Author: Agni Dhara

మిలాద్-ఉన్-నభి లో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు… పెద్దపల్లి పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా మిలాద్ ఉన్ నభి వేడుకలు జరిపారు. పట్టణంలో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో చిన్న పెద్ద తారతమ్యం…

కె డి సి సి బ్యాంక్ మేనేజర్ కి ఘన స్వాగతం

అగ్నిధార న్యూస్, మంథని :ది కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సెంటినరీకాలనీ బ్రాంచ్‌ నుండి మంథని బ్రాంచ్‌కు పదోన్నతి, బదిలీపై వచ్చిన దుమ్మని లక్ష్మణ్‌ గారిని సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ పాలకవర్గ సభ్యులు సోమవారం మంథనిలోని బ్యాంక్‌లో శాలువా,…

మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: 19 తేదీ మంగళవారం నాడు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి పర్వదిన సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో చౌరస్తాలలో విద్యుత్ దీపాలు తోరణాలతో నిండిపోయింది ముస్లింసోదరులకు పవిత్రమైనటువంటి ఈ రోజు మహమ్మద్…

పాలనాధికారినీ కలిసిన టిఎన్జీవో సంఘం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : సోమవారం రోజున కలెక్టర్ శ్రీమతి సర్వే సంగీత సత్యనారాయణ గారిని మరియు అదనపు పాలనాధికారులు శ్రీ లక్ష్మీనారాయణ గారిని శ్రీ కుమార్ దీపక్ గారిని విజయదశమి పండగ సందర్భంగా తెలంగాణ ఎన్జీవోల సంఘం పెద్దపల్లి అధ్యక్షులు.ఎంప్లాయిస్…

జడ్పీ చైర్మన్ పరామర్శ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో రేండ్ల రామయ్య ఇటీవల మరణించగ వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు…

ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్న ఎంపీడీవో కార్యాలయం

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ,మండల పరిషత్ కార్యాలయం ముందు భాగంలో ఉన్నటువంటి మినీ గార్డెన్ అందులో ఉండే గ్రీన్ గ్రాస్ వివిధ రకాల మొక్కలు పండ్ల మొక్కలు మండల పరిషత్ కార్యాలయానికి నిత్యం వచ్చిపోయే అటువంటి…

Andrew Lê thủ lĩnh biểu tình tòa án Texas để ủng hộ Tuyền N/ổ

Owner: Agni Dhara News Contact Email: agnidharanews-archives@ip-fenwick.com © 2021 Agni Dhara News All Rights Reserved అగ్నిధార న్యూస్ , పెద్దపల్లి :ఈ రోజు మర్కజి మిలాద్ కమిటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త (స. అ.…

GMR విగ్రహం ఆవిష్కరణ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి : రాఘవపూర్ గ్రామంలో గల GMR గోదాం ఆవారణలో స్వర్గిన శ్రీ గీట్ల ముకుందరెడ్డి గారు EX MLA పెద్దపల్లి గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముకుంద రెడ్డి గారు వారితో కలిసి ఉన్న రోజులను…

#జమ్మి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి* 

అగ్నిధార: ప్రతినిధి,పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయదశమి పండుగ సందర్భంగా పలు వార్డుల్లో జమ్మిపూజ కార్యక్రమం లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో దిన దిన అభివృద్ధి చెందాలని కోరుకున్నారు విజయదశమి…

ఘనంగా జమ్మి చెట్టుకు పూజ

శమీ శయయతే పాపం శమీశత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని. అంటూ పెద్దపల్లి మండలం గుర్రంపల్లి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జమ్మి పూజ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రముఖులు కలిసి ఘనంగా నిర్వహించారు గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా…

పెద్దపల్లి లో భారీ వర్షం

పెద్దపల్లి లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనదారులకు పాదచారులు ఇబ్బంది పడ్డారు

MPDOల సంఘం జిల్లా అధ్యక్షులుగా రాజు నియామకం

అగ్నిధార :ప్రతినిధి .పెద్దపల్లి జిల్లా మండల అభివృద్ధి అధికారుల యూనియన్ ఎన్నికలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ V శ్రీధర్ గారు ఎన్నికల అధికారి గా నేతృత్వం వహించగా జిల్లాలోని అన్ని మండలాల మండల అభివృద్ధి అధికారులు కలిసి పెద్దపల్లి…

దుర్గామాత కు ఈర్ల పూజలు

అగ్నిధార ప్రతినిధి *దేశమంతా సుభిక్షంగా ఉండాలి* *శ్రీ దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసి అధ్యక్షులు ఈర్ల.కొమురయ్య*పెద్దపల్లి : మండలంలోని భోజన్న పేట గ్రామంలోని ఛత్రపతి యువసేవ దుర్గా కమిటి ఆద్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గా దేవిశరన్నవరాత్రిఉత్సవాలను పురస్కరించుకుని సకుటుంబ…

దుర్గామాత సన్నిధిలో హోమం

అగ్నిధార :ప్రతినిధి ‘హరి ఓం జై శ్రీ మాత్రే నమః శ్రీ మహాగౌర్యై నమః శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కార్యక్రమం లో భాగంగా అమ్మవారి నవరాత్రుల ఈరోజు నవదుర్గ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ లక్ష్మీ దేవి హోమం దుర్గా హోమం రుద్ర హోమము…

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు భోజనం పంపిణీ

అగ్నిధార ప్రతినిధి లైన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఇటుక బట్టీల లో నివసిస్తున్న 200 కార్మికులకు అన్నదాన కార్యక్రమం*. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ *Douglas Alexander* జన్మదిన సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ *నాగుల సంతోష్* గారి పిలుపు మేరకు…

జర్నలిస్టుల పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం

అగ్నిధార: ప్రతినిధి. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఆంధ్రజ్యోతి విలేఖరి ఇంటి పైన జరిగినటువంటి దాడిని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి…

గ్రంథాలయ అభివృద్దికి కృషి ::జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్*

అగ్నిధార పెద్దపల్లి జిల్లాలో గ్రంధాలయలు అభివృద్ది చేసేందుకు ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా గ్రంథాలయాల సంస్థ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు 2021-22 సంవత్సరానికి సంబంధించిన సంచాలకులు…

అరుదుగా కనిపించే సోమలింగేశ్వర ఆలయం

అగ్నిధార: ప్రతినిధి, పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో అతి పురాతనమైన సోమలింగేశ్వర శివాలయం నిత్యం పూజలందుకుంటూ ప్రజల కోరికలు తీర్చే కొంగుబంగారంగావిరాజిల్లుతుంది అరుదుగా కనిపించే కోవెలలో ఒకటైనా సోమలింగేశ్వర స్వామి ఆలయం కొత్తపల్లి గ్రామంలో ఉండడం గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు…