Month: March 2022

ఫ్లాష్ ఫ్లాష్ కట్టుకున్నవాడే కడతేర్చాడు

అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి క్రైమ్): పెద్దపల్లి జిల్లాకేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం తోడు ఉంటాడని నమ్మిన అబలని కట్టుకున్నవాడే ,కాలయముడయ్యి , కర్కశంగా, కత్తితో పొడిచి చంపిన దుర్ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. శనివారం పెద్దపల్లి కేంద్రంలోని తెనుగువాడలో ఘటన…

కార్యకర్త కుటుంబ సభ్యులకు పరామర్శ   

కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే. అగ్నిధారన్యూస్ ( జగిత్యాల ):రూరల్ మండల పొరాండ్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్త తీట్ల పవన కళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ…

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ) మంచిర్యాల జిల్లా నస్పూర్, మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో, గురువారం రోజు ఎమ్మెల్యే దివాకర్ రావు, నస్పూర్ మండలంలోని(138) మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ…

ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత

అగ్నిధారన్యూస్ మంచిర్యాల కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఎమ్మెల్యే కుమారుడు విజిత్. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నీ జిల్లా అద్యక్షురాలు సురేఖ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రోజు ..ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిని…

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

అగ్నిధార న్యూస్( బసంత్నగర్ ): బసంత్ నగర్ ఎస్ ఐ మహేందర్ బుధవారం రోజు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… రాఘవపూర్ గ్రామానికి చెందిన బావ బామ్మర్ది అయినటువంటి గాండ్ల సదయ్య మరియు మర్కు నవీన్ ఇద్దరు కలిసి రాఘవపూర్ శివారులో ఇటుక…

పెద్దాపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

అగ్నిధారన్యూస్( జూలపల్లి ):బుధవారం జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోశ్రీ మల్లికార్జున స్వామి పట్నాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొట్టెముక్కల రజిని-రవీందర్ రెడ్డి చొప్పరి రమేష్,ఉప సర్పంచ్ బొజ్జ…

మల్లన్న పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

మల్లన్న పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల అగ్నిధారన్యూస్( జూలపల్లి ):బుధవారం రోజు జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి యాదవ సంగం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు అనంతరం మల్లికార్జున స్వామికి పట్నం వేసి…

ఘనంగా శ్రీ పాద జయంతి వేడుకలు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ పాదరావు 85 వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా…

ఘనంగా స్వర్గీయ శ్రీపాద రావు 85వ జయంతి వేడుకలు

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):బుధవారం రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు 85వ జయంతి వేడుకలలో పాల్గొని శ్రీ పాద రావు చిత్రపటానికి పూలమాల…

బీఎస్పీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో బహుజన సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, క్రికెట్ పోటీలు మూడో రోజుకు చేరాయి. బుధవారం రోజు 6 జట్లు లు పాల్గొనగా, విజయం పొందిన జట్టు గట్టెపల్లి నిలిచింది. ప్రస్తుతం చిన్నకల్వల వర్సెస్…

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాసరి. అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో బుధవారం రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధుల ద్వారా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 20రూ:…

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి .వేద పండితులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండుగ జరిపించారు.మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న…

శ్రీరాంపూర్ డివిజన్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్ డివిజన్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడిస్తున్న జిఎం సురేష్ అగ్నిధార న్యూస్ (నస్పూర్) సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో ఫిబ్రవరి మాసం వరకు నిర్దేశిత లక్ష్యసాధనలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల…

రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్నాం

రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్న నాయకులు అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కొంకటి లింగమూర్తి, పెద్దపల్లి మునిసిపల్ కోఆప్షన్ ఎండి షహీన్ ఉద్దీన్, మరియు తెరాస నాయకులు…

భక్తులకు అల్పాహారం పంపిణీచేసిన మాజీ ఎమ్మెల్సీ

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు…

పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి మాజీ ఎమ్మెల్యే

మహాశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామ లింగేశ్వరస్వామి మరియు హన్మంతునిపేట గ్రామ శివాలయంలోపెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు…

శివరాత్రి ఉత్సవాలలో నల్ల మనోహర్ రెడ్డి

“మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న నల్ల” అగ్నిధారన్యూస్( ఓదెల ): మంగళవారం రోజు ఓదెల మండలంలోని, పలు గ్రామాలలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలలో ,నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పరపల్లె గ్రామంలోని శ్రీ శివగట్టు మల్లిఖార్జున స్వామి దేవాలయం మరియు కనగర్తి,పొత్కపల్లి,మరియు గుంపుల,గ్రామాల్లోని…