భూ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: ఈరోజు కలెక్టర్ సంగీత సత్యనారాయణ తన చాంబర్లో జాతీయ రహదార్ల నిర్మాణం కోసం భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ అంశం…
