Category: General

ఫోటో కొట్టు-గిఫ్ట్ పట్టు

■ ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు,కఠిన చర్యలు. ■ పట్టణములో భారీ అవగాహన ర్యాలీ. ■ యజమానులు వినియోగదారులు సహకరించాలి. 💐💐 ఫోటో కొట్టు-గిఫ్ట్ పట్టు💐💐 ■ కమిషనర్ తిరుపతి చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి. ■ ముఖ్యఅతిథిగా హాజరైన…

*అగ్నిధార కథనానికి స్పందన*

★అగ్నిధారపత్రికలో కథనం ప్రచురణ తర్వాత. ■ అగ్నిధార న్యూస్ కి స్పందించిన అధికారులు. ■ సంవత్సరాలుగా పడవేసి ఉన్న చెత్త క్లీన్. ■ అగ్నిధార న్యూస్ ఎఫెక్ట్. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా కమాన్ పూర్ మండల అభివృద్ధి కార్యాలయంలోని,…

జెసిబి సహాయంతో మూళ్ళ పొదలు  తొలగింపు

అగ్నిధారన్యూస్ ( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ఔరంగానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మూళ్ళ పొదలతో గ్రామంలోని ప్రజలకు ప్రయాణ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నందునా గ్రామ ప్రజల సౌకర్యార్థం సర్పంచ్ దండు…

ఎంపీడీవో కార్యాలయంలో కానరాని పారిశుద్ధ్యం

మండల పంచాయతీ అధికారి కార్యాలయం. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా కమాన్ పూర్ మండల పరిషత్ కార్యాలయంలో సంవత్సరాల కొద్దీ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయ రికార్డ్స్ లు మండల పరిషత్ కార్యాలయం పై అంతస్తులో గుట్టలుగుట్టలుగా కనబడతాయి. మండల…

*అక్రమ వెంచర్ల పై కమిషనర్ కి ఫిర్యాదు*

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిటౌన్ )గురువారం రోజు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు మోటం రవీందర్ కోలా అనిల్ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అక్రమ వెంచర్ల పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మోటం రవీందర్ మాట్లాడుతూ….పెద్దపల్లి జిల్లా ఏర్పడిన…

*కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి*

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడి గురువారం రోజు తిరిగి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి…

*కమాన్ పూర్ లో పడకేసిన పారిశుద్ధ్యం*

రోడ్డుపైన చెత్త ఇట్లా అయితే ఎట్లా. ■ పందుల స్వైర విహారం. ■ గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ కరువు. ■ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చెత్త. ■ గుంటూరుపల్లి దారిలో రోడ్డుపైన చెత్త కుప్ప దర్శనం. అగ్నిధార న్యూస్ (…

ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే జరిమానాలు విధిస్తాం

■ జిల్లాలో ప్లాస్టిక్ వాడకాలు నిషేధం. ■ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తాం. ■ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీధర్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ్),పెద్దపల్లి జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు……జిల్లాG.S.R ద్వారా…

ముందస్తుగా తనిఖీలు చేపట్టిన సీఐ నాగరాజు

అగ్నిదారన్యూస్ ( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో ఈ నెల 20/06/2022(సోమవారం ) రోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న క్రమంలో శుక్రవారం రోజు జోగిపేట…

ఫ్లాష్ ఫ్లాష్ జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా లో పలువురు తహసీల్దార్లను కలెక్టర్ సంగీత సత్యనారాయణ గురువారం సాయంత్రం బదిలీ చేశారు .బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

సోషల్ మీడియాపై పోలీస్ నిఘా

■ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా. ■ అన్ని వర్గాల ప్రజలు లు పోలీసులతో సహకరించాలి. ■ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ■ మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ )సోషల్…

సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ సురక్షత-జాతీయ భద్రత అంశంపై అవగాహన సదస్సు అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) రామగుండం కమిషనరేట్ పరిధిలోగల పెద్దపల్లి జోన్ పెద్దపల్లి . పోలీస్ స్టేషన్ పరిధిలో గల చందపల్లి గ్రామం లో సైబర్ సురక్షత జాతీయ భద్రత అంశంపై…

ఫ్లాష్ ఫ్లాష్ ఆర్ టి సి డ్రైవర్ నిర్లక్ష్యంతో యువతి మృతి

అగ్నిధారన్యూస్( మంచిర్యాలజిల్లా ) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఏ రమేష్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే... కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్ నిర్మల దంపతుల…

ఫ్లాష్ ఫ్లాష్ దొంగ నోట్ల ముఠా అరెస్ట్

అగ్నిధారన్యూస్ ( జగిత్యాలజిల్లా) జిల్లా లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ 5 గురిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు 15 లక్షల దొంగ నోట్లు స్వాధీనం 3 లక్షల నగదు స్వాధీనం జగిత్యాల లో నోట్లు మారుస్తూ వుండగా పట్టుకున్న…

కిడ్నాపైన బాబు క్షేమంగా ఇంటికి

కిడ్నాప్ కాబడిన బాలుడున్ని కాపాడి తల్లితండ్రులకు అప్పగించిన మంచిర్యాల పోలీసులు. అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్ నగర్ కు చెందిన 21 నెలల బాబు కిడ్నాప్ కావడం ఒక్కసారి…

దొంగతుర్తి చెరువులో నిబంధనలు తుంగలో

■ గుట్ట చాటుకు మట్టి దందా ■ నిబంధనలు పాటించని నిర్వాహకులు. ■ పర్మిషన్ తీసుకున్నది 25 వేల మెట్రిక్ టన్నులు చెప్పింది లక్ష టన్నులు. ■ మట్టి తవ్వకాల వద్ద కనిపించని పంచాయతీ కార్యదర్శి. ■ వే బిల్లులు చింపు…

ఫ్లాష్ ఫ్లాష్ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి మంగళవారం మధ్యాహం పట్టణానికి చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు దొనకంటి వెంకటేశ్వర్ రావు ఆయన సతీమణి వనిత తో కలిసి ద్విచక్ర వాహనం పై బస్టాండ్వ్ వైపు వెళ్తున్నా క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రాజీవ్…

RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం   

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో తెల్లవారుజామున రెండు గంటల 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సు, సూపర్ లగ్జరీ లారీని ఢీకొన్న సంఘటనలో నలుగురి ప్రయాణికులకు పాక్షిక గాయాల పాలయ్యారు మంచిర్యాల ఆర్టిసి డిపో మేనేజర్…

*ఆరుదాటిన ఆగని అక్రమ మట్టిదందా* *

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ ఆర్ అండ్ బి అధికారులు అనుమతులు పొందారా* ■ రోడ్లు ధ్వంసం అయితే ఎవరిది బాధ్యత* ■ దుమ్మురేపుతున్న చెరువులు* *అనుమతి టైము మించిన ఆగని టిప్పర్లు* ■ నిబంధనలు అతిక్రమిస్తున్న మట్టి నిర్వాహకులు* ■…

*మీకోసం మేమున్నాం డిసిపి అఖిల్ మహాజన్*

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం… మీ భద్రత మా బాధ్యత: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్* అగ్నిధారన్యూస్( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలిస్ స్టేషను పరిదిలో ని మావోయిస్టు…