Author: Agni Dhara News

ఫ్లాష్ ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ చర్చి వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో సుల్తాన్ బాద్ ప్రాంతానికి చెందిన న్యాతరి శంకర్ ను గుర్తు తెలియని వాహనం ? ఢీకొట్టగా శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన…

ముమ్మదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎస్సై వెంకట్ రెడ్డి

అగ్నిధారన్యూస్ “(సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లోని ముమ్మదేవి ఆలయంలో శుక్రవారం ఆషాఢమాసం అమావాస్య ను పురస్కరించుకుని అర్చకులు సందీప్ జోషి అమ్మవారికి అభిషేకం,ప్రత్యేక పూజాకార్యక్రమలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు,అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.ఈ…

ఫ్లాష్ ఫ్లాష్…. మంథని డీఎల్పిఓ సరెండర్

మంథని డివిజనల్ పంచాయతీ అధికారిని సరెండర్ చేసిన జిల్లా కలెక్టర్ ————————– అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ————————– పెద్దపల్లి జిల్లా మంథని డివిజనల్ పంచాయతీ అధికారి ఎ.శంకర్ ను కమీషనర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా…

ఫ్లాష్ ఫ్లాష్….. భారీగా డబ్బు పట్టివేత

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అదేశాల మేరకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారెడ్డి ఎస్సైలుశ్రావణ్ కుమార్, నరేష్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వాహనంలో తరలిస్తున్న డబ్బులను,…

అభివృద్ధి సంక్షేమమే ధ్యేయం

ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజల వద్దకు. ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరావేస్థాం… ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి టౌన్: పెద్దపల్లి పట్టణంలోని 04 , 23 వార్డులను మంగళవారం రోజున ఉదయం స్థానిక మున్సిపల్ అధికారులతో కౌన్సిలర్లతో…

ప్రజా సమస్యలను తీర్చేందుకు ముందుండాలి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల చివరి సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ బాలాజీ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాలకవర్గ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొని పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేవిజయరమణరావుమాట్లాడుతూ..తమ పదవీకాలం…

13 మందిపై అట్రాసిటీ కేస్ నమోదు

అగ్నిధార న్యూస్ క్రైమ్: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు రెవెన్యూలోని. సర్వేనెంబర్. 478/d. విస్తీర్ణం. 1-05ఏ భూమిని. చిన్నకల్వల గ్రామానికి చెందిన. కలువల శంకర్. అను దళితుడి తండ్రి.రాజయ్య. .వేముల వీరయ్య అను పద్మశాలి నుండి. గత తేదీ. 10–4–1969.న కొనుగోలు. చేశారు.…

శ్రీచైతన్య కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి

అగ్నిధారన్యూస్, కరీంనగర్: ఫుడ్ ఫైజన్ వల్ల ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి యువజన నాయకులు. ఆదివారం రోజు ఉదయం కరీంనగర్ నగరంలోని, శ్రీచైతన్య కళాశాల మంకమ్మ తోట హాస్టల్లో, విద్యార్థులు తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థులు…

అనారోగ్యంతో మాజీ ఎంపీ మృతి

అగ్నిధారన్యూస్ అదిలాబాద్ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిజెపి నేత అదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ ఈరోజు ఉదయం అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో అదిలాబాదు నుండి హైదరాబాద్ కు తరలించే మార్గమధ్యలో…

ఫ్లాష్ ఫ్లాష్ గుర్తుతెలియని అస్తిపంజరం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండల కేంద్రంలోని సబ్బితం గ్రామానికి చెందిన మేకల కాపరులు మేకలు మేపడానికై గట్టుసింగారం గుట్టపైకి వెళ్లగా అక్కడ గుర్తు తెలియని మగ వ్యక్తి అస్తిపంజరంను గుర్తించి, సబ్బితం గ్రామపంచాయతీ కార్యదర్శి తెలుపగా, సబ్బితం కార్యదర్శి ఫిర్యాదు మేరకు…

ఫ్లాష్ ఫ్లాష్ ఇద్దరు జిల్లా అధికారులు సస్పెండ్

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి, జూన్-27: పెద్దపల్లి జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారిగా పనిచేస్తున్న కే.రవి శంకర్, జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న ఎం. సురేష్ బాబు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ…

మౌళిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలి

రెండు పడక గదుల ఇండ్ల వద్ద మౌళిక సదుపాయాల కల్పన. 2బీ.హెచ్.కె పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. కూనారం రోడ్డులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇండ్ల పరిశీలన. పెండింగ్ ధరణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి. సుల్తానాబాద్ మండలం తహసిల్దార్…

ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

నిబంధనల మేరకు వసతులు కల్పించాలి. హస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూన్-24: సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పెద్దపల్లిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల సంక్షేమ హాస్టల్, రంగంపల్లిలోని బీసి…

పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు

పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ. జూన్ 23 ఆదివారం ఉదయం 9 నుండి 12-30 వరకు పరీక్ష నిర్వహణ. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా…

చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

వారం రోజులు గడవకముందే మండల కేంద్రంలో మరో సంఘటన. కఠినంగా శిక్షించాలి అంటున్న మహిళా సంఘాలు. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలం కేంద్రంలోని కాట్నపల్లి రైస్ మిల్లులో వారం రోజుల క్రిందట చిన్నారిపై జరిగిన అత్యాచార అనంతరం హత్య…

తహశీల్దార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. పాలకుర్తి,అంతర్గాం, రామగుండం. అగ్నిధారన్యూస్,జూన్ -21: పెద్దపల్లి జిల్లాలోనీ మూడు మండలాల తహశీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగుండం,…

నులిపురుగుల నివారణకు  ఆల్బెండజోల్ మాత్రలు  

1-19 సంవత్సరాల పిల్లలందరికి మందులు పంపిణీ. గాయత్రి విద్యాసంస్థల చైర్పర్సన్ అల్లెంకి శ్రీనివాస్… అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , జూన్ -20: ఆరోగ్యవంతంగా ఉండడం కోసం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి, వారిని నులిపురుగుల నుండి రక్షణ పొందాలని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్…

సీసీ మీద మట్టి జారి పడితే ఎట్లా..

ధ్వంసమైన సిసి రోడ్లు పట్టించుకోని అధికారులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో ప్రధాన చౌరస్తా వద్ద సిసి రోడ్డు మీద పదుల సంఖ్యలో మట్టి పోయడం ద్వారా గ్రామంలో పాదచారకులు, వాహనదారులు, తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.…

తెలంగాణలో ఐఎస్ఎస్‌లన బదిలీ

తెలంగాణాలో 20 మంది ఐఎస్ఎస్‌లను బదిలీ…. అగ్నిధారన్యూస్ హైదరాబాద్ శనివారం నాడు 20 మంది ఐఏఎస్ అధికారులను, బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, తొ సహా మొత్తం 20…

హత్యకు గురైన చిన్నారికి న్యాయం చేయాలి

రోడ్డుపై ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు బంధువులు. రైస్ మిల్ ఓనర్స్ దిగిరావాలన్న నాయకులు. అత్యాచారంచేసి హత్య చేసిన నిందితున్ని అప్పజెప్పాలి అంటున్న కుటుంబ సభ్యులు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లీ గురువారం రాత్రి అత్యాచారంతో పాటు…