Month: January 2022

అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం,అగ్నిధారన్యూస్ :పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జియో టవర్ నిలుపుదల చేయాలని,ధర్మారం మండలం నర్సింగపూర్, ఖిలవనపర్తి,కొత్తూరు ,కటికెనపల్లి,బొమ్మారెడ్డి పల్లి గ్రామాల్లో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను కాపాడాలని,ఇట్టి భూములపై క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు…

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మంత్రి కెటిఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల. ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఐటీ&పురపాలక శాఖా మంత్రి కే.టీ.రామారావు ని మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర…

వెల్గటూర్ లో పంటతో ముగ్గులు వేసి రైతుబంధు వేడుకలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు. జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో రైతుబంధు ఉత్సవాలు భాగంగా మంగళవారం క్లష్టర్ రైతు వేదిక వద్ద మిర్చి…

విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం ఆదుకుంటామన్న నేతలు

జగిత్యాల,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన అగుల్ల రాజేశ్వరి దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం పొందుతుంది.రోజు వారి కూలీ పనులలో భాగంగా ఈ రోజు కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని కూలి పనికి వెళ్ళిన తర్వాత విద్యుత్ షాక్…

పెద్దపల్లి మార్కెట్ లో పది వేలకు చేరువలో పత్తి ధర

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లిజిల్లా,పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం రోజున పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది అత్యధికంగా 9722 అత్యల్పంగా 8336 రూపాయలు ధర పలికింది బి కృష్ణ కన్నాల శ్రీనివాస్ సబ్బితం రైతుల పత్తి అత్యధిక ధర పలికింది.…

హత్య చేసిన సహకరించిన నిందితుల అరెస్ట్ పెద్దపల్లి C I ప్రదీప్ కుమార్

హత్యకు పాల్పడిన వ్యక్తి మరియు హత్య గురించి తెలిసినా కూడా చెప్పని ఇద్దరు వ్యక్తులు అరెస్ట్… రిమాండ్ కి తరలింపు…. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం లో కలకలం రేపిన హత్యోదంతం ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు పెద్దపల్లి సీఐ ప్రదీప్…

రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటాం.

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ జిల్లాలోని రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటామనిరైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం సభ్యులు ఇల్లందుల కృష్ణమూర్తి, కంది చొక్కారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం భవనంలో సోమవారం రా రైస్ మిల్లర్ల సమావేశం నిర్వహించినట్లు…

ప్రజాసమస్యల పరిష్కారానికె అర్జీలస్వీకరణ అదనపుకలెక్టర్ లక్ష్మీనారాయణ

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి…

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం బొంకురి కైలాసం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:సోమవారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా. మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంకురి కైలాసం ఆధ్వర్యంలో పెద్దపల్లి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే…

అరెస్ట్ అప్రజాస్వామికం తంగెడ రాజేశ్వరరావు

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశానుసారం ……….. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: బిజెపి సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు భారతీయ…

మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన నల్ల పౌండేషన్

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ ఓదెల మండల కేంద్రానికి చెందిన రానేని కనకలక్ష్మి,మరియు గంధం శంకరయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను నల్లా ఫౌండేషన్ సభ్యులు పరామర్శించి 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో . బాధిత కుటుంబానికి…

ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉపయోగించుకోండి పూదరి దత్త గౌడ్

12 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం పెద్దపల్లి అగ్నిధార న్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రం స్థానిక సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం…

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన Dr విజయ భాస్కర్

చిత్తూరుఅగ్నిధారన్యూస్:ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నూతన 2022 వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రిన్సిపల్,డాక్టర్. విజయ భాస్కర్. ……………………………………………………………….. కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ నూతన సంవత్సరం ఉద్యోగులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగుల సమస్యలను నా…

సభ్యత్వంతో సత్తా చాటుతాం భూత గడ్డ సంపత్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్ 52వ బూత్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సేకరణలో భాగంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ కాలనీవాసులకు సభ్యత్వం అందించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 33 వ వార్డు కౌన్సిలర్ భూత గడ్డ…