Category: రాజకీయం

డెంగ్యూ పాజిటివ్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లగా ఇటీవల ఆయన బంధువులు చనిపోవడంతో తిరిగి గ్రామానికి రెండుసార్లు రాగా శనివారం రోజున జ్వరం రావడంతో సుల్తానాబాద్ సివిల్…

ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన

డా శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తాజా మాజీ సర్పంచ్ గంగుల పద్మ మల్లేష్ యాదవ్. అగ్నిధారన్యూస్ (కొడిమ్యాల) కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ఆదివారం రోజున గ్రామ పంచాయతి ఆవరణలో, జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని…

డబుల్ పెన్షన్ ఉంటే రికవరే…!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.! ఆందోళనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు…! అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: తెలంగాణలో పెన్షన్ రికవరీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి పింఛన్…

రోటు వెయిటర్ దొంగ అరెస్ట్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ వ్యవసాయ పనులకు వినియోగించే రోటు వెయిటర్ ను దొంగలించి పోలీసులకు దొరికాడు. పోలీసుల కథనం ప్రకారం శనివారం స్థానిక సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జంగా…

సమయపాలన పాటించని ఓపి విభాగం

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: ప్రబలుతున్న సీజనల్ వ్యాధులతో చుట్టుపక్కల మండలాలైన కాల్వశ్రీరాంపూర్, ఓదెల,ఎలిగేడు నుండి చాలామంది రోగులు సుల్తానాబాద్ లోని ప్రభుత్వ వైద్యశాలలో గల 30 పడకల ఆసుపత్రి ఉండడంతో నిత్యం ఉదయం ఓపి సేవల కోసం రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు.…

నిద్రావస్థలో..ఎక్సైజ్ శాఖ అధికారులు..

ఎక్సైజ్ శాఖ ఎక్కడుందో తెలియదు… కల్తీ మద్యం జరుగుతున్నట్టు అనుమానాలు.. సిండికేట్ వ్యవస్థకు అంతం లేదా…? మద్యం ప్రియులకు ఫుల్లుగా కిక్కు రావాలని కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం.! అడ్డు అదుపు లేకుండా పర్మిట్ రూములు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఒక్కసారి బ్రాందీ…

సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

వైద్యశాఖ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి మండలం, గౌరెడ్డిపేట గ్రామ ప్రజలకు విష జ్వరాలు వ్యాపిస్తున్న విషయం తెలుసుకున్న, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక వైద్య శాఖ అధికారులతో కలిసి బుధవారం రోజు…

ఫ్లాష్ ఫ్లాష్ యువకుడి ఆత్మహత్య

అగ్నిధారన్యూస్ కమాన్ పూర్ కమాన్పూర్ మండల కేంద్రంలోని రొంపికుంట గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య వివరాల్లోకి వెళితే రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ కుమార్, ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన పులిపాక బొంద్యాలుకు చెందిన చేనులో బొబ్బరి చెట్లు కొయ్యడ…

ఫ్లాష్ ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ చర్చి వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో సుల్తాన్ బాద్ ప్రాంతానికి చెందిన న్యాతరి శంకర్ ను గుర్తు తెలియని వాహనం ? ఢీకొట్టగా శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన…

ఫ్లాష్ ఫ్లాష్….. భారీగా డబ్బు పట్టివేత

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అదేశాల మేరకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారెడ్డి ఎస్సైలుశ్రావణ్ కుమార్, నరేష్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వాహనంలో తరలిస్తున్న డబ్బులను,…

13 మందిపై అట్రాసిటీ కేస్ నమోదు

అగ్నిధార న్యూస్ క్రైమ్: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు రెవెన్యూలోని. సర్వేనెంబర్. 478/d. విస్తీర్ణం. 1-05ఏ భూమిని. చిన్నకల్వల గ్రామానికి చెందిన. కలువల శంకర్. అను దళితుడి తండ్రి.రాజయ్య. .వేముల వీరయ్య అను పద్మశాలి నుండి. గత తేదీ. 10–4–1969.న కొనుగోలు. చేశారు.…

శ్రీచైతన్య కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి

అగ్నిధారన్యూస్, కరీంనగర్: ఫుడ్ ఫైజన్ వల్ల ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి యువజన నాయకులు. ఆదివారం రోజు ఉదయం కరీంనగర్ నగరంలోని, శ్రీచైతన్య కళాశాల మంకమ్మ తోట హాస్టల్లో, విద్యార్థులు తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థులు…

ఫ్లాష్ ఫ్లాష్ ఇద్దరు జిల్లా అధికారులు సస్పెండ్

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి, జూన్-27: పెద్దపల్లి జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారిగా పనిచేస్తున్న కే.రవి శంకర్, జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న ఎం. సురేష్ బాబు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ…

తహశీల్దార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. పాలకుర్తి,అంతర్గాం, రామగుండం. అగ్నిధారన్యూస్,జూన్ -21: పెద్దపల్లి జిల్లాలోనీ మూడు మండలాల తహశీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగుండం,…

హత్యకు గురైన చిన్నారికి న్యాయం చేయాలి

రోడ్డుపై ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు బంధువులు. రైస్ మిల్ ఓనర్స్ దిగిరావాలన్న నాయకులు. అత్యాచారంచేసి హత్య చేసిన నిందితున్ని అప్పజెప్పాలి అంటున్న కుటుంబ సభ్యులు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లీ గురువారం రాత్రి అత్యాచారంతో పాటు…

జాతి నిర్మాణానికి తోడుపడుదాం

ఈనెల 21న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం. రాష్ట్ర కమిటీ ఏర్పాటు. ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరు పాల్గొనాలి. వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ పిలుపు. అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించే,కార్యక్రమానికి రావాల్సిందిగా మోత్కుపల్లి నర్సింహులు,…

ఎం పీ ఓ పై వే టు

పంచాయతీరాజ్ కమిషనరేట్ కు ఎంపీఓ సరెండర్. మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు. చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్రమ ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ ను విధుల నుంచి…

పెద్దపల్లిజిల్లా ఫోటోగ్రాఫర్ కు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

చిత్రకళలో తృతీయ బహుమతి సాధించిన ఇరుకుల్ల వీరేశం. మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 20 వేల రూపాయల నగదు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామానికి చెందిన గ్రామీణ యువ ఫోటోగ్రాఫర్ ఇరుకుల్ల…

సోమవారం ప్రజావాణి ఉంటుంది

సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూన్ -07: లోక్ సభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో…

ప్రమాదవశాత్తు గడ్డి కట్టలు దగ్ధం

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో పశువుల కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం దాదాపు 500 గడ్డి కట్టలు ప్రమాదవశాత్తు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యాయి.ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేశారు.…