మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడిమద్దికుంట గ్రామంలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న కారణంగా అధికారులు గుర్తించి ప్రత్యేక మహిళా పోలింగ్ ఏర్పాటు చేయడాన్ని గ్రామంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.…
