Month: January 2022

ప్రత్యర్థుల చేతిలో యువకుడి దారుణ హత్య

జగిత్యాల జిల్లా : అగ్ని ధార న్యూస్: ధరూర్ లో ఇరిశెట్టి రాజేష్ అనే యువకుడిని ప్రత్యర్థులు తల్వార్ తో నరికి చంపారు., పొలానికి నీళ్లు పెట్టేందుకు బైక్ పై వెళుతుండగా ఆదివారం రోజున మార్గమధ్యలో మాటు వేసిన ప్రత్యర్థులు తల్వార్…

దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్రం లో దండుగన్న వ్యవసాయన్ని పండగగా మార్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రైతుల గుండెల్లో దేవుడు నిలిచారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం అంతర్గాం గ్రామంలో రైతుబంధు…

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఏసిపి

కరీంనగర్ అగ్నిధారన్యూస్: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం రోజు పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేన రెడ్డిలు మంత్రి క్యాంపు కార్యాలయం కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద…

రైతును రాజును చేసింది కెసిఆర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

హనుమంతునిపేట గ్రామంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు………………………………….. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం లోని హనుమంతుని పేట గ్రామంలో రైతుబంధు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి KCR చిత్రపటానికి గ్రామ పంచాయతీ వద్ద…

ఫిబ్రవరిలో జరిగే జాతరకి ఏర్పాట్లు పూర్తి చేయండి జిల్లా కలెక్టర్

✍️✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్ సమక్క –సారలమ్మల జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయండి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహణ జాతర నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో నిర్వహించే…

విరసం మహాసభ లను విజయవంతం చేయండి

పెద్దపల్లి అగ్నిధార న్యూస్. పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజు స్థానిక బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద విరసం పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా విరసం కన్వీనర్ బాలసాని రాజయ్య,, మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర…

ప్రభుత్వ బోర్లు ప్రైవేట్ పాలు పట్టించుకోని అధికారులు.                                     

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపెల్లి జిల్లాలోని గ్రామాలలో ప్రభుత్వ బోర్ వెల్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి దర్జాగా వాడుకుంటున్నారు అనే విమర్శలుఅక్కడఅక్కడవ్యక్తమవుతున్నాయి. .ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ఒక బృహత్తర కార్యక్రమం ఈ మంచినీటి సరఫరా వ్యవస్థ…

T M కుంట పాఠశాలలో కరోన వ్యాక్సినేషన్ కార్యక్రమం

15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు కారోన వాక్సిన్. పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ని విద్యార్థులకు కారోన వాక్సిన్ లు కోవాక్సిన్ వేయడం జరిగినదనిఆరోగ్య,సిబ్బందితెలిపారు.ఈకార్యక్రమంలో సర్పంచ్…

హత్య చేసిన నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు డిఎస్పి ప్రకాష్

హత్య చేసిన నిందితులను అరెస్ట్ . డిఎస్పీ రత్నాపురం ప్రకాష్. జగిత్యాల జిల్లా, అగ్నిధార న్యూస్: జిల్లా కేంద్రంలోని గత వారం రోజుల క్రితం సుతారి పేట్ కు చెందిన ఖాజ హమీదుద్దీన్ అనే రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగిని హత్య చేసి…

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్య మిత్రులు

మానవత్వాన్ని చాటిన మారేడుగొండ SSC 2012 మిత్రులు పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: గురువారం రోజు పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన SSC 2012 మిత్రుడు కమటం రాకేష్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి SSC 2012 మిత్రులు…

వినోద్ కుమార్ ను సత్కరించిన నల్ల మనోహర్ రెడ్డి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలో గురువారం రోజు పెద్దపల్లి జిల్లా డ్రగిస్ట్& కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మాడూరి వినోద్ కుమార్ ను TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి శాలువాతో సత్కరించి…

బ్రాహ్మణపల్లి పాఠశాల లో విద్యార్థులకు కరోన వాక్సిన్..

పెద్దపల్లి మండలం బ్రాహ్మణ పల్లి పాఠశాలలో క రో న వాక్సిన్. వేయించిన హెడ్మాస్టర్ దామోదర్ రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్రంలో కరోన విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం రోజున జిల్లా పరిషత్ హైస్కూల్ బ్రాహ్మణపల్లి లో రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది…

బండి సంజయ్ ని కలిసిన పెద్దపెల్లి బిజెపి నాయకులు

కరీంనగర్,అగ్నిధారన్యూస్: కరీంనగర్ జైల్లో ఉండి హైకోర్టు ఆదేశాలతో బెయిల్ పై జైలు నుండి, విడుదలైన, బీజేపీ, రాష్ట్రఅధ్యక్షులు ,కరినగర్ ఎంపీ బండి సంజయ్ ని గురువారం రోజు మర్యాద పూర్వకంగా కరినగర్ లో తన నివాసంలో కలిసిన పెద్దపల్లి బీజేపీ నాయకులు.శిలారపు…

బాధిత కుటుంబానికి స్వయంగా LOCని అందించిన మంత్రి కొప్పుల

జగిత్యాల,అగ్నిధారన్యూస్:గురువారం రోజు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం‌ మద్దులపల్లే గ్రామానికి చెందిన G. అంజయ్య గుండె సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న చికిత్సచేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఉండి, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి…

చీకురాయిలో రైతుబంధు సంబరాలు హాజరైన జెడ్పిటిసి రామ్మూర్తి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామంలో పెద్దపల్లి క్లస్టర్ రైతువేధిక లో “రైతుబంధు సంబరాలు- వారోత్సవలు “చీకురాయి గ్రామ సర్పంచ్ బండారి త్రివేణి , అధ్యక్షతన నిర్వహించారు .ఇట్టి కార్యక్రమానికి పెద్దపల్లి ZPTCబండారిరాంమూర్తి,హాజరై మాట్లాడుతూ. రైతుబంధు పెట్టుబడి మద్దతు పథకం”…

ఫ్లాష్ ఫ్లాష్ తండ్రి చేతిలో తనయుడు హతం

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగూడూర్ లో క్షణికావేశంలో బంధాలు బాంధవ్యాలు మరిచి కన్న కొడుకుని హత్య చేసిన సంఘటన జిల్లాలో కల కలం సృష్టిస్తుంది. ఈ విషాద సంఘటన కుక్కల గూడూరు గ్రామానికి చెందిన…

సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తాం, ఎమ్మెల్యే కోరుకంటి చందర్

👉 శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తాం 👉 అమ్మవార్ల ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలి – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్:ఫిబ్రవరి మాసంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కనుల పండుగగా నిర్వహిస్తామని రామగుండం…

టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ లో చేరిక

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్:బుధవారం రోజు పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాల్వశ్రీరాంపూర్ మండల౦ మీర్జమ్ పేట్ గ్రామానికి చెందిన TRS పార్టీ ఆవిర్భావం నుండి TRS లో ఉన్న మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం ఆధ్వర్యంలో 100 మంది…

పాఠశాల భవన నిర్మాణానికి విరాళం ఇచ్చిన జెడ్పిటిసి రామ్మూర్తి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు పెద్దపల్లి జెడ్ పి టి సి బండారు రామ్మూర్తి బుధవారం రోజున 10,000/- రూపాయలు విరాళం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు నూతన భవన నిర్మాణం…

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పెద్దపల్లి ఏసిపి సారంగపాణి

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో బుధవారం రోజున పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో విస్తృత అవగాహన చేపట్టారు.కరోన మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సారంగపాణి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా ,…