Month: December 2023

నేతల మధ్య కుదరని సఖ్యత

ఎమ్మెల్యేకు సహకరించని పాత క్యాడర్ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఒంటెద్దు పోకడతో అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో పాత,కొత్త నేతల మధ్య సయోధ్య కుదరక మూడు ముక్కల ఆట కొనసాగుతోంది.గత అసెంబ్లీ…

సిబ్బంది కొరత..! ట్రాఫిక్ తో తంటా..!!

ప్రధాన కూడలిలలో ఆటోలతో అవస్థలు. రహదారి నిబంధనలు పాతర. రోడ్డు ఆక్రమిత వ్యాపార పై చర్యలేవి. రోడ్డు మీద వ్యాపారం ప్రజల కు అసౌకర్యం. జండా చౌరస్తాలో ఇబ్బందులు. చర్యలు చేపట్టాలి అంటున్న ప్రజలు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లాలోని…

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

అగ్నిధార న్యూస్,పాపన్నపేట: పాపన్నపేట మండల కార్యాలయంలో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని,ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు.కుటుంబ సభ్యుడి వలె సేవ…

ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన డి సి పి చేతన

ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ. ప్రజాపాలన గ్రామ సభల పరిశీలన. అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి డిసిపి చేతన. అగ్నిధారన్యూస్, కమాన్ పూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆరు గ్యారెంటీ పథకాలను అమలుకు కృషి చేస్తుంది. ప్రజా పాలన పేరుతో…

పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

అర్హులైన ప్రతి ఒక్కరికీ 6 గ్యారెంటీ పథకాలు అమలు – ప్రతి కుటుంబం దరఖాస్తు సమర్పించేలా పంచాయతీ కార్యదర్శి శ్రద్ధ వహించాలి. సుల్తానాబాద్ , ఎలిగేడు , కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజా పాలన సభలు. పెద్దపల్లి ఎమ్మెల్యే…

సింగరేణి గడ్డపై ఐ ఎన్ టి యు సి జండా ఎగురుతుంది

ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఐదు గంటలకు ముగియనున్న ఎన్నికలు. సాయంత్రం ఏడు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం. ప్రధాన పోటీ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య మార్పు కోరుకుంటున్న సింగరేణి కార్మిక సంఘాలు. అగ్నిధారన్యూస్ (సింగరేణి ఏరియా బ్యూరో) తెలంగాణ రాష్ట్ర…

ఎల్ వో సి అందించిన ఎమ్మెల్యే

కృతజ్ఞత తెలిపిన కుటుంబ సభ్యులు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే. నిరుపేదలకు ఆసరా సిఎంఆర్ఎఫ్. అగ్నిధారన్యూస్,( ఓదెల )ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యమ్మ CMRF ద్వారా 1,25,000/- ఒక లక్ష ఇరవై ఐదువేల రూలపాయల LOC చెక్కును…

ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

అగ్నిధారన్యూస్, ( వనపర్తి జిల్లా )వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని తెల్లవారుజామున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన సతీమణి శారదా…

ఫ్లాష్ ఫ్లాష్ పెద్దపల్లిలో కలకలం రేపుతున్న హత్యాయత్నం.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రంగంపల్లి వద్ద గల రుచి గ్రాండ్ హోటల్లో ఈరోజు తెల్లవారుజామున…? దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పైన హత్యయత్నం జరిగింది. ఈ సంఘటనతొ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో…

పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలి

అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) టిపిసిసి మాజీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పెరక శ్యామ్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను తెలంగాణ…

సర్పంచ్ సస్పెన్షన్

అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా:నిబంధనలకు విరుద్ధంగా ఓదెల మండలం మడక గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి ( ఇసుక) వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు కేడీసీసీ లో ఓపెన్ చేసి వచ్చిన డబ్బులను కాజేసారని అదే గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ రాజేశం…

యువత స్వయం ఉపాధితో రాణించాలి

నూగిళ్ళ మల్లయ్యమాజీ వైస్ చైర్ పర్సన్ అగ్నిధరన్యూస్, పెద్దపల్లి టౌన్:పెద్దపల్లి పట్టణంలో కునారం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మా ఫ్రెష్ మార్కెట్ ను కాంగ్రెస్ నాయకులు, పెద్దపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ నూగిళ్ళ. మల్లయ్య చేతుల…

ప్రజా ప్రతినిధుల్లో కలవరం

కలవర పడుతున్న ప్రజా ప్రతినిధులు. ఎంపీపీ మున్సిపల్ చైర్పర్సన్ పదవులపై గురి. అవిశ్వాసాలకు సిద్ధం అవుతున్న నాయకులు. అధికార హస్త గతానికి ఉత్సాహం. కలవర పెడుతున్న పెద్దపల్లి జిల్లా రాజకీయాలు. హస్త గతమైన పెద్దపల్లి జిల్లా. (అగ్నిధార స్పెషల్ స్టోరీ) చేగొండ.రవికుమార్…

ఫ్లాష్… ఫ్లాష్…తండ్రిని చంపిన నిందితుడి అరెస్ట్

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసాల గ్రామంలో తండ్రిని హత్య చేసిన నిందితుడు అరెస్టు వివరాలను సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే నిందితుడు తీగల రాజేశం గతంలో 2002 సంవత్సరంలో కాచాపూర్ గ్రామంలో తీగల…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీ. వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్. అగ్నిధారన్యూస్,వనపర్తి: వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను…

ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్

*ప్రజా దర్బార్ కు పోటెత్తిన జనం* అగ్నిధారన్యూస్, హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారమే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ఆ భవనాన్ని జ్యోతిబాపూలే ప్రజా దర్బార్ గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి…

ఇద్దరు నిందితులకు జైలుశిక్ష

అక్రమ నాటు సారా తయారీ. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు. చాకచక్యంతో పట్టుకొని సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ సామ్యూల్ ఆనంద్ రావు. నిందితులకుశిక్ష విధించిన ఓదెల మండల మెజిస్ట్రేట్. అగ్నిదారన్యూస్, సుల్తానాబాద్: గత కొద్ది నెలలుగా నాటు సారా తయారు చేస్తున్న…

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ బ్రాంచ్ సెక్రటరీ రాజీనామా

అగ్నిధార (రామగిరి మండలం) రామగిరి మండలం సింగరేణి అర్జీ త్రీ ఏరియా మరియు ఏ ఎల్ పి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కుల దామోదర్ రావు తెలిపారు. గత నెలలో జరిగిన…

ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్లొద్దు.

సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్.. కీలక ఫైళ్ళు స్వాధీనం చేసుకున్నారా లేదా..? పేషీలపై నిఘా పెంచిన సిఎస్ శాంతకుమారి. అగ్నిధారన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్…

సహకరించిన సభ్యులకి కృతజ్ఞతలు

అగ్నిధారన్యూస్,( పెద్దపల్లిజిల్లా ) తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన 2023 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా,కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు విజయానికి చాలామంది కృషి చేసినప్పటికీ పెద్దపల్లి జిల్లా…