ప్రభుత్వం వెంటనే స్పందించాలి
అగ్నిధారన్యూస్ (జగిత్యాల)మెట్ పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు గన్నారపు శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అనారోగ్యంపై…
