Category: లోకల్ న్యూస్

ఫ్లాష్ ఫ్లాష్ చైర్మన్….. పదవికి రసా భాస

అప్పన్నపేట డైరెక్టర్లు పెద్ద బొంకూర్ టర్నింగ్ లో ప్రత్యక్షం. ఒక్కొక్క డైరెక్టర్ 30 నుంచి లక్ష రూపాయల డిమాండ్. ఆసక్తి రేపుతున్న క్యాంపు రాజకీయాలు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార…

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సోమవారం రోజు సుల్తానాబాద్ పట్టణంలో పలు కిరాణా షాపులలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, రెండు కిరాణా షాపులలో నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ పట్టణంలోని మణికంఠ, అర్చన దుకాణాలలో ఎనిమిది…

కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన

అగ్నిధారన్యూస్ ( ఓదెల ) శనివారం రోజుఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో సి డి పి నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి గ్రామానికి వచ్చిన…

ఆటో డ్రైవర్లకు అవగాహన

అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల రామగిరి పోలీస్ స్టేషన్ నందు రామగిరి మండలం కు చెందిన అన్ని గ్రామాల ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై రోడ్డు…

ఏసీబీ వలలో రెవెన్యూ చేప

అగ్నిధారన్యూస్( వెల్దండ ) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు 8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన డివిజన్ సర్వేర్. వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో…

సాంకేతికత వినియోగించి లాభాలు పొందాలి

డ్రోన్ ద్వారా ఎరువుల పిచికారి విధానం పరిశీలన. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో డ్రోన్ పరికరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్, అంతర్గాం: వ్యవసాయంలో వచ్చే నూతన సాగు పద్ధతులు, సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకుంటూ అధిక లాభాలు సాధించాలని జిల్లా…

మైనార్టీ స్కూల్, కళాశాల అడ్మిషన్లు ప్రారంభం

– ప్రిన్సిపాల్ ఐ.భాగ్యలక్ష్మి అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి పరిధిలోని మైనార్టీ స్కూల్, కళాశాలకు సంబంధించిన 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ ఐ.భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మైనార్టీ పాఠశాలలో ఐదవ తరగతి, కళాశాలలో సి.ఈ.సి, ఎం.ఈ. సి గ్రూపులలో…

సుద్దాల గ్రామంలో ఆధార్ సేవలు

తాత్కాలిక ఆధార్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించిన యువ నాయకుడు గుజ్జ విజయ్ రావు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: గత రెండు సంవత్సరాల నుండి సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆధార్ సేవలు నిలిచిపోవడంతో మండలం కేంద్రంలోని సుద్దాల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు…

సింగరేణి యాజమాన్యానికి హెచ్ఎంఎస్ బహిరంగ లేఖ

అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పి గని ఆవరణలో హెచ్ఎంఎస్ విడుదల చేసిన బహిరంగ లేఖ కలకలం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం భద్రత వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదలవడం కార్మికుల రక్షణకు సంబంధించిన…

ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాలిటెక్నిక్ మైదానం

గాడితప్పిన పాలన గత్యంతరంలేక జనాలయాతన. అగ్నిధారన్యూస్, వనపర్తిజిల్లా: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానo పట్టణంలోని అన్ని కాలనీలకు సమదూరంలో ఉండడం చేత , ఉదయం నుంచి సాయంత్రం వరకు, చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు, విద్యార్థులు, ప్రొఫెసర్సు, జిల్లాస్థాయి అధికారులు,…

రైస్ మిల్లు సీజ్

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో గల సాంబశివ ఇండస్ట్రీస్ c/o సాయి వెంకటేశ్వర రైస్ మిల్లు నుండి వెలబడుతున్న వ్యర్థ పదార్థాలు తమ తమ పొలాల్లోకి వస్తున్నాయని రైస్ మిల్లు యాజమాన్యానికి తెలిపినప్పటికీ వారు ఏ…

శోభనిచ్చే పండగ భోగి

ప్రజలంతా సు:ఖసంతోషాలతో ఉండాలి. నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సంబరాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్//సుల్తానాబాద్ రూరల్ సంక్రాతి పండగను పురస్కరించుకొని, ఆదివారం రోజు సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో తెల్లవారు జామున భోగి పండగ…

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి

అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించాలి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. మున్సిపాలిటీలలో అధికారుల సమర్థవంతంగా పనిచేయాలి. సమ్మక్క సారక్క జాతరకు బస్సులను సమకూర్చాలి. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. పెద్దపల్లి జిల్లా…

మహనీయుల జీవితాలు స్ఫూర్తిదాయకం

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ. అగ్ని ధార న్యూస్ పెద్దపల్లి జిల్లా జనవరి -11: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ,… అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో…

ఆదర్శ గ్రామంగా నిలపండి

ఉప సర్పంచుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్ యాదవ్. అగ్నిధారన్యూస్, వనపర్తిజిల్లా: జిల్లాలోని చందాపూర్ గ్రామపంచాయతీని అన్ని రంగాలలో ఆదర్శ గ్రామంగా నిలపడానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆర్థికంగా సహకరించాలని ఉప సర్పంచ్ ల సంఘం వనపర్తి…

గంజాయి విక్రయిస్తే ఉక్కు పాదం మోపుతాం

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామం వద్ద రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులుకు వచ్చిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన…

సర్పంచ్ కు నోటీసులు..? ఎందుకంటే….

రాఘవాపూర్ సర్పంచిని పదవి నుండి తొలగించాలి. ముగ్గురు పిల్లలు ఉన్న అర్హుడు ఎలా…? పంచాయతీరాజ్ చట్టం 2018 అమలు చేయాలి. విచారణ పేరుతో కాలయాపన. సర్పంచ్ కు సహకరిస్తున్నారని. ఫిర్యాదుదారు ఆరోపణ. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి కలెక్టరేట్ ) పెద్దపల్లి జిల్లా…

కాంగ్రెస్ తోనే ఉద్యమకారులకు న్యాయం

పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఆదివారం రోజు పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన ఉద్యమకారుల కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట…

సిబ్బంది కొరత..! ట్రాఫిక్ తో తంటా..!!

ప్రధాన కూడలిలలో ఆటోలతో అవస్థలు. రహదారి నిబంధనలు పాతర. రోడ్డు ఆక్రమిత వ్యాపార పై చర్యలేవి. రోడ్డు మీద వ్యాపారం ప్రజల కు అసౌకర్యం. జండా చౌరస్తాలో ఇబ్బందులు. చర్యలు చేపట్టాలి అంటున్న ప్రజలు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లాలోని…

ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన డి సి పి చేతన

ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ. ప్రజాపాలన గ్రామ సభల పరిశీలన. అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి డిసిపి చేతన. అగ్నిధారన్యూస్, కమాన్ పూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆరు గ్యారెంటీ పథకాలను అమలుకు కృషి చేస్తుంది. ప్రజా పాలన పేరుతో…