Author: Agni Dhara News

మెరిట్ స్కాలర్షిప్ సాధించిన సుద్దాల విద్యార్థి

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ కు చెందిన 8వ తరగతికి చెందిన కాసర్ల సాక్షిత్ నేషనల్ మెయిన్స్ కం మెరిట్ అవార్డు స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.…

ఫ్లాష్ ఫ్లాష్ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి

ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. అగ్నిధారన్యూస్( రామగుండం పోలీస్ కమిషరేట్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి, మరొకరికి…

ఉరివేసుకుని యువకుని ఆత్మహత్య

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రెడ్డి రమేష్ తరచుగా తాగి వస్తు నిన్న రాత్రిభార్యతో గొడవ పడడంతో పక్కన మరో సొంత ఇల్లు ఉండడంతో ఆమె అక్కడికి వెళ్లి నిద్రపోవడంతో తెల్లారి వచ్చి చూసేసరికి ఉరివేసుకొని రెడ్డి రమేష్ ఆత్మహత్య…

జాతి నిర్మాణానికి తోడుపడుదాం

ఈనెల 21న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం. రాష్ట్ర కమిటీ ఏర్పాటు. ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరు పాల్గొనాలి. వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ పిలుపు. అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించే,కార్యక్రమానికి రావాల్సిందిగా మోత్కుపల్లి నర్సింహులు,…

ఎం పీ ఓ పై వే టు

పంచాయతీరాజ్ కమిషనరేట్ కు ఎంపీఓ సరెండర్. మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు. చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్రమ ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ ను విధుల నుంచి…

Big breaking… మంథని ఎంపీఓ సరెండర్

మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు. చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: అనుకున్నట్లుగానే మంథని ఎంపీఓ ఆరిఫ్ పైన వేటుపడింది విధుల నుంచి తప్పిస్తూ కమిషనర్ పంచాయతీరాజ్ హైదరాబాద్ కి పెద్దపల్లి జిల్లా కలెక్టర్…

వసుంధర విజ్ఞాన వికాస మండలి స్ఫూర్తి అవార్డుకు డాక్టర్ దేవీ లక్ష్మీనరసయ్య ఎంపిక

అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జిల్లా 8 వ కాలనీ వసుందర విజ్ఞాన వికాస మండలి 31 వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కవితల పోటీలు. వ్యాసరచన పోటీలు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి స్ఫూర్తి అవార్డులు ఇస్తు…

నంది మేడారం ఒడిలో కాకతీయుల స్థావరం

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో కాకతీయుల 13 శతాబ్దం కాలం నాటి త్రికుటాలయం ఉంది ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రనీ రాతిని ఉపయోగించారు గోపురానికి ఇటుకలను ఉపయోగించారు ఈ ఆలయం నాక్షేత్రకరపు ప్రదక్షణ…

పెద్దపల్లిజిల్లా ఫోటోగ్రాఫర్ కు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

చిత్రకళలో తృతీయ బహుమతి సాధించిన ఇరుకుల్ల వీరేశం. మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 20 వేల రూపాయల నగదు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామానికి చెందిన గ్రామీణ యువ ఫోటోగ్రాఫర్ ఇరుకుల్ల…

స్టేట్ హైవేగా గుర్తించాలి

సమావేశంలో మాట్లాడుతున్న మారం తిరుపతి యాదవ్. అగ్నిధారన్యూస్ జూలపల్లి// పెద్దపల్లి ఆదివారం రోజు జూలపల్లి మండల కేంద్రంలో మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త మారం తిరుపతి యాదవ్ పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ… జూలపల్లి డబల్ రోడ్డును రాష్ట్ర…

సోమవారం ప్రజావాణి ఉంటుంది

సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూన్ -07: లోక్ సభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో…

విచారణ చేపట్టారు చర్యలేవి…?

ఎంపీఓకి ఎవరి అండదండలు… సహకరిస్తున్న అధికారులపై దృష్టి సారించాలి… అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీఓ ఆ మండల పంచాయితీ కార్యదర్శులను గురిచేసిన విధానాలపై విసిగి చెందిన మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వేణు, నాయకులు…

ముందే చెప్పిన అగ్నిధార

పెద్దపల్లి పార్లమెంట్ రిజల్ట్స్ లో అగ్నిధారన్యూస్… అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ నిజమే రాస్తాము రాసిందే నిజం అవుతుంది.. గత సంవత్సరం జరిగిన పెద్దపల్లి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు గెలుపు గురించి అగ్నిధార…

ప్రమాదవశాత్తు గడ్డి కట్టలు దగ్ధం

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో పశువుల కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం దాదాపు 500 గడ్డి కట్టలు ప్రమాదవశాత్తు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యాయి.ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేశారు.…

ప్రజా ఆమోదిత పాలన అందిస్తాం

అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా : నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు అనేకమంది ప్రజలు…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకున్న లారీ ప్రమాదం బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ పూసాల మూల మలుపు వద్ద నుండి సంగీత మొబైల్ స్టోర్ వరకు పలు వాహనాలను, గప్చుప్…

ఈ ఎంపీఓ మాకొద్దు…. ఆగడాలు భరించలేము

అరాచకాలు భరించలేకపోతున్నాం. అవమానాలు సహించలేకపోతున్నాం. మానసికంగా వేధిస్తుండు. మాట వినకుంటే హింస తప్పదు. పంచాయతీ కార్యదర్శులను మనుషులుగా చూస్తుండు. మెమోల పేరుతో డబ్బులు వసూలు. విందుల పేరుతో కాలక్షేపం.. ఎంపీఓపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు. అగ్నిధారన్యూస్ కలెక్టరేట్:…

బిగ్ బ్రేకింగ్ ఎంపీ ఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ఎంపీఓపై కలెక్టర్ కు ఫిర్యాదు అగ్నిధారన్యూస్ కలెక్టరేట్ గురువారం రోజు మంథని మండలం లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు ముక్కుముడిగా కలెక్టరేట్ కేంద్రానికి తరలివచ్చి ఎంపీఓ ఆరిఫ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ……

Kaleshwaram,కాలేశ్వరం ఆలయంలో సెల్ ఫోన్ లొల్లి

ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. అగ్నిధారన్యూస్, కాలేశ్వరం//మంథని: ఆలయం అంటేనే ప్రశాంతతకు నిలయం, దైవం మీద భక్తి కావచ్చు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కావచ్చు,దైనందిన ఉరుకుల పరుకుల జీవితంలో నిత్యం అనేక మానసిక ఒత్తిడితో నేటితరం ప్రజల జీవన విధానం…