Category: లోకల్ న్యూస్

పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

అర్హులైన ప్రతి ఒక్కరికీ 6 గ్యారెంటీ పథకాలు అమలు – ప్రతి కుటుంబం దరఖాస్తు సమర్పించేలా పంచాయతీ కార్యదర్శి శ్రద్ధ వహించాలి. సుల్తానాబాద్ , ఎలిగేడు , కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజా పాలన సభలు. పెద్దపల్లి ఎమ్మెల్యే…

సింగరేణి గడ్డపై ఐ ఎన్ టి యు సి జండా ఎగురుతుంది

ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఐదు గంటలకు ముగియనున్న ఎన్నికలు. సాయంత్రం ఏడు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం. ప్రధాన పోటీ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య మార్పు కోరుకుంటున్న సింగరేణి కార్మిక సంఘాలు. అగ్నిధారన్యూస్ (సింగరేణి ఏరియా బ్యూరో) తెలంగాణ రాష్ట్ర…

ఎల్ వో సి అందించిన ఎమ్మెల్యే

కృతజ్ఞత తెలిపిన కుటుంబ సభ్యులు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే. నిరుపేదలకు ఆసరా సిఎంఆర్ఎఫ్. అగ్నిధారన్యూస్,( ఓదెల )ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యమ్మ CMRF ద్వారా 1,25,000/- ఒక లక్ష ఇరవై ఐదువేల రూలపాయల LOC చెక్కును…

ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

అగ్నిధారన్యూస్, ( వనపర్తి జిల్లా )వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని తెల్లవారుజామున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన సతీమణి శారదా…

వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు

అగ్నిధారన్యూస్, చెన్నూర్: మంచిర్యాలలోని మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని…

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాo…..

ముత్తారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏఐసీసీ సెక్రెటరీ – ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. అగ్నిధారన్యూస్ మంథని : ముత్తారం మండలం రామకృష్టాపూర్ గ్రామంలో 6 గ్యారంటీల గురించి వివరిస్తూ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే…

ఫ్లాష్ ఫ్లాష్ కెసిఆర్ పిలుపుతో సొంత గూటికి నల్ల

నామినేషన్ ఉపసంహరించుకున్న నల్ల మనోహర్ రెడ్డి. అగ్నిధార న్యూస్, పెద్దపల్లి//సుల్తానాబాద్: ఇటీవల చోటు చేసుకున్న రాజకీయంగా పరిణామాలతో పెద్దపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. ఇంతకాలం బి ఆర్ ఎస్ కు తలనొప్పిగా మారిన రెబల్ అభ్యర్థి నల్ల మనోహర్ రెడ్డి…

అయ్యప్ప లకు అందుబాటులో ఆర్టీసీ సేవలు

శబరిమలై కి ఆర్టీసీ కొత్త బస్సులు సిద్దం. నర్సంపేట డీఎం ప్రసూనలక్ష్మీ. అగ్నిధారన్యూస్ నర్సంపేట్ నర్సంపేట: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అద్దె ప్రతి పాదికన టీఎస్ఆర్టీసీ బస్సులను సిద్దం చేసినట్లు ఆర్టీసీ స్థానిక నర్సంపేట డిపో మేనేజర్ కె. ప్రసూనలక్ష్మి…

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

పెద్దపల్లి నియోజకవర్గంలో భారీగా చేరికలు. సర్పంచులు మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న నాయకులు ప్రజా ప్రతినిధులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి//సుల్తానాబాద్//జూలపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణ రోజు రోజుకి శరవేగంగా మారుతున్నాయి. నిన్న…

కాంగ్రెస్ పార్టీలోకి వలసల జాతర

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు. నియంత పాలనను అంతమోందించాలి. కాంగ్రెస్ పార్టీతోనే యువతకు బంగారు భవిష్యత్తు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్: సోమవారo రోజు ఎలిగేడు మండలం, శివపల్లి గ్రామంలోని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి…

కాంగ్రెస్ గూటికి కమలం నేత..

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: తన కుమారునికి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు..? ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో ముఖ్య నేతగా ఉన్న పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి బిజెపి ఇటీవల విడుదల చేసిన…

ఫ్లాష్ ఫ్లాష్ ఎమ్మెల్సీ అనుచరులు కాంగ్రెస్ లో చేరిక….

జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్,లోకి… రేవంత్ రెడ్డి సమక్షంలో పెగడ రమేష్ అశోక్ గౌడ్ చేరిక. విజయరమణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రోజుకో…

పాము కాటుతో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్, జూలపల్లి:జూలపల్లి మండల కేంద్రంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నర్సింగం గురువారం సాయంత్రం తన ఇంటి ఇంటి వద్ద గల రేకుల షెడ్డు లోని ఎరువుల బస్తాలు తీస్తుండగా ప్రమాదశాత్తు అతని కుడి కాలికి అకస్మాత్తుగా పాము కాటు వేయడంతో…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మడలం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పన్నూరు ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో లోంకకేసారం గ్రామానికి చెందిన కారుపాకల సదయ్య (40) మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం సదయ్య…

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

సీపీ రామగుండం రెమా రాజేశ్వరి. కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు. అగ్నిధార న్యూస్,(రామగుండం) విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్…

కారును వదిలి కాంగ్రెస్ లో చేరిక

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, మేకల రాజయ్య, బండ గోపాల్, లచ్చయ్య, తదితరులు మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు సమక్షంలో ఆదివారం రోజు కాంగ్రెస్…

అభ్యర్థులు ఓకే ప్రత్యర్థులెవరు..?

అధికార పార్టీ అభ్యర్థుల ఎదురు చూపులు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వడబోత దశలో కాంగ్రెస్, వేచి చూస్తున్న బీజేపీ. ఓవైపు అసమ్మతి.. మరో వైపు ఫిరాయింపులు. గులాబీ లీడర్లను పట్టుకున్న గుబులు. ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు. బలమైన అభ్యర్థి ఎదురైతే…

కమలం గూటికి ఆరేపల్లి మోహన్..?

రేపే ముహూర్తం ఖరారు అగ్నిధారన్యూస్, మానకొండూర్: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. గురువారం ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత…

అంతర్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దుబ్బపల్లి రాజీవ్ రహదారిపై సుల్తానాబాద్ పోలీసులు రాబోయే శాసనసభ ఎన్నికల దృష్ట్యా మంగళవారం రోజున చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో…

అమలులోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి

ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను నిర్వహించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్.…