Category: గ్రామపంచాయతీ

10,869 పలికిన పత్తి ధర

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో సోమవారం రోజున పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా 10869రూపాయలు ధర పలికింది సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.

మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు

అగ్నిధార న్యూస(( డెస్క్ ))తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యంసూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వందలాది ఎకరాల భూమి కలదు…

మాట ఇచ్చారు ! ఎందుకో మరిచారు ?

✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్ ■ ప్రగతి భవన్ సాక్షిగా మాట ఇచ్చారు. ■ మా జీవితాలలో వెలుగు నింపండి జీవితాంతం రుణపడి ఉంటాం. ■ మేము మీ పిల్లలమే కనికరించండి. ■ రాష్ట్రంలో అందరికీ న్యాయం చేస్తున్నారు మాకున్యాయం చేయండి.…

విధులు బహిష్కరించిన వీఆర్ఏలు

నైట్ వాచ్ మెన్ డ్యూటీ లు రద్దు చేయాలి అని డిమాండ్ అగ్నిధార న్యూస్ (మంచిర్యాల ) కన్నె పెల్లి వి ఆర్ ఏ దుర్గం బాపు హత్యను నిరసిస్తూ జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు మంగళవారం విధులు బహిష్కరించి కలెక్టరేట్…

అన్ని యూనియన్లు ఐక్యంగా కేంద్రంపై పోరాడాలి

అగ్నిధార న్యూస్ ( నస్పూర్ ):శనివారం రోజు శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ ఆర్ పి 3 గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల.రాజారెడ్డి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కొరకు ఈ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అగ్నిధార న్యూస్ ( నస్పూర్ )శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జిఎం కార్యాలయం వద్ద గల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు,ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు…

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అగ్నిధారన్యూస్ ( కమాన్ పూర్ ):కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన్ వరల్డ్ వన్ పిపు ల్ ఆర్గనైజర్ రణవేని లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిల దినోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్…

పెద్దపల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ యాదవ్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ సంఘం…

ఆర్థిక సహాయం అందించిన దాతలు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి సోమవారం పెద్దపల్లి మండలం రాగనేడు గ్రామంలో ,నివాసం ఉండే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, వైద్య ఖర్చులకు, శ్రీ ఆదర్శ పాఠశాల,బ్రహ్మణపల్లి కరెస్పాండెంట్ చిప్ప భాస్కర్ దృష్టికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్…

ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ డిఓ శ్రీధర్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలం గ్రామీణ ఉపాధి కార్యాలయాన్ని పెద్దపల్లి జిల్లా గ్రామీణ ఉపాధి హామీ అధికారి, శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేసి, ఈజీఎస్ సిబ్బందికి మండలంలో జరిగినటువంటి పనులు యొక్క మెటీరియల్ పేమెంట్, రాగాస్ సాఫ్ట్వేర్ నుండి కొత్త nic…

ఐక్యతగా ఉందాం అనుకున్నది సాధిద్దాం

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )అఖిల భారత యాదవ మహాసభలో, భాగమైన యాదవ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ విభాగం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి…

కాంగ్రెస్ నాయకుల చర్యలను ఖండించిన టిఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ నాయకుల చర్యను ఖండిస్తున్నా టిఆర్ఎస్ నాయకులు. అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):ఈనెల మూడో తారీకు రోజున కాంగ్రెస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో, జరిగిన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటి ముట్టడిని ఖండిస్తూ, శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ…

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

అగ్నిధార న్యూస్( బసంత్నగర్ ): బసంత్ నగర్ ఎస్ ఐ మహేందర్ బుధవారం రోజు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… రాఘవపూర్ గ్రామానికి చెందిన బావ బామ్మర్ది అయినటువంటి గాండ్ల సదయ్య మరియు మర్కు నవీన్ ఇద్దరు కలిసి రాఘవపూర్ శివారులో ఇటుక…

పెద్దాపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

అగ్నిధారన్యూస్( జూలపల్లి ):బుధవారం జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోశ్రీ మల్లికార్జున స్వామి పట్నాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొట్టెముక్కల రజిని-రవీందర్ రెడ్డి చొప్పరి రమేష్,ఉప సర్పంచ్ బొజ్జ…

మల్లన్న పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

మల్లన్న పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల అగ్నిధారన్యూస్( జూలపల్లి ):బుధవారం రోజు జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి యాదవ సంగం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు అనంతరం మల్లికార్జున స్వామికి పట్నం వేసి…

ఘనంగా స్వర్గీయ శ్రీపాద రావు 85వ జయంతి వేడుకలు

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):బుధవారం రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు 85వ జయంతి వేడుకలలో పాల్గొని శ్రీ పాద రావు చిత్రపటానికి పూలమాల…

పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి మాజీ ఎమ్మెల్యే

మహాశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామ లింగేశ్వరస్వామి మరియు హన్మంతునిపేట గ్రామ శివాలయంలోపెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు…

శివరాత్రి ఉత్సవాలలో నల్ల మనోహర్ రెడ్డి

“మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న నల్ల” అగ్నిధారన్యూస్( ఓదెల ): మంగళవారం రోజు ఓదెల మండలంలోని, పలు గ్రామాలలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలలో ,నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పరపల్లె గ్రామంలోని శ్రీ శివగట్టు మల్లిఖార్జున స్వామి దేవాలయం మరియు కనగర్తి,పొత్కపల్లి,మరియు గుంపుల,గ్రామాల్లోని…

పంచాయితీ కార్యదర్శుల వినతి పత్రం

పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతికి వినతి పత్రం ఇస్తున్న పంచాయతీ కార్యదర్శులు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజు జూనియర్ పంచాయతీ అధికారులు ఆయా మండల పరిధిలోని ఎంపీడీఓలకు ఎంపీపీ లకు జడ్పిటిసి లకు 12 4 20 22…

ఏసిపి ఆధ్వర్యంలో కొనసాగిన స్పెషల్ డ్రైవ్

వ్యాపారస్తుల కి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఏ సి పి సారంగపాణి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి ఏ సి పి సారంగపాణి మరియు మున్సిపాలిటీ హెచ్ కె ఆర్ సంయుక్తంగా, నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో,…