Category: లోకల్ న్యూస్

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

కౌన్సిలర్స్ సహకారం మరువలేనిది కోట్లాది నిధులతో పెద్దపల్లి పట్టణాభివృద్ధి సర్వాంగ సుందరంగా పెద్దపల్లి పట్టణం మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిటౌన్ ) గురువారంరోజు పెద్దపల్లి పట్టణంలోని 2,23,28,30,12,33 వార్డులో ఎస్డిఎఫ్ , మున్సిపల్…

తూకంలో మోసం

రైతు వేయించిన తూకం రసీదు మిల్లు యాజమాని మోసం చేశారంటున్నా రైతు. తూకంలో చేతివాటం ప్రదర్శిస్తున్న వ్యాపారులు. అగ్నిధార వివరణతో రంగంలోకి దిగిన తూనికల కొలతల శాఖ అధికారులు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు. రైతు తూకానికి (ఒక ట్రాక్టర్ )…

గణేష్ ఊరేగింపు ఉత్సవాలకు డీజే అనుమతి లేదు

అగ్నిధారన్యూస్ జూలపల్లి:రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు గణేష్ ఊరేగింపు ఉత్సవాలలో డీజే లను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. జూలపల్లి మండలంలోని డీజే నిర్వాహకులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.…

ఫ్లాష్ ఫ్లాష్ పంచాయితీ సొమ్ముకే కన్నం వేసిన దొంగలు…!

గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ టైర్లు మాయం..! 50 వేల రూపాయల విలువచేసే టైర్లు మాయం గుర్తుతెలియని దొంగలా అన్నీ తెలిసిన వ్యక్తులేనా..? అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయితీ పరిధిలోని సెగ్రిగేషన్ షెడ్ వద్ద…

బీసీలు అంటే…? బిచ్చగాళ్ళు కాదు…

మన దేశ నిర్మాతలు బీసీలు. దేశ జనాభా 140 కోట్ల మందిని సాగుతుంది బీసీలు. బీసీల హక్కులను విస్మరిస్తున్నా రాజకీయ పార్టీలను బొంద పెట్టండి. మండల్ కమిషన్ బి.సిలకు చట్ట సభలల్లో అమలు చేయాలి. నక్సలైట్ విప్లవ ఉద్యమ నేత కామ్రేడ్…

ఫ్లాష్ ఫ్లాష్ ప్రమాదానికి గురైన ఈటల రాజేందర్ వాహనం

అగ్నిధారన్యూస్, మానకొండూర్: ఆదివారం సాయంత్రం లలితాపూర్ గ్రామం వద్ద హుజురాబాద్ శాసనసభ్యులు రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో స్వల్ప ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే లలితాపూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని హుజురాబాద్ వెళుతుండగా చీకటి పడడంతో…

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ లక్కీ డ్రా…!

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల50 వేల విలువైన బహుమతులకు గాను లక్కీ డ్రా నిర్వహిస్తోంది. బస్సులో ప్రయాణించిన మహిళలు…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదం.

రెండు లారీలు ఢీ కొని ఒకరు మృతి. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసిన అగ్నిమాపక అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సుల్తానాబాద్ పోలీసులు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ మండల పరిధిలోని జాతీయ రహదారి కాట్నాపల్లి గ్రామం…

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి

అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం బీ ఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అగ్నిధారన్యూస్ (జూలపల్లి) హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లే పల్లెకు…

బోథ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జాదవ్

*బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్* అగ్నిధారన్యూస్, బోథ్:- సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జదవ్ పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్…

బిఆర్ఎస్ పార్టీకి నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు ప్రవేశపెట్టిన టికెట్ల జాబితా వ్యవహారం లో భాగంగా గత 15 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో ఉంటూ ప్రజా సేవా చేస్తూ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలలో…

బిగ్ బ్రేకింగ్ మైనర్ బాలికపై అత్యాచారం…? బాలిక మృతి…?

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి క్రైమ్) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఒకవైపు స్వతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంగా 14 తారీకు రోజు మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిని, శివ పార్వతి…

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు

విచారణ మొదలుపెట్టిన సుల్తానాబాద్ తహశీల్దారు. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్ల సమీపంలో గల నీలగిరి చెట్ల వనాల మధ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి…

ఎస్.ఐ లుగా ఎంపికైన అభ్యర్థులకు ఘన సన్మానం

లక్ష్యం నిర్దేశించుకోవాలి పట్టుదలతో చదవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నూతన ఎస్ ఐ లకు ఘన సన్మానం. ఎల్.బి నగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు. అగ్నిధారన్యూస్(ఆమనగల్లు) ఇటీవల వెలువడిన ఎస్.ఐ ఫలితాలలో ప్రతిభ కనబరచి ఎస్ ఐ లుగా ఎంపికైన ఆమనగల్లు,…

ఫ్లాష్ ఫ్లాష్ అల్లిపూర్ గ్రామంలో రెచ్చిపోయిన దొంగలు

కేసును దర్యాప్తు చేస్తున్న సుల్తానాబాద్ ఎస్ ఐ విజేందర్ అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పాలు విక్రయించుకునే రైతు చిక్కుడు రవీందర్ ఇంట్లో ఆదివారం రోజు తెల్లవారుజామున దొంగతనం జరిగింది.రెండున్నర తులాల బంగారు గొలుసు ఇతర బంగారు…

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

తహశీల్దార్అంబటి రజిత. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలములోని నిరుపేదలకు తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకము లో బాగముగా అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితా సమర్పించాలని తహసీల్దార్, అంబటి రజిత తెలిపారు. ఈ పథకానికి నివాస స్థలం ఉండి ఇల్లు లేని…

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. అగ్నిధారన్యూస్ ( మహమ్మదాబాద్ ) రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిగి నియోజకవర్గ ప్రజల పక్షాన గురువారం నాడు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా…

అప్పు కోసం అరాచకం

ఓ ఇంటికి తాళం వేసిన సర్పంచ్ భర్త. _24000 అప్పు తీర్చలేదని. _కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు తీసి ఇంటికి తాళం. _ఇంటి బయటే ఉన్న బాధిత కుటుంబం. _చీకట్లో రాత్రంతా బయట భయం భయంగా ఉన్న సంఘటన. అగ్నిధారన్యూస్,ఇచ్చోడ:…

వర్షం బాధితులను ఆదుకోవాలి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ *అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి)* : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిని నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం…

కారెక్కిన కాంగ్రెస్ నాయకులు

టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న వలసలు బిఆర్ఎస్ పరిపాలనలో కరెంట్ కష్టాలు లేవు రైతులు అగ్నిధారన్యూస్ ( ఉరుకొండ ) మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని…