మందకృష్ణకు పద్మశ్రీ ప్రకటించడం హర్షనీయం
అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లేష్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాఫక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం పట్ల తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి…
