Category: జిల్లా వార్తలు

ఫ్లాష్ ఫ్లాష్ ఎమ్మెల్సీ అనుచరులు కాంగ్రెస్ లో చేరిక….

జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్,లోకి… రేవంత్ రెడ్డి సమక్షంలో పెగడ రమేష్ అశోక్ గౌడ్ చేరిక. విజయరమణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రోజుకో…

పాము కాటుతో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్, జూలపల్లి:జూలపల్లి మండల కేంద్రంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నర్సింగం గురువారం సాయంత్రం తన ఇంటి ఇంటి వద్ద గల రేకుల షెడ్డు లోని ఎరువుల బస్తాలు తీస్తుండగా ప్రమాదశాత్తు అతని కుడి కాలికి అకస్మాత్తుగా పాము కాటు వేయడంతో…

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

సీపీ రామగుండం రెమా రాజేశ్వరి. కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు. అగ్నిధార న్యూస్,(రామగుండం) విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్…

కారును వదిలి కాంగ్రెస్ లో చేరిక

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, మేకల రాజయ్య, బండ గోపాల్, లచ్చయ్య, తదితరులు మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు సమక్షంలో ఆదివారం రోజు కాంగ్రెస్…

అభ్యర్థులు ఓకే ప్రత్యర్థులెవరు..?

అధికార పార్టీ అభ్యర్థుల ఎదురు చూపులు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వడబోత దశలో కాంగ్రెస్, వేచి చూస్తున్న బీజేపీ. ఓవైపు అసమ్మతి.. మరో వైపు ఫిరాయింపులు. గులాబీ లీడర్లను పట్టుకున్న గుబులు. ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు. బలమైన అభ్యర్థి ఎదురైతే…

కమలం గూటికి ఆరేపల్లి మోహన్..?

రేపే ముహూర్తం ఖరారు అగ్నిధారన్యూస్, మానకొండూర్: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. గురువారం ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత…

అంతర్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దుబ్బపల్లి రాజీవ్ రహదారిపై సుల్తానాబాద్ పోలీసులు రాబోయే శాసనసభ ఎన్నికల దృష్ట్యా మంగళవారం రోజున చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో…

అమలులోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి

ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను నిర్వహించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్.…

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

కౌన్సిలర్స్ సహకారం మరువలేనిది కోట్లాది నిధులతో పెద్దపల్లి పట్టణాభివృద్ధి సర్వాంగ సుందరంగా పెద్దపల్లి పట్టణం మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిటౌన్ ) గురువారంరోజు పెద్దపల్లి పట్టణంలోని 2,23,28,30,12,33 వార్డులో ఎస్డిఎఫ్ , మున్సిపల్…

తూకంలో మోసం

రైతు వేయించిన తూకం రసీదు మిల్లు యాజమాని మోసం చేశారంటున్నా రైతు. తూకంలో చేతివాటం ప్రదర్శిస్తున్న వ్యాపారులు. అగ్నిధార వివరణతో రంగంలోకి దిగిన తూనికల కొలతల శాఖ అధికారులు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు. రైతు తూకానికి (ఒక ట్రాక్టర్ )…

ఈ కేవైసీకి పేరిట డబ్బులు వసూల్…

ఈ కేవైసీకి 10 నుండి 20 రూపాయలు వసూలు చేస్తున్న డీలర్లు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా డీలర్ల చర్యలు. ఈ కేవైసీ కి గడువు తక్కువని గందరగోళంలో లబ్ధిదారులు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న తంతుపై అధికారులు దృష్టి సారించాలి.…

ఆశీర్వదించండి అండగా ఉంటా

చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అగ్నిధారన్యూస్ (జగిత్యాల)జిల్లా మేడిపల్లి మండలం లోని పలు గ్రామాలలో గురువారం వేములవాడ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు పర్యటించాడు. ఈ పర్యటణలో,కంటి సమస్యతో బాధపడుతున్న వల్లంపల్లి గ్రామానికి…

గణేష్ ఊరేగింపు ఉత్సవాలకు డీజే అనుమతి లేదు

అగ్నిధారన్యూస్ ఓదెల రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు గణేష్ ఊరేగింపు ఉత్సవాలలో డీజే లను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పొత్కపల్లి ఎస్సై శ్రీధర్ అన్నారు. ఓదెల మండలంలోని డీజే నిర్వాహకులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం…

కమలం గూటికి నల్లాల ఓదెలు…?

నల్లాల ఓదెలుకు కమలం గాలం చెన్నూర్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు. అగ్నిధారన్యూస్,చెన్నూర్ చెన్నూరు నియోజకవర్గం లోని అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బిఆర్ఎస్ కీలక నేతకు బిజెపి బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న…

ఫ్లాష్ ఫ్లాష్ పంచాయితీ సొమ్ముకే కన్నం వేసిన దొంగలు…!

గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ టైర్లు మాయం..! 50 వేల రూపాయల విలువచేసే టైర్లు మాయం గుర్తుతెలియని దొంగలా అన్నీ తెలిసిన వ్యక్తులేనా..? అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయితీ పరిధిలోని సెగ్రిగేషన్ షెడ్ వద్ద…

బీసీలు అంటే…? బిచ్చగాళ్ళు కాదు…

మన దేశ నిర్మాతలు బీసీలు. దేశ జనాభా 140 కోట్ల మందిని సాగుతుంది బీసీలు. బీసీల హక్కులను విస్మరిస్తున్నా రాజకీయ పార్టీలను బొంద పెట్టండి. మండల్ కమిషన్ బి.సిలకు చట్ట సభలల్లో అమలు చేయాలి. నక్సలైట్ విప్లవ ఉద్యమ నేత కామ్రేడ్…

ఫ్లాష్ ఫ్లాష్ ప్రమాదానికి గురైన ఈటల రాజేందర్ వాహనం

అగ్నిధారన్యూస్, మానకొండూర్: ఆదివారం సాయంత్రం లలితాపూర్ గ్రామం వద్ద హుజురాబాద్ శాసనసభ్యులు రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో స్వల్ప ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే లలితాపూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని హుజురాబాద్ వెళుతుండగా చీకటి పడడంతో…

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ లక్కీ డ్రా…!

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల50 వేల విలువైన బహుమతులకు గాను లక్కీ డ్రా నిర్వహిస్తోంది. బస్సులో ప్రయాణించిన మహిళలు…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదం.

రెండు లారీలు ఢీ కొని ఒకరు మృతి. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసిన అగ్నిమాపక అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సుల్తానాబాద్ పోలీసులు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ మండల పరిధిలోని జాతీయ రహదారి కాట్నాపల్లి గ్రామం…

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి

అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం బీ ఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అగ్నిధారన్యూస్ (జూలపల్లి) హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లే పల్లెకు…