Category: రాజకీయం

నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది

విద్యుత్ ఏఈ ముఖిద్. అగ్నిధారన్యూస్”( సంగారెడ్డి)” తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించి నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది,వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో…

వాసవి,వనితా  క్లబ్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కే సీ గుప్తా జయంతిని…

ఫ్లాష్… ఫ్లాష్… మంథనిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

– మంథని మునిసిపల్ అధికారుల కొరడా..! అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నగరపాలక సంస్థ అధికా రులు అక్రమ నిర్మాణాలపై ఆదివారం ఉదయం కొరడా ఝలుపించారు. ఆక్రమించుకొని నిర్మించిన పందిరీల కూల్చివేత : మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా…

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-31: పెద్దపల్లి జిల్లాలో రాబోయే 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జిల్లా కలెక్టర్…

ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు

*నిలిచిపోయిన ఆర్ఎంపి, పిఎంపీల వైద్య సేవలు* *నిత్యం 400 నుండి 500 వరకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు* *మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు* *విష జ్వరాలతో అవస్థలు పడుతున్న రోగులు* *ఆర్ఎంపి, పిఎంపీల…

కరెంట్ షాక్ తో మేక మృతి

అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన పి. మల్లయ్య మేక కరెంట్ షాక్ తో మృతి చెందినది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…గురువారం తన మేకల ను గ్రామ సమీపంలోని పొలాలలో మేపుతుండగా ఓ మేక మేతమేసుకుంటూ వెళ్లి…

ఫ్లాష్… ఫ్లాష్… జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేత….

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఆర్.ఎం.పి అండ్ పీఎం పి లపై టి ఎస్ ఎం సి దాడులకు నిరసనగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి వైద్యులు ఈ నెల 29 నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్.ఎం.పి పి.ఎం.పి ల…

బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎస్ ఐ కౌన్సిలింగ్

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న యజమానులతో సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులతో పలు…

ఫ్లాష్… ఫ్లాష్… వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్

అగ్నిధారన్యూస్, రామగుండంపోలీస్ కమిషనరేట్: గురువారం రోజు రామగుండo పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో సాయంత్రం 5 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఏరియా మంచిర్యాల కు చెందిన హరిదాస్ సాయికృష్ణ, వ,, 29 సం,,…

స్థానిక అవసరాల కోసమే ఫ్రీ ఇసుక విధానం

*రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం..* *మానేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..* *అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం* *అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలవోగ్గేది లేదు..* అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ గత ప్రభుత్వం ఇసుక…

అనారోగ్యంతో మాజీ సర్పంచ్  మృతి

– నివాళులర్పించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. అగ్నిధార న్యూస్ మంథని : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుమ్మునూరు (లక్ష్మీపురం) మాజీ సర్పంచ్ బందెల రామస్వామి బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామస్వామి మొదటి…

సూపరిండెంట్ పై చర్యలు తీసుకోవాలి

మంథని ప్రధాన చౌరస్తాలో ప్ల కార్డులతో నిరసన. – మంథని ఆసుపత్రి సూపరిండెంట్ పై చర్య తీసుకోవాలని డిమాండ్. – మంథని ఆర్డిఓ, ఏవో కు వినతి పత్రం. అగ్నిధారన్యూస్ మంథని : మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్…

పారిశుధ్యoపై ప్రత్యేక శ్రద్ద

ఫ్రైడే డ్రై డేనీ కట్టుదిట్టంగా నిర్వహించాలి. గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా వీధి లైట్ల ఏర్పాటు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్, ఆగస్టు-20: మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ…

టేలాను ఢీ కొట్టిన కారు 

– తప్పిన ప్రాణ నష్టం – లక్ష రూపాయల ఆస్తి నష్టం అగ్నిధార న్యూస్ మంథని : ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుంచి మంథని కి వస్తున్న కారు (టి ఎస్ 22జి 0959) సూరయ్యపల్లి మూలమలుపు వద్ద గల మంథని…

ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు. ప్రభుత్వ ఆక్రమణలపై ఫిర్యాదులను నేరుగా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా అందించాలి. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్…

సొరికలో శ్రీ వెంకటేశ్వరస్వామి నిజదర్శనం. ఎక్కడంటే…

కొంగు బంగారంగా భూపతిపూర్ భూసమేత స్వామి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం కొండ సోరికలో గోవిందుడి కొలువైన ఆలయంలో స్వయంభు విగ్రహమే కాదు, ఈ ఆలయంలో ఉన్న కొండ కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని…

ట్రాక్టర్  ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్ పట్టణంలోనీ తెలంగాణ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్…

ఫ్లాష్… ఫ్లాష్… గంజాయి పట్టివేత

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి తమ ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకొని తమదైన పద్ధతిలో విచారణ చేయగా పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే…

బ్రిడ్జి కోసం వంట వార్పు

అగ్నిధారన్యూస్ కరీంనగర్ గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మానేరు డ్యామ్ నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తానని బండి సంజయ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చి మార్చారని బ్రిడ్జి సాధన కమిటీ లీడర్లు సంపత్ ఉదయ్ కుమార్ ఆరోపించారు.…

జిల్లా కలెక్టర్ విస్తృత తనిఖీలు

నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్,…