Author: Agni Dhara

దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్టు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది. నిందితుడి వివరాలు 1.పత్తి కనకయ్య s/o గోపాల్,25yrs, రేకుర్తి, కరీంనగర్, ప్రస్తుతం,…

మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి AITUC

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి,: పెద్దపల్లి పట్టణం మండల పరిషత్ కార్యాలయం ముందు గల అమరవీరుల స్థూపం వద్ద గత రెండు రోజులుగా మధ్యాహ్న భోజన వర్కర్లు ధర్నా చేస్తున్నారు తమ సమస్యల సాధనకు ఎన్ని రోజులైనా శాంతియుత రిలే నిరాహార దీక్షలు…

రైతు వేదికలో సీడ్స్ కంపెనీ సూపర్వైజర్ నిర్బంధం

పెద్దపల్లి మండలం లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమారు 15 నుంచి 20 మంది రైతులు నెల్లూరుకి సంబంధించిన వరుణ్ అగ్రిటెక్ NLR (నెల్లూరు)145 వరి సీడ్ 70 ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది మొదట బాగానే ఏపుగా పెరిగి…

మహిళలను వేదిస్తే కఠిన చర్యలు కలెక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: *మహిళల పై హింస నివారణకు కృషి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ* • *మహిళా హెల్ప్ లైన్ 181 పట్ల విస్తృత ప్రచారం కల్పించాలి* • *445 కేసుల పరిష్కారం* • *మహిళలను వేదిస్తే చట్టప్రకారం…

అక్టోబర్ 26 అమర్ చంద్ లో రుణమేళ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: అక్టోబర్ 26న రుణమేళా:: లీడ్ బ్యాంక్ మేనేజర్ చేగోండ వెంకటేష్ పెద్దపల్లి అక్టోబర్ 20:- జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో ఈనెల 26వ తేదీన ఉదయం 10:30 గంటలకు రుణ మేళ ఏర్పాటుచేయనున్నట్లు లీడ్…

గుప్తనిధుల వేటలో దొంగలు, పట్టుకున్న పోలీసులు

అగ్నిధార న్యూస్ ,గోదావరిఖని: *గుప్తనిధుల కోసం ప్రయత్నం చేసే వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ముస్త్యాల గ్రామ శివారులో అనుమానస్పదంగా తిరిగితున్న కారు ఆపి…

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

అగ్నిధార న్యూస్ ,మంథని: .హుజురాబాద్ ఎన్నికలలో భాగంగా మంథని నియోజకవర్గ వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాల్మురి వెంకట్ తరుపున శ్రీధర్ బాబు గారీ ఆదేశాల మేరకు రామన్నపల్లే గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో…

ఆదికవికి జయంతి వేడుకలు

అగ్నిధార న్యూస్ ,మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ MPDO విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసిన…

ACP గిరి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ

అగ్నిధార న్యూస్ ,మంథిని :ముత్తారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏసీపీ* –శాంతి భద్రతల లో రాజీ లేకుండా పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. *ముత్తారం : పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం లోని పోలీస్ స్టేషన్ ను…

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పాల్గొన్న ఎమ్మెల్యే

సంప్రదింపు ఇమెయిల్: agnidharanews-archives@ip-fenwick.com © 2021 Agni Dhara News. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. .*శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట * -ప్రత్యేక పూజలు నిర్వహించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ ,,పాల్గొన్న ప్రజా ప్రతినిధులు మండల కేంద్రంలో బుధవారం పెద్దమ్మ…

రక్త దాతలు ప్రాణ విధాతలు

అగ్నిధార న్యూస్ ,మంథని: *పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రక్తదానం చేసిన పోలీసులు మరియు యువకులు* *ముత్తారం : పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్బంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పెద్దపెల్లి జిల్లా లోని గోదావరిఖని లో గల…

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారికంగా మొట్టమొదటిసారి జరుపుతున్న వాల్మీకి మహర్షి జయంతిని పెద్దపల్లిమండల పరిషత్ కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకి ఈ…

సినీ నటుడు బెనర్జీ హల్ చల్

అగ్నిధార న్యూస్, జగిత్యాల జిల్లా: ఒకప్పుడు సినిమా పరిశ్రమ అంటే సామాన్యులకి కనిపించనంత సుదూరంలో కొండకోనల్లో వాగు వంకల్లో పెద్ద పెద్ద సెట్టింగ్ లు వేసి సినిమాలు తీసేవారు మరికొందరైతే పేరుగాంచిన స్టూడియోలలోను ఇతర దేశాలకు వెళ్లి షూటింగ్ భారీ బడ్జెట్…

హుజురాబాద్ లో T R S గెలుపు తథ్యం

అగ్నిధార న్యూస్ ,కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం ఎలువాక గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గ TRS ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసము ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం పెద్దపల్లి నేతలు పెద్దపల్లి ఎంపీపీ బండారి…

గెల్లు శ్రీను ను గెలిపించండిఎమ్మెల్యే దాసరి

అగ్నిధార న్యూస్ ,కరీంనగర్:హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం మామిడాలపల్లి,ఎలుబాక గ్రామాలలోని డా.BR.అంబేద్కర్ కాలనీ లో నిర్వహించిన దళిత ఆత్మీయ సభలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , పాల్గొన్నారు విద్యార్థి సంఘ నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్…

ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

అగ్నిధార న్యూస్ కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ యం.పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ* బండి సంజయ్ గారు స్థానిక ఎంపీ, ఆనాడు దుబ్బాక లో జరిగింది ఉప ఎన్నికనే ఈరోజు హుజూరాబాద్…

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

అగ్గి ధార న్యూస్ ,పెద్దపల్లి : ఈరోజు ఉదయం పెద్దపల్లి-మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నాగవెళ్లి పూర్ణ చందర్ చారి 31 సంవత్సరాలు, ప్రైవేట్ జాబ్, సెంటినరీ కాలనీ, రాంనగర్, రత్నపూర్ గ్రామం, రామగిరి మండలం పెద్దపెల్లి జిల్లా భార్య కాపురానికి…

కొనసాగుతున్న వ్యాక్సినేషన్

అగ్గి ధర న్యూస్ ,మంథని : మంథని సమాజిక వైద్యశాలలో వ్యాక్సినేషన్ పక్రియ ఈరోజు నిర్వహించడం జరిగింది వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అనుమానాలను పోగొట్టడంలో వైద్య సిబ్బంది కృషి మరువరానిది ఈరోజు…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి : లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. మంగళవారం రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమర్ చంద్ కల్యాణ…

రక్షకభట నిలయం లో రక్తదాన శిబిరం

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :ప్రతినిధి. *ఆపద సమయంలో మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది :* *ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగాల తోనే శాంతి : రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్* రామగుండం పోలీస్ కమిషనరేట్…