Author: Agni Dhara News

వర్షం నీటితో నిండిన రోడ్లు దారి మళ్లింపు

నీటితో ఇబ్బందులు ఎదురైతే సమాచారం అందించండి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో రోడ్లు జలమయం కావడంతో తక్షణమే మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ అక్కడికి చేరుకొని మున్సిపల్…

గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

అగ్నిధారన్యూస్ (రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ గ్రామ శివారులో గుడుంబా తయారుకు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. స్థానిక ప్రదేశంలో 18 లీటర్లు గుడుంబా ను…

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ. అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో శనివారం రోజున పట్టణంలోని,మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది కళ్యాణ లక్ష్మి, 9 షాది ముబారక్ 68,07,888…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: మానేరు పరిసర ప్రాంత గ్రామాలైన గొల్లపల్లి,గర్రేపల్లి,బొంతకుంటపల్లి,నీరుకుల్లా,గట్టేపల్లి,కదంబాపూర్,తోగరై,మంచిరామి,లతో మిగతా గ్రామాల చెరువుల మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని గత రెండు రోజులుగ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని ఎస్సై శ్రవణ్…

ఫ్లాష్…. ఫ్లాష్… 263 మంది పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం

కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అగ్నిధారన్యూస్, (పెద్దపల్లి జిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా పంచాయతీ శాఖలో పనిచేస్తున్న 13 మంది ఎంపీఓలకు గాను 12 మంది ఈనెల 18 గురువారం రోజు జిల్లాలోని ఆయా మండలాలకు బదిలీ కాగా,…

మంత్రుల పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు

మంత్రుల పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనర్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్ ఓదెల//కాల్వ శ్రీరాంపూర్ ఓదెల – కొలనూరు రోడ్డు మార్గం, ఓదెలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పెద్దరాతుపల్లి గ్రామంలోని…

అర్హులైన రైతులకు రుణమాఫీ

ఫిర్యాదుల నమోదుకు 18005995459 టోల్ ఫ్రీ నెంబర్ తో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ మాఫీ. ప్రతి కుటుంబం ప్రామాణికంగా 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు.…

అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

రక్షణ చర్యల నిర్లక్ష్యం మూలంగానే ఓసిపి టు లో ఇద్దరు కార్మికుల మృతి కార్మికుల మృతికి రక్షణ అధికారులదే పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం ఎంతమంది కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది మృతుల కుటుంబాలకు బ్యాంకు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించి చేతులు…

డెంగ్యూ పాజిటివ్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లగా ఇటీవల ఆయన బంధువులు చనిపోవడంతో తిరిగి గ్రామానికి రెండుసార్లు రాగా శనివారం రోజున జ్వరం రావడంతో సుల్తానాబాద్ సివిల్…

ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన

డా శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తాజా మాజీ సర్పంచ్ గంగుల పద్మ మల్లేష్ యాదవ్. అగ్నిధారన్యూస్ (కొడిమ్యాల) కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ఆదివారం రోజున గ్రామ పంచాయతి ఆవరణలో, జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని…

డబుల్ పెన్షన్ ఉంటే రికవరే…!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.! ఆందోళనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు…! అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: తెలంగాణలో పెన్షన్ రికవరీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి పింఛన్…

రోటు వెయిటర్ దొంగ అరెస్ట్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ వ్యవసాయ పనులకు వినియోగించే రోటు వెయిటర్ ను దొంగలించి పోలీసులకు దొరికాడు. పోలీసుల కథనం ప్రకారం శనివారం స్థానిక సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జంగా…

సమయపాలన పాటించని ఓపి విభాగం

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: ప్రబలుతున్న సీజనల్ వ్యాధులతో చుట్టుపక్కల మండలాలైన కాల్వశ్రీరాంపూర్, ఓదెల,ఎలిగేడు నుండి చాలామంది రోగులు సుల్తానాబాద్ లోని ప్రభుత్వ వైద్యశాలలో గల 30 పడకల ఆసుపత్రి ఉండడంతో నిత్యం ఉదయం ఓపి సేవల కోసం రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు.…

నిద్రావస్థలో..ఎక్సైజ్ శాఖ అధికారులు..

ఎక్సైజ్ శాఖ ఎక్కడుందో తెలియదు… కల్తీ మద్యం జరుగుతున్నట్టు అనుమానాలు.. సిండికేట్ వ్యవస్థకు అంతం లేదా…? మద్యం ప్రియులకు ఫుల్లుగా కిక్కు రావాలని కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం.! అడ్డు అదుపు లేకుండా పర్మిట్ రూములు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఒక్కసారి బ్రాందీ…

సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

వైద్యశాఖ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి మండలం, గౌరెడ్డిపేట గ్రామ ప్రజలకు విష జ్వరాలు వ్యాపిస్తున్న విషయం తెలుసుకున్న, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక వైద్య శాఖ అధికారులతో కలిసి బుధవారం రోజు…

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా….M L A

గౌరీ గుండాలు వాటర్ ఫాల్ సందర్శన. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం సబ్బితం గట్టు సింగారం గౌరీ గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. సబ్బితం…

రేషన్ బియ్యం పట్టివేత… కేసు నమోదు

22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…. వివరాలు వెల్లడించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని…

ప్లాస్టిక్ నియంత్రణ ఎక్కడ…?

ప్లాస్టిక్ నియంత్రణలో విఫలమవుతున్న అధికారులు. ప్లాస్టిక్ వ్యర్ధాల కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు హాని. ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు పట్టించుకోని అధికారులు..? చిరు వ్యాపారుల నుండి బడా షాపుల వరకు ఇదే వాడకం. ఒత్తిడులకు తలోగ్గుతున్న మున్సిపాలిటీ అధికారులు. ? డ్రైనేజీల్లో వారాల…

ఫ్లాష్ ఫ్లాష్ యువకుడి ఆత్మహత్య

అగ్నిధారన్యూస్ కమాన్ పూర్ కమాన్పూర్ మండల కేంద్రంలోని రొంపికుంట గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య వివరాల్లోకి వెళితే రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ కుమార్, ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన పులిపాక బొంద్యాలుకు చెందిన చేనులో బొబ్బరి చెట్లు కొయ్యడ…