Category: జిల్లా వార్తలు

ప్రాథమిక విద్యాభ్యాసం పటిష్టంగా ఉండాలి

పాఠశాల ప్రహారి గోడ, కిటికీ పనులు త్వరగా చేపట్టాలి. మరమ్మత్తుల అనంతరం పాఠశాలకు అంగన్ వాడి కేంద్రం తరలింపు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా// వీర్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం…

గర్బస్థ లింగ నిర్ధారణ చట్ట విరుద్ధం

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు డి.ఎం.అండ్ హెచ్.ఓ. డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: జిల్లాలోని ఏ హాస్పిటల్లో నైనా గర్బస్థ లింగ నిర్ధారణ కార్యక్రమాలకు పాల్పడితే, చట్ట వ్యతిరేకమని, ఇందుకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా…

బోథ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జాదవ్

*బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్* అగ్నిధారన్యూస్, బోథ్:- సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జదవ్ పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్…

బిఆర్ఎస్ పార్టీకి నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు ప్రవేశపెట్టిన టికెట్ల జాబితా వ్యవహారం లో భాగంగా గత 15 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో ఉంటూ ప్రజా సేవా చేస్తూ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలలో…

బిగ్ బ్రేకింగ్ మైనర్ బాలికపై అత్యాచారం…? బాలిక మృతి…?

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి క్రైమ్) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఒకవైపు స్వతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంగా 14 తారీకు రోజు మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిని, శివ పార్వతి…

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు

విచారణ మొదలుపెట్టిన సుల్తానాబాద్ తహశీల్దారు. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్ల సమీపంలో గల నీలగిరి చెట్ల వనాల మధ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి…

ఎస్.ఐ లుగా ఎంపికైన అభ్యర్థులకు ఘన సన్మానం

లక్ష్యం నిర్దేశించుకోవాలి పట్టుదలతో చదవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నూతన ఎస్ ఐ లకు ఘన సన్మానం. ఎల్.బి నగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు. అగ్నిధారన్యూస్(ఆమనగల్లు) ఇటీవల వెలువడిన ఎస్.ఐ ఫలితాలలో ప్రతిభ కనబరచి ఎస్ ఐ లుగా ఎంపికైన ఆమనగల్లు,…

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

తహశీల్దార్అంబటి రజిత. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలములోని నిరుపేదలకు తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకము లో బాగముగా అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితా సమర్పించాలని తహసీల్దార్, అంబటి రజిత తెలిపారు. ఈ పథకానికి నివాస స్థలం ఉండి ఇల్లు లేని…

అప్పు కోసం అరాచకం

ఓ ఇంటికి తాళం వేసిన సర్పంచ్ భర్త. _24000 అప్పు తీర్చలేదని. _కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు తీసి ఇంటికి తాళం. _ఇంటి బయటే ఉన్న బాధిత కుటుంబం. _చీకట్లో రాత్రంతా బయట భయం భయంగా ఉన్న సంఘటన. అగ్నిధారన్యూస్,ఇచ్చోడ:…

నిషేధిత మందులపై నియంత్రణ ఏది…?

_ విచ్చలవిడిగా నకిలీ నిషేధిత పురుగు మందుల _100 కంపెనీల వివిధ బ్రాండ్ల పేర్లతో నిషేధిత పురుగు మందులు _పండించిన పంటను గిట్టుబాటు ధర లేక రైతులు మరింతగా నష్టపోతున్నారు. నష్టపోతున్న రైతులు చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు అగ్నిధారన్యూస్, బోథ్:…

వర్షం బాధితులను ఆదుకోవాలి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ *అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి)* : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిని నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం…

పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అగ్నిధారన్యూస్ (కరీంనగర్) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులు…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఓదెల తహశీల్దార్ ,కె.రమేష్ అగ్నిధారన్యూస్ (ఓదెల)పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజలకు గత వారం రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఓదెల తహశీల్దార్ రమేష్ అన్నారు.మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు పశువుల కాపరులు, మత్స్యకారులు నీటి ప్రవాహ దృశ్య…

పేద బ్రాహ్మణులను ఆదుకోవాలి

బ్రాహ్మణబందు ప్రకటించాలి.. –బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ డిమాండ్.. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)సంక్షేమ పథకాలు అమలుపరంగా వివక్షకు లోనవుతున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద బ్రాహ్మణులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పెద్దపల్లికి చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని డిమాండ్…

ఓట్లు కాదు సీట్లు కావాలి…..

ఎమ్మెల్యే సీట్లకై ఆగస్టు 13 న యాదవ యుద్ధభేరిని అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 లోకసభ,…

ఆదిలోనే ‘హంస” పాదు

ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనo ఆరంభ సూరత్వం ఏళ్లు గడిచిన పూర్తిగాని నిర్మాణం నాసిరకం ఇసుక నాణ్యత లోపం ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలు జెసిపి తో నీళ్లు తీస్తున్న వైనం అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా…

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి.వి.శ్యాంప్రసాద్ లాల్

అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి కలెక్టరేట్ ) పెద్దపల్లి జిల్లా నూతన అదనపు కలెక్టర్ గా జి.వి. శ్యాంప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లికి బదిలీ అయిన సంగతి తెలిసిందే, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా…

బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండల పరిధిలోని 60 మంది బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ…

సర్పంచ్ ఉప సర్పంచ్ కి షోకాజ్ నోటీస్ ఎందుకంటే….

అభ్యంతరకర నిధుల రికవరీకి ఆదేశం ఏడు రోజుల్లో పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. సర్పంచ్ ఉప సర్పంచ్ లకు రికవరీ నోటీసు జారీ స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ ఆదేశం అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీలో…

ఫ్లాష్ ఫ్లాష్ డీ 83 కాలువలో దుప్పి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రంగపురం గ్రామాల్లో గుట్ట ప్రాంతాలు ఉండడం చేత ఇటీవల కాలంలో దారి తప్పి గుట్టలో నివసించాల్సిన దుప్పులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. మొన్న రాఘవాపూర్ లో కుక్కల బారిన పడిన దుప్పి…