వేలంపాట ద్వారా ప్రభుత్వానికి 3,97,660 ఆదాయం
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: జిల్లా రవాణా కార్యాలయం, పెద్దపల్లిలో బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి P.రంగారావు అధ్వర్యంలో జిల్లా రవాణా కార్యాలయంలో నిర్వహించినటువంటి వేలంపాటలో 26 మంది వేలంపాటలో పాల్గొన్నారు. జిల్లాలోని జప్తు చేయబడి విడుదల కాకుండా ఉండి…
