Author: Agni Dhara News

త్రుటిలో తప్పిన ప్రమాదం

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణం లోని బస్టాండ్ దగ్గర మూలమలుపు వద్ద మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పెద్దపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…

అక్రమ మట్టి టిప్పర్లు సీజ్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: కమాన్పూర్ మండల నుండి నిత్యం ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా… కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో బుధవారం మధ్యాహ్నం రాఘవపురం సమీపంలో టిప్పర్లలో అక్రమటి…

ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం

ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో గల శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణములో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి 331వ గురుపూజ ఆరాధన…

అకాల వర్షంతో అన్నదాత ఆందోళన

కొనుగోలు ప్రక్రియ వేగవంతచేయాలి లారీల కొరత లేకుండా చూస్తాను. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. అగ్నిధారన్యూస్, కాల్వశ్రీరాంపూర్, గురు శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాత తల్లడిల్లిపోయారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట నంత కల్లాల్లోపోసి అమ్ముకునే సమయంలో, అన్నదాతలను…

బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

రోడ్డు ప్రమాదానికి గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలో ఓ రైతు మొక్కజొన్న చేనులో పనులు ముగించుకొని ట్రాక్టర్ పై చిన్న బొంకూర్ వెతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో…

ఫ్లాష్ ఫ్లాష్ ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా,సుల్తానాబాద్ మండల కేంద్రంలోని చిన్నబొంకూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు వ్యవసాయ పని నిమిత్తమై మియాపూర్ గ్రామంలో మొక్కజొన్న చేను పనులు పూర్తిచేసుకుని మక్క కంకుల లోడుతో వ్యవసాయ కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని తిరిగి వస్తుండగా…

ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలి. ఉపాధి కూలీలతో పెద్దపల్లి ఎమ్మెల్యే. కూలీ దినాలను 100 రోజుల నుండి 200 పెంచుతాం. రోజుకి 400 రూపాయలు కూలి పెంచుతాం. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాo రైతులకు500 రూపాయల బోనస్ ఇస్తాం. అగ్నిధారన్యూస్,(…

PHOTO PUZZEL వేప చెట్టు మధ్యలో దాగుడుమూతలు ఆడుతున్న తొండను గుర్తించండి

అగ్నిధార ఫోటో పజిల్ Google ఓపెన్ చేయగానే మనకు రకరకాల పజిల్స్ కనబడుతూ ఉంటాయి. ఒకదానితో ఒకటి సరిపోల్చమని, రెండు వస్తువుల మధ్యల తేడాలు గుర్తించమని, కనబడీ, కనబడని పక్షులని, జంతువులని, బొమ్మలని గుర్తించమని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోస్…

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి

గెలుపు కాదు భారీ మెజారిటీ తేవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు . దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మనదే మెజార్టీ ఉండాలి దుద్దిల్ల శ్రీను బాబు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ. అగ్నిధారన్యూస్ మంథని//మహాదేవపూర్ పార్లమెంట్ ఎన్నికల…

మహిళ ఆత్మహత్య

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన పోగుల రాయమల్లమ్మ శనివారం రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే తన దగ్గరి బంధువు దగ్గర తన అవసరాల నిమిత్తం అప్పు చేసిందని అప్పు తీర్చమని…

ఉపాధి పనిలో అపశృతి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా పెద్దమ్మ కుంట చెరువు పూడికలలో తవ్వకాలు చేపడుతుండగా బండ కూలి బుర్ర స్వరూప కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన సుల్తానాబాద్ లోని…

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మతసామరస్యానికి నిదర్శనం మన దేశం. సర్వమత సమ్మేళనం తెలంగాణ. అహ్లాద వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలి. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి గురువారంరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,…

విజయవంతమైన క్రికెట్ టోర్నమెంట్

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడిమద్దికుంట జిల్లా పరిషత్ పాఠశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని సుద్దాల గ్రామానికి చెందిన ప్రజానేత విజయ్ రావు తన తాతగారి స్మారకార్థం లక్ష్మణరావు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుద్దాల గ్రామానికి…

ఉగాది శుభాకాంక్షలు

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు, రైతాంగానికి, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలకు, నాయకులకు ప్రజాప్రతినిధులకు క్రోధి తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ జీవితాలలో నిత్యం సు:ఖశాంతులు,ఆనందోత్సవాలు, వెలుగొందాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీ చింతకుంట విజ్జన్న.. పెద్దపల్లి శాసనసభ్యులు.

ఉగాది శుభాకాంక్షలు

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి నియోజకవర్గం) పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు, రైతాంగానికి,బీఆర్ఎస్, కార్యకర్తలకు, నాయకులకు ప్రజాప్రతినిధులకు క్రోధి తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ జీవితాలలో నిత్యం సు:ఖశాంతులు,ఆనందోత్సవాలు, వెలుగొందాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… మీ బొద్దుల లక్ష్మణ్,జడ్పిటిసి జూలపల్లి మండలం, కెసిఆర్ సేవాదళం, రాష్ట్ర…

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపల్ చైర్మన్,పుట్టపాకల మహేష్ సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో బల్దియా వాటర్ లైన్ మెన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపాకల మహేష్ మాట్లాడుతూ…. ప్రస్తుతం పట్టణంలో వాటర్‌ ట్యాంకులకు నీటి సరఫరా…

చిల్లర విమర్శలు చేస్తే సహించం

మంత్రి శ్రీధర్ బాబు అయినా సోదరుడు శీనుబాబుపై విమర్శలు తగదు. అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఉండాలి. ప్రజల మనసును ప్రేమతో, అభివృద్ధితో, పొందాలి. విమర్శలు చేస్తే సహించేది లేదు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాయినాల రాజు. అగ్నిధారన్యూస్,కమాన్ పూర్: తెలంగాణ…

ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయి..

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) ఆదివారం రోజు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి…

బిజెపిని గద్దె దించాలి

కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలి. పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క. అగ్నిధారన్యూస్, మంచిర్యాలజిల్లా: ఆదివారం రోజు మంచిర్యాల జిల్లా కేంద్రoలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ముఖ్య అతిథిలుగా…

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

అగ్నిధారన్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తు గతంలో ఎన్ని సార్లు గెలిచిన కనీసం రోడ్డు…