Category: గ్రామపంచాయతీ

నెగ్గిన అవిశ్వాసం మున్సిపల్ కాంగ్రెస్ వశం

అగ్నిధారన్యూస్ ( కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి పై అవిశ్వాసం నెగ్గింది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం పై కౌన్సిలర్లతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. 49 మంది సభ్యులు…

ముగిసిన పది పరీక్షలు

పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. … పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవి. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మార్చి -30: 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 7,716 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ…

పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఎన్నిక

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక…… అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 25 సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నికైనట్లు…

ఇచ్చిన మాట మరచిన ప్రభుత్వం

ఆయ్యా సర్కారు సాయం చెయ్ సారు.. రుణ మాఫీ కాకా పాయే – రైతు బంధు రాకాపాయే… ప్రాథమిక హక్కుతో ఓటు వేసి అడుక్కునే పరిస్థితి… –ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్. అగ్నిధారన్యూస్ (ఆదిలాబాద్ జిల్లా) తెలంగాణ…

భూ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి

మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి. భూ సేకరణ ప్రతిపాదనల రూపకల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ…

ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

అగ్నిధారన్యూస్,గోదావరిఖని: బుధవారం రోజు జిఎం ఆఫీస్, ఎస్ అండ్ పిసి, వద్ద సెక్యూరిటీ సిబ్బంది బూరుగుల సదానందం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి బిసి అసోసియేషన్ ఏరియా ప్రెసిడెంట్ డాక్టర్ మధు, ముఖ్య సలహాదారుడు చిలుక శ్రీనివాస్,…

మా ఇల్లు మాకు ఇప్పించండి

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చెందిన ఇల్లును కొనుగోలు చేశామని తాము కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలని చందపల్లికి చెందిన బట్టు కమల అధికారులను వేడుకున్నారు. 2016 లోనే…

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప్రత్యేక చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు. పోలీస్ నిఘా పెంచాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. రామగుండం పోలీస్ కమీషనర్…

బెల్ట్ షాపులపై కొరడా..!

జిల్లాలోని బెల్ట్ షాపులు మూసివేయాలి అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంభించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి. అగ్నిధారన్యూస్. పెద్దపల్లిమార్చి -05: జిల్లాలో ఉన్న…

తృటిలో తప్పిన పెను ప్రమాదం

అధికారులకు సమాచారమిచ్చిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డు వల్లబ్ నగర్ లో అకస్మాత్తుగా ఐరన్ విద్యుత్ స్తంభం ఒరిగింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి మున్సిపల్…

వైభవంగా బోనాల పండుగ

అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు… అగ్నిధారన్యూస్,పాపన్నపేట: బోనాల పండుగ కన్నుల పండువగా సాగింది.పాపన్నపేటలో ఎల్లమ్మ ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.మంగళవారం గౌడ సంఘము ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఉదయం పెద్ద గౌడ కులస్తులు శుద్ధిగా తయారుచేసిన కల్లు కుండ, దున్నగౌడ కులస్తులు…

అడవి జంతువు దాడిలో ఆవు దూడ మృతి

అగ్నిధారన్యూస్:(కల్వకుర్తి) వెల్దండ మండలం వ్యవసాయ పొలంలో,గుర్తుతెలియని అడవి జంతువు దాడిలో ఆవు దూడ మృతిచెందింది. .ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటల లక్ష్మయ్య అనే రైతు, సోమవారం రాత్రి తన వ్యవసాయ పొలం…

హఠాన్మరణంతో..బాచారంలో విషాద ఛాయలు

అగ్నిధార న్యూస్,పాపన్నపేట: తిరిగి వస్తారానుకున్న వాళ్ళు శవాలుగా మారారు.స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.ఈసంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని గడి పెద్దాపురం గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.వివరాల లోకి వెళితే..పాపన్నపేట మండల పరిధిలోని బాచారం…

విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో విషాదం. అగ్నిధారన్యూస్ (ఎండపల్లి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం ఉదయం తన పంట చేనుకు అడవి పందుల నుండి పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి సూరారం…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

అగ్నిధారన్యూస్ ఉర్కొండ ఉర్కొండ మండలం జగ్బోయి నపల్లి గ్రామంలో శనివారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఏలుగొండ మధుసూధన్ రెడ్డి లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది.…

అభివృద్ధికి ఆమడ దూరంలో ఊర్కొండ

ఇప్పుడైనా మండలం అభివృద్ధి జరిగేనా..? అగ్నిధారన్యూస్ (ఉర్కొండ మండలం) ఊర్కొండ గ్రామం అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని మిడ్జిల్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో…

బాధ్యతలు చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా… రాబోయే సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాస్థాయిలో మండల స్థాయిలో వివిధ శాఖలో పనిచేస్తున్న అధికారుల బదిలీలు జరిగాయి అందులో భాగంగా పెద్దపల్లిలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన చంద్రమౌళిని భద్రాది కొత్తగూడెం కి బదిలీ చేయగా…..…

ప్రజాహిత యాత్ర ప్రారంభం..

అగ్నిధార న్యూస్, మేడిపల్లి, ఫిబ్రవరి 10: జగిత్యాల జిల్లా మేడిపల్లిలో శనివారం రోజున బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. అంతకుముందు ప్రజాహిత ప్రారంభం…

నెగ్గిన అవిశ్వాసం తదుపరి చైర్మన్ ఎవరు?

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ గత సంవత్సర కాలం నుండి సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీత గౌడ్ పై నడుస్తున్న కోల్డ్ వార్ లో నేటితో తెరపడింది. చైర్ పర్సన్ భర్త రమేష్ గౌడ్ పనితీరుతో విసుకుపోయిన కౌన్సిలర్లు గత నెల కిందట…

జేసీఐ అవార్డులకు ఖని సేవకులు

అగ్నిధారన్యూస్ (గోదావరిఖని) పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం నుండి నాగండ్ల రవికుమార్ కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ గా కొనసాగుతూ 2013లో విద్యా సంస్థను స్థాపించి ఇప్పటివరకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతోమంది పేద విద్యార్థులకు అతి…