*నీడ చేస్తున్న సేవలు మరువలేని*

డయాలసిస్ పేషేంట్స్ ను ప్రభుత్వ ఆదుకోవాల మద్దెల దినేష్ అగ్నిధారన్యూస్( రామగుండం )గోదావరిఖని ప్రాంతంలోని నీడ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పల్లెర్ల రమేష్ చేస్తున్న సేవలు మరవలేనివి అని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ అన్నారు, గోదావరిఖని…

*షానగర్ లో ద్వజస్థంభ, నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం*

■ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పూజారి పిలుపు ■ ఎడ్ల మోహన్ పద్మ లను అభినందించిన ఆలయ పూజారి రాజశేఖర్ ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ )కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, గ్రామంలో షానగర్,…

ఫ్లాష్ ఫ్లాష్ మంథనిలో దంపతుల దారుణ హత్య

గుర్తుతెలియని దుండగులచే దంపతుల హత్య అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) క్రైమ్:పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లిలో బుధవారం సాంబయ్య ,లక్ష్మి అనే వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో కల కలం సృష్టిస్తుంది.…

ఆయన జీవితం అందరికీ ఆదర్శం

*మహాత్ముల జీవితాలు మరపురానివి*జడ్పీ చైర్ పర్సన్ పుట్టమధుకర్* *అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )* మంగళవారం మహారాష్ట్ర లోని పొహరాదేవిలో గల సేవాలాల్ మహరాజ్ సమాధిని స్థానిక గిరిజన, బహుజన నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. లిపిలేని భాషను…

అధికారులను సజీవదహనం చేయాలనే పెట్రోల్ దాడి

బీర్పూర్ మం. తుంగూరు లో అధికారులపై పెట్రోల్ చల్లిన గంగాధర్ అనే వ్యక్తి. అప్రమత్తమై పరుగులు తీసిన అధికారులు. ఖండించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంపీఓ సంఘం డిమాండ్. అగ్నిధారన్యూస్ జగిత్యాలజిల్లా మంగళవారం రోజు విచారణ…

సీసీ కెమెరాలతో నేరాల అదుపు

నేర చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. పెద్దపల్లి ఏసిపి సారంగపాణి….. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )సీసీ కెమెరాలతో నేరాలు అదుపులోకి వస్తాయని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసేందుకు మానస మెడికల్స్ యజమాని వెల్లంకి…

అగ్నిధార కథనానికి స్పందన ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు

■ కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవీందర్ రాజు స్పందన. ■ ఎక్సైజ్ శాఖ సిఐ యాదగిరి రెడ్డికి ఆదేశం సిబ్బందితో కలిసి వైన్ షాప్ లో తనిఖీలు. ■ బీర్కూర్ వైన్స్ ను తనిఖీ చేసిన అధికారులు. ■…

మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం

అగ్నిధారన్యూస్( కొలనూర్ )ఓదెల మండలం కొలనూరు గ్రామంలో సుల్తానాబాద్ టూ కాల్వ శ్రీరాంపూర్ వెళ్లే రహదారి పైన ఆదివారం రోజు సాయంత్రం పొత్కపల్లి ఎస్ ఐ లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి . డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ…