Category: General

వివాదాలె సంపదలు

“పెద్ద” మనుషులు “చిన్న” మనసులు న్యాయాన్ని అన్యాయం చేస్తాం. గొంతు చించుకొని గగోలు పెడతాం అన్యాయాన్ని న్యాయం చేస్తాం. పంచాయతీ చెబితే పైసలు తీసుకుంటాం.. మద్యం తాగుతాం మాంసాలు తింటాం. ఆదివారం వస్తే ఇంటికి చికెన్ తెప్పించుకుంటాం. అంతా మా ఇష్టం.…

ఫ్లాష్ ఫ్లాష్.. కొత్తపల్లిలో అక్రమమట్టి కుప్పలు సీజ్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 2022లో ఊర చెరువులో ఆరు ఇటుక బట్టీల యజమానులు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి మట్టి తవ్వకాలకు పరిమితులతో కూడిన అనుమతులు మే 2022లో ఇచ్చామని పెద్దపల్లి మైనింగ్…

అక్రమమట్టి..! తరిలేదెట్ల…!!

అక్రమార్కులకు అండగా మారిన మట్టి దందా. సక్రమంగా పనిచేయని అధికార యంత్రాంగం..! అధికారులు అంటే భయం లేదు. కోట్లలో చేతులు మారిన మట్టి డబ్బులు… అక్రమ దందాకు అడ్డగా మారిన చెరువులు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) మూడు సంవత్సరాల క్రితం అంటే…

అగ్నిధార కథనానికి స్పందన

అగ్నిధార కథనానికి స్పందన ప్రమాదకరంగా గుంతలు..! పట్టించుకోని అధికారులు…!! కథనం అగ్నిధార న్యూస్ మంథని ఎఫెక్ట్ : జనవరి నెల 13 వ తేదీన అగ్నిధార న్యూస్ పత్రికలో మానేరు బ్రిడ్జి పై వచ్చిన కథనానికి ఎట్టకేలకు అధికారులలో కదిలిక వచ్చింది..…

రాజీవ్ యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,రాజీవ్ యువ వికాసం పేరుతో 6000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది…

విద్యుత్ షాక్ తో యువరైతు మృతి

అగ్నిధార న్యూస్ కాల్వ శ్రీరాంపూర్ విద్యుత్ షాకుతో మృతి చెందిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం పెగడపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నక్కల రవి తన పొలానికి నీళ్లు పెట్టేందుకు…

జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన

*మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పటిష్ట కార్యాచరణ* **అదనపు తరగతి గదిలో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి* **ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి* అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలో 1036 ఎల్ఆర్ఎస్…

ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖా జిల్లా అధికారి B ప్రవీణ్ కుమార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సుల్తానాబాద్ లో దస్తావేజు లేఖరులు , ప్రజలకు ఎల్ఆర్ఎస్ గురించి బుధవారం అవగాహన కల్పించడం జరిగింది ఇందులో సబ్ రిజిస్టర్ సుల్తానాబాద్…

ఫ్లాష్.. ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

క్షత గాత్రులను 108లో తరలింపు, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంతో ట్రావెల్ బస్సును డికొన్న రెండు కార్లు. ట్రాఫిక్ జాంతో భారీగా నిలిచిన వాహనాలు. అగ్నిధార న్యూస్ వనపర్తి జిల్లా : పెబ్బేరు సమీపంలో ఉన్న 44వ జాతీయ…

రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులు

చేతిరాతలో రాణిస్తున్న నోబెల్ విద్యార్థులు. చేతిరాత నేర్చుకో తలరాత మార్చుకో … చేతిరాతతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పాఠశాల కరస్పాండెంట్ మోహనరాజా. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి విద్యార్థులను ఆటలు పాటలతో పాటు చదువుల్లో ముందంజ ఉంచడంలో పెద్ద కలవల గ్రామంలో…

ఏసీబీకి పట్టుబడ్డ ల్యాండ్ సర్వేయర్

అగ్నిధార న్యూస్ మంథని : మంథని రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులతో కలకలం రేగింది. భూమి సర్వే రిపోర్ట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ల్యాండ్ సర్వేయర్ రెడ్ హ్యాండెడ్ గా గురువారం రాత్రి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డిఎస్పి వివి…

రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై ఆర్డివో కు ఫిర్యాదు ఎందుకంటే…

అగ్నిధారన్యూస్ మంథని : తన భూమి పట్టా చేస్తానని 10,000 లంచం తీసుకొని పనిచేయకుండా తిప్పించుకుంటున్నాడని ముత్తారం ఆర్ఐ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని మంథని ఆర్డీవోకు తీర్థాల కొమురెల్లి గురువారం ఫిర్యాదు చేశారు. తనకు 9 గంటల వ్యవసాయ భూమి…

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా…

స్థానిక ఎన్నికల నిర్వహణకు శిక్షణ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం. 106 మంది స్టేజి వన్ రిటర్నింగ్ అధికారులు. 107 మంది స్టేజి వన్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు. 315 మంది స్టేజి టు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రెవెన్యూ…

భూగర్భ జలాల పరీక్ష నివేదిక అందించాలి

భూగర్భ జలాల నాణ్యత సంచార ప్రయోగశాల వాహన పరిశీలిన. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, ఫిబ్రవరి 10: భూగర్భ జలాల నాణ్యతను పరీక్షించి నివేదిక అందించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. సోమవారం జిల్లా…

ఫ్లాష్.. ఫ్లాష్…రోడ్డు ప్రమాదంలో ఎస్ ఐ మృతి

ఎస్ ఐ స్వయంగా వాహనం నడిపినట్లు తెలుస్తోంది అగ్నిధారన్యూస్ జగిత్యాల మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్వేత మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గొల్లపల్లి మండలం సిల్వకోడూరు…

ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలి

= స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి = మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అగ్నిధార న్యూస్,( రామగుండం): ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, స్థానికులకు ఉద్యోగ…

ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట నుండి కాలేశ్వరం దేవాలయానికి దర్శనార్థం కారులో ఉన్న వెళుతుండగా కాట్నపల్లి గ్రామం వద్ద…

ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లా అధ్యక్షులు బూర్ల వంశి ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరణ. రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పూసాల కృష్ణ. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్…

సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు స్థలాల పరిశీలన

– జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని అగ్నిధారన్యూస్ మంథని మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని తెలిపారు. మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని మంథని మండలంలోని…