Month: January 2022

జగిత్యాల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షన్

అగ్నిధార న్యూస్:జగిత్యాల:అజాదికా అమృత్ మహోత్సవ్ మరియు స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో హర్ దడకన్ హై స్వచ్ఛ భారత్ హై లో భాగముగా టవర్ సర్కిల్ వద్ద డిజిటల్ స్క్రీన్ పై స్వచ్ఛత గేయమును,మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి ఆధ్వర్యంలో ప్రదర్శన…

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

జగిత్యాల: అగ్ని ధార న్యూస్: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొడిమ్యాల మండలానికి చెందిన 15 మందికి 05,79,500 రూపాయల విలువ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న…

విస్తృతంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు

అగ్నిధార న్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ) కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. గ్రామంలో ఇప్పటివరకు మెజార్టీ ప్రజలు సభ్యత్వం తీసుకున్నట్లు ఎంపీటీసీ రవి సదానందం తెలిపారు. ఈ…

పాలక వర్గాల కుట్రలో భాగమే ఇసుక టెండర్లు

ఇసుక టెండర్లు రద్దు చేయాలి తాడూరి శ్రీమాన్ డిమాండ్ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం పెద్దపల్లి లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ తో పాటు గౌరవ అధ్యక్షులు హౌస్ ల ముత్తయ్య ఉపాధ్యక్షులు…

గురువు కు ఘన సన్మానం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం రోజు పెద్దపెల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ రావుకి ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానం చేసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థులు, బండారి…

కోరుకంటికి శుభాకాంక్షలుతెలిపిన నల్లమనోహర్ రెడ్డి

కోరుకంటి చందర్ ని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి అగ్నిధారన్యూస్ ( రామగుండం ):ఆదివారం రోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే,పెద్దపల్లి…

కుష్టు వ్యాధిపై ప్రతిజ్ఞ

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం కుష్టు వ్యాధిపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ శ్రీనివాస్, పి…

అహింసకు మించిన ఆయుధం లేదు

మంథనిలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు. అగ్నిధారన్యూస్( మంథని ):అహింసకు మించిన ఆయుధం లేదని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ…

బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ E O

అగ్ని ధార న్యూస్:( జగిత్యాల ): కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణము రథోత్సవము ఫిబ్రవరి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు కార్యక్రమములకు రావాలని ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్…

గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):ఆదివారం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, అవోపా ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్య వైశ్య భవన్ వద్ద గల మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతిపిత గా…

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి శాలువతో సన్మానం చేసిన దృశ్యం. అగ్నిధారన్యూస్( ముత్తారం ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కి శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు . రేవంత్ రెడ్డి మహబూబ్నగర్…

మేడారం జాతరకు బస్సులు ప్రారంభం

మేడారం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా బస్సు అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ): ఫిబ్రవరి నెలలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు మంచిర్యాల డిపో నుండి ఆదివారం ఉదయం నుండి ప్రతిరోజు మేడారంకుమూడుప్రత్యేకబస్సులు, ప్రారంభించారు మంచిర్యాల నుండి ఉదయం 7.30, చెన్నూర్ నుండి…

ఫ్లాష్ ఫ్లాష్ అవగాహన లోపమా కావాలనే మోసమా

అతి తక్కువ మందితో ప్రయాణిస్తున్న బస్సులో అనుకోకుండా తప్పు జరిగే అవకాశమే ఉండదని కావాలని టికెట్ రేటు ఎక్కువ కొట్టారని ప్రయాణికులు వాపోతున్నారు. అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లి జిల్లా ): గోదావరి ఖని నుండి మేడారం వెళ్లి బస్సులో కండక్టర్…

ఫ్లాష్ ఫ్లాష్ కరీంనగర్ లో కారు బీభత్సం నలుగురు మృతి

అగ్ని ద్వారాన్యూస్( కరీంనగర్ ): కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.కారు బీభత్సంతో ఒకరు…

మంత్రిని కలిసిన దళిత భవన్ ట్రస్టు సభ్యులు

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ):శనివారం రోజు. దళిత భవన్ ట్రస్టు సభ్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను తన కార్యక్రమంలో కలసి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు దాసరి కిషన్. దళిత భవన్ ఆవశ్యకత గురించి…

మాజీ ఎమ్మెల్యే వర్ధంతి వేడుకలు

మాజీ ఎమ్మెల్యే కాల్వ రామచంద్ర రెడ్డి వర్ధంతి వేడుకలలో ఎంపీపీ జడ్పిటిసి ఇతర నాయకులు. అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):శనివారం రోజు కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాల్వ రామచంద్ర రెడ్డి 30వ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలోని…

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

యాక్సిడెంట్ లకు నిలయమైన బస్టాండ్ త్రుటిలో తప్పిన ప్రమాదం అగ్నిధారన్యూస్( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. బస్సు బస్టాండ్ లో నుంచి బయటికి వస్తుండగా అటుగా వస్తున్న బైక్ ని…

సమాజ్ వాది పార్టీ ఉపాధ్యక్షులుగా మారంతిరుపతి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన జిల్లా యాదవ సంఘం నాయకుడు,మారం తిరుపతి యాదవ్ సమాజ్ వాది పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్…

ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కాంగ్రెస్ నాయకుల అరెస్టు

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి , మరియు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు,మంథని ఎంమ్మెల్యే శ్రీధర్ బాబు,పిలుపు మేరకు. శనివారం రోజుపెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ…

స్థానిక వనరుల్ని తరలిస్తే ఉద్యమిస్తాం మాజీ ఎమ్మెల్యే విజయ్                                       

కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు . అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ): శుక్రవారం రోజు సుల్తానాబాద్ పట్టణ కేంద్రములోపెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఇటీవల…